సెక్స్ బాధ – Part 2 375

కిరణ్ : అయ్యో పాపం మీకు చాలా కష్టమైన టాస్క్ కాకపోతే ఆగస్టు 15 కీ ఇంకో వారం రోజులే ఉంది కాబట్టి మీరు ఎంత తొందరగా పని పూర్తి చేస్తే అంత త్వరగా మీ అమ్మాయి అంత తొందరగా ఇంటికి వస్తుంది లేదు అంటే మా వాళ్లు రోజు పాపం తనని రేప్ చేసి చేసి torture పెడతారు సో తొందరగా నిర్ణయం తీసుకోండి అని ఫోన్ పెట్టేసాడు

ఆ తర్వాత వినయ్ ఆ రెండు రికార్డింగ్ లను దీపికా మిశ్రా కీ పంపాడు ఆ తర్వాత అది అంత విన్న దీపికా వినయ్ కీ ఫోన్ చేసింది

దీపికా : ఇప్పుడు ఏమీ చేయాలి అనుకుంటున్నావు

వినయ్ : మేడమ్ నా గెస్స్ కరెక్ట్ అయితే ఆ అమ్మాయిని వాళ్లు బెంగళూరు లోనే దాచ్చి పెట్టి ఉంటారు

దీపికా : ఎలా చెప్పగలవు

వినయ్ : వాడు ఆగస్టు 15 అని mention చేశాడు దాని బట్టి చూస్తే ఈ సారి flag hosting కీ గెస్ట్ గా చైనా ప్రెసిడెంట్ వస్తున్నాడు సో ఇండియా లో చైనా ప్రెసిడెంట్ చనిపోతే మనకు చైనా కీ యుద్ధం ఆ టైమ్ లో వాడు ఇస్రో లోని atoms స్మగ్లింగ్ చేసి మన మీదకు ప్రయోగిస్తారు అప్పుడు ఇండియా లోని మేజర్ సీటీస్ underground అవుతాయి మనం యుద్ధం లో ఉంటాం మన కాల కింద నుంచి మన మీదకు వాడు న్యూక్లియర్ మీసైల్ వాడాలి అంటే వాడికి సెంటర్ లాంటి సిటీ కావాలి అదే బెంగళూరు

దీపికా : o my God నేను ఇప్పుడే అక్కడ మన ఏజెంట్స్ కీ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను

వినయ్ : don’t worry మేడమ్ వాడికి ట్రిగ్గర్ చీప్ atoms దొరికే వరకు silent గానే ఉంటారు ఇక్కడ హైదరాబాద్ లో రంజిత్ నీ అరెస్ట్ చేస్తే, అక్కడ తార నీ కాపాడితే మనం గెలిచినటే

దీపికా : గుడ్ లక్

వినయ్ : థాంక్ యు మేడమ్

ఇది అంతా విన్న సాహితీ “అసలు ఏమీ జరుగుతుంది న్యూక్లియర్ బ్లాస్ట్ ఏంటి కిరణ్ వరల్డ్ మోస్ట్ వాంటెడ్ terrorist ఏంటి నాకూ ఏమీ అర్థం కావడం లేదు ఈ ప్రాసెస్ లో నీకు ఏమన్న అయితే నేను తట్టుకోలేను” అని వినయ్ పట్టుకొని ఏడుస్తుంది, “నాకూ ఏమన్న అయితే బాధ పడేది నువ్వే కానీ ఈ దేశం కాని కోసం నేను కోట్ల మంది ప్రాణాలు గాలికి వదిలేసి నీతో ఉండలేను” అన్నాడు, దానికి సాహితీ” నువ్వు ఎప్పటికీ మారవు ఎప్పుడు దేశం ప్రజలు ఇదే నీ పని కానీ నా ప్రేమ నా బాధ నీకు కన్నపడదు నీతో పాట్టు కలిసి వచ్చారు కదా వాళ్లు ఇద్దరు నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఏమయ్యారు ఒకడు కాలు పోయి బెడ్ మీద అతుకు పోయాడు, ఆ పిల్ల కుక్క చావు చచ్చింది “అని సాహితీ మాట పూర్తి కాక ముందే చెంప పైన లాగి పెట్టి కొట్టాడు వినయ్.

1 Comment

  1. Bro chiraku vastundhi apey bro story

Comments are closed.