సెక్స్ బాధ – Part 2 375

దాని తరువాత 2 రోజులు కష్టపడితే హజిర్ సాటిలైట్ ఫోన్ ట్రేస్ అయ్యింది అందులో, హజిర్ తన రైట్ హ్యాండ్ రంజిత్ తో మాట్లాడిన కొన్ని ఫైల్స్ దొరికాయి “భాయి సాహితీ బెంగళూరు అని అబద్ధం చెప్పి కర్నూల్ వెళ్లింది నేను తన ఇంటికి వెళ్లి చూశాను అక్కడ ఆ ట్రిగ్గర్ చిప్ లేదు” అని వాయిస్ మాత్రం దొరికింది దాంతో వినయ్ హజిర్ నుంచి సాహితీ నీ కాపాడాలని ఫంక్షన్ కీ వచ్చాడు.

వినయ్ సాహితీ కోసం తన స్కూల్ reunion ఫంక్షన్ కీ బయలుదేరాడు తన జీప్ లో పరిగెత్తుతూన్న ఇంజన్, టైర్ వేగం కన్న వినయ్ మెదడు లో పరిగెత్తుతూన్న గతం తాలూకు జ్ఞాపకాల వేగం ఎక్కువ ఉంది, స్కూల్ అయిపోయింది తరువాత ఇద్దరు ఇంటర్మీడియట్ వేరే వేరే ఊరు లో ఉండి చదువుకున్నారు ఆ తర్వాత, వినయ్ కీ బెంగళూరు లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ లో తన తండ్రి బెస్ట్ ఫ్రెండ్ మేజర్ అస్లాం ఖాన్ సహాయం తో వినయ్ కీ అక్కడ cadet గా placement వచ్చింది అక్కడే “రామయ్య ఇన్స్టిట్యూట్” లో సాహితీ MBA కోసం అక్కడ చేరింది, కానీ అసలు కారణం వినయ్ కోసం 5 సంవత్సరాలు వినయ్ కీ దూరంగా ఉండటం వల్ల సాహితీ ఆ ఎడబాటు తట్టుకోలేక బెంగళూరు వచ్చింది, ఇక్కడ వినయ్ కీ అకాడమీ లో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ దోరికారు వాళ్లే హరీ, స్నేహ, వీళ్ల ముగ్గురి లో స్నేహ కొంచెం తెలివైనది తన తలితండ్రులు ఇద్దరు మిలిటరీ లో ఉండటం వల్ల స్నేహ కూడా తన చిన్నతనం నుంచి మిలిటరీ లో చేరాలని ఆశ పడింది, మొత్తం batch లోనే వీళ్ల ముగ్గురు ది బెస్ట్ గా నిలిచారు. ఒక రోజు ఉదయం వినయ్ parade గ్రౌండ్ లో weapons ప్రాక్టీస్ లో ఉండగా సాహితీ వచ్చింది, స్నేహ వినయ్ వైపు చూసి “వినయ్ 6 o క్లాక్ లో చూడు టార్గెట్ వెయిట్ చేస్తుంది” అని చెప్పింది దాంతో వినయ్ తన గన్ నీ తన వెనకు తిరిగాడు అంతే సాహితీ నీ చూసి షాక్ అయ్యాడు వినయ్, టార్గెట్ మిస్ చేసినందుకు ఇంచార్జీ ఆఫీసర్ వినయ్ నీ తిట్టి రింగ్ బయటకు పంపించాడు.

1 Comment

  1. Bro chiraku vastundhi apey bro story

Comments are closed.