సెక్స్ బాధ – Part 2 374

అప్పుడు 1998 మే 11 న ఒక్క న్యూక్లియర్ టెస్ట్ జరిగిన తరువాత, 13 వ తేదీన మిగిలిన 5 న్యూక్లియర్ మిసైల్స్ నీ ప్రయోగం చేసే సమయంలో వైట్ హౌస్ అనే పేరు తో ఉన్న ఒక్క మిసైల్ నీ పెట్టిన చొట్ట నీళ్లు ఉండటం తో దాని వదిలేశారు, కానీ నిజం చెప్పాలి అంటే దాని గురించి పూర్తి గా మరిచి పోయారు కానీ పాకిస్తాన్ లోని కొన్ని సంస్థలు గుర్తు ఉంచుకుని ఆ న్యూక్లియర్ మిసైల్ నీ అక్కడి నుంచి కిరణ్ ( హజిర్) సహాయం తో దొంగలించి తీసుకొని వెళ్లారు, దాని లో ఉన్న atoms చాలా ఎక్కువ ఉన్నాయి అంతే కాకుండా ఆ atoms కీ మరి కొన్ని atoms జోడించి సాటిలైట్ కనెక్ట్ చేసి అన్ని ప్రధాన నగరాల్లో వాటర్ సప్లయ్ లకి ఆ atoms నీ జోడించి బ్లాస్ట్ చేస్తే ఇండియా లో భూకంపం వచ్చి ఎలక్ట్రిసిటీ సప్లయ్ ఆగి పోతుంది మొత్తం దేశం అడుగంటి పోతుంది. అలాంటి ఒక భీకరమైన ఎటాక్ ప్లాన్ చేసారు ఫైజాన్, హజిర్ అది జరగాలి అంటే మన దేశం లో ఉన్న సెక్యూరిటీ దృష్టి మళ్లించి వాళ్లు అనుకున్నది చేయాలి, అందుకే ఇండియా కీ వస్తున్న చైనా ప్రెసిడెంట్ నీ చంపి మనకు చైనా కీ మధ్య యుద్ధం వస్తే అప్పుడు వాళ్లు న్యూక్లియర్ బ్లాస్ట్ చేయచు అని వాళ్ల ప్లాన్.

(అస్లాం వినయ్ మధ్య జరిగిన సంఘటన)

వినయ్ ఇంట్లో దిగులుగా కూర్చుని ఉన్నాడు అప్పుడే అస్లాం వచ్చాడు తనని చూసి వినయ్ పని మనిషి తో కాఫీ తెమ్మని చెప్పాడు అ తరువాత

వినయ్ : ఏంటి అంకుల్ ఇలా వచ్చారు

అస్లాం : ఏమీ లేదు రా నీ కోసం ఒక గుడ్ న్యూస్ తెచ్చాను కానీ ఈలోగా ఇలా అయ్యింది

వినయ్ : ఏంటి అంకుల్ అది అని ఆశగా అడిగాడు

అస్లాం : నువ్వు చేసిన పనికి నిన్ను బ్లాక్ లిస్ట్ చేశారు కానీ నేను నిన్ను ఎయిర్ ఫోర్స్ నుంచి diputute చేయించి ఆర్మీ లోకి క్లియర్ ఎంట్రీ ఇప్పించా

వినయ్ : అది ఎలా కుదురుతుంది అంకుల్

అస్లాం : నీ టాలెంట్ గురించి విన్న Brigadier రుద్ర ప్రతాప్ సింగ్ గారు నిన్ను అయన పర్సనల్ influence తో నిన్ను ఆర్మీ లో చేర్చుకున్నారు

వినయ్ : ప్రేమ పోయింది అమ్మ పోయింది కెరీర్ కూడా పోయింది అనుకున్న కానీ ఏదో ఒక్కటి సంతోషం ఇస్తుంది థాంక్ యు అంకుల్ అని అస్లాం చేతిలోని ఆర్డర్ లెటర్ తీసుకున్నాడు

అస్లాం : కెప్టెన్ don’t address me uncle call me sir అని ఆర్డర్ వేశాడు

వినయ్ : yes sir అని లేచి సెల్యూట్ చేశాడు

వినయ్ నీ ఆర్మీ లోకి తీసుకోవాలి అని Brigadier రుద్ర ప్రతాప్ సింగ్ నీ తీసుకోవడానికి వెనుక వేరే కారణం ఉంది అది ఏంటి అంటే వినయ్ నీ ఎయిర్ ఫోర్స్ నుంచి సస్పెండ్ చేసిన తరువాత అస్లాం వినయ్ నీ ఎలాగైనా ఆర్మీ లోకి తీసుకోవాలని Brigadier రుద్ర ప్రతాప్ సింగ్ దగ్గరికి వెళ్లి, వినయ్ గురించి చెప్పాడు దాంతో సింగ్ డైరెక్ట్ గా ఒప్పుకున్నాడు ఆ తర్వాత వినయ్ ఫోటో తీసుకొని ఇంటికి వెళ్లాడు వినయ్ ఫోటో తీసుకొని తన భార్య కీ చూపించి “ఇతనే మనకు కాబోయే అల్లుడు” అని చెప్పాడు.

1 Comment

  1. Bro chiraku vastundhi apey bro story

Comments are closed.