సెక్స్ బాధ – Part 2 374

కమాండర్ : cadet హరీ what is this బాత్రూమ్ లో సెక్స్ బుక్స్ తీసుకొని వెళ్లి చదువుతున్నావు అంటా ఇంకా చాలా మందికి porn videos what’s app లో షేర్ చేస్తున్నావు అంటా

హరీ : సార్ అది I can explain

కమాండర్ : shut up దీనికి punishment కింద నువ్వు మొత్తం క్యాంపస్ లోని అన్ని బాత్రూమ్ లు సాయంత్రం కల్లా క్లీన్ చేయాలి ఇప్పుడే స్టార్ట్ చేయి అని ఆర్డర్ చేశారు దాంతో హరీ సెల్యూట్ చేసి వెళ్లాడు ఆ తర్వాత స్నేహ వైపు తిరిగాడు.

కమాండర్ : స్నేహ కల్నల్ మిశ్రా గారి అమ్మాయి వీ నువ్వు ఏంటి నైట్ టైమ్ బాయ్స్ హాస్టల్ కీ వెళుతున్నావు అంటా నీ కోసం హరీ కూడా హాస్టల్ కీ వస్తున్నాడు అంటా

స్నేహ : సార్ అది ఏంటి అంటే

కమాండర్ : నేను ఏమీ విన్న దల్చుకోలేదు దీనికి punishment గా గన్ తీసుకొని 50 రౌండ్స్ గ్రౌండ్ చుట్టూ వెయ్యి యువర్ టైమ్ స్టార్స్ now అని చెప్పాడు స్నేహ కూడా సెల్యూట్ చేసి వెళ్లి పోయింది

కమాండర్ : cadet వినయ్ మేజర్ చంద్ర శేఖర్ అంటే ఇప్పటికీ చాలా రెస్పెక్ట్ ఉంది kargil war లో ఆయన చేసిన సేవలు ఆయన ప్రాణ త్యాగం మాకు ఇప్పటికీ ఇన్స్పిరేషన్ అలాంటి ఆయన పరువు తీయడానికి పుట్టావా

వినయ్ : నో సార్ నేను నా తండ్రి త్యాగానికీ ఇప్పటికీ గర్వంగా ఆయన అడుగు జాడలో ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు

కమాండర్ : కానీ అలా తెలియడం లేదు మిష్టర్ నీ కోసం ఒక అమ్మాయి రావడం తప్పు లేదు కానీ తన కోసం నువ్వు నీ ట్రైనింగ్ లో ముఖ్యమైన విషయం నిన్న రాత్రి నువ్వు ఫ్లయిట్ simulation టెస్ట్ కీ వెళ్లకుండా neglect చేశావ్ నువ్వే కాదు మీ ముగ్గురు అది మిస్ చేశారు వాళ్లది కూడా తప్పు కాబట్టి ఇప్పుడు punishment మీ ముగ్గురి నీ ఈ ట్రైనింగ్ నుంచి సస్పెండ్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి అని అన్నాడు, ట్రైనింగ్ పీరియడ్ నుంచి సస్పెండ్ చేయడం అంటే మిలిటరీ రూల్స్ ప్రకారం వాళ్ళని మిలిటరీ లో నుంచి బయటకు పంపడం.

వినయ్ : సార్ ప్లీజ్ సార్ అలా చేయదు

కమాండర్ : నేను ఏమీ చేయలేను మీ ముగ్గురు లో ఎవరో ఒకరు ఈ తప్పు కీ బాధ్యత వహిస్తే ఇద్దరు సేఫ్ అవుతారు కాబట్టి చెప్పు ఏమీ చేయమంటావు

1 Comment

  1. Bro chiraku vastundhi apey bro story

Comments are closed.