ఒక భగ్న ప్రేమికుడు 95

మేఘన మాటలు విన్న ఫాతిమ కీ కళ్లు తిరిగినంత పని అయింది “ఒసేయ్ ఎమ్ మాట్లాడుతూన్నావు అసలు ఎమ్ జరిగింది” అని అడిగింది ఫాతిమ జరిగిన ప్రతి విషయం పూస గుచ్చినటు చెప్పింది మేఘన అంత విన్న ఫాతిమ “అబ్బు అడిగారు అని ఒప్పుకున్నావా” అని అడిగింది ఫాతిమ “అబ్బు ఏంటే మీ కాబోయే కొత్త అమ్మ కూడ అడిగింది” అని మళ్ళీ బాంబే పేల్చింది మేఘన తరువాత గుర్తు వచ్చింది మేఘన కీ ఈ మాటర్ లీక్ అవ్వకూడదు అని విసి చెప్పాడు.

“ఏంటి మా అబ్బు కీ ఇంకో పెళ్లా ఫిర్ చోటి కో కైసే షాదీ హోతీ “అని తల పట్టుకుని ఏడుపు స్టార్ట్ చేసింది అప్పుడే ఫోన్ చేసిన ధనుష్ తో జరిగింది అంతా చెప్పింది ఫాతిమ అంతా విన్న ధనుష్ “పిచ్చి నా పెళ్లామా ఇక్కడ కాలేజీ లో వాళ్ళకి వినోద్ దెగ్గర ఉండి మరి engagement చేయించాడు “అని చెప్పాడు మళ్లీ షాక్ అయింది ఫాతిమ “క్యా హై జీ మీరు ఆప్పలేదా” అని అమాయకంగా అడిగింది ఫాతిమ “ఏమో ఏ రోజు అయిన నీ మాట కీ ఎదురు చెప్పాన పోనీ కోపంగా అయినా చూశాన్న” అని అడిగాడు
” నహిజీ”అని మళ్ళీ అమాయకంగా చెప్పింది ఫాతిమ” మరి పెళ్లాం వీ నీకే ఎదురు చెప్పలేని నేను నా ఉద్యోగం చేతిలో పేట్టుకున్న నీ బాబు ఎప్పుడూ దొరికితే అప్పుడు లేపేసే లా చూసే వినోద్ గాడు వాళ్లని ఎదిరించి బ్రతకలేను కానీ సాయంత్రం పార్టీ అంట పోదామా” అని చెప్పాడు ధనుష్ ” మరి మా చెల్లి ఏం చేస్తూంది “అని అడిిగింది ఫాతిమ” మొత్తం college లో అందరికీ స్వీట్ పంచుతోంది “అని ఫోన్ పెట్టాడు ధనుష్

ఫాతిమ దిగులుగా చూసింది మేఘన వైపు” నాకూ అంతా అర్థం అయింది అన్నట్టు ఒక లుక్ ఇచ్చింది మేఘన “ఇది కాదు కానీ మీ అమ్మ నాన్న ఎందుకు విడిపోయారు” అని అడిగింది మేఘన “ఏం లేదె మా నాన్న మా అమ్మ వాళ్లు పెళ్లికి పెట్టిన కారు అమ్మెసాడు దాంతో కోపం వచ్చి అమ్మ divorce ఇచ్చింది నను అమ్మ తీసుకువెళ్లింది చోటి అబ్బు దగ్గరే ఉంది” అని చెప్పింది “ఏంటి ఇంత చిన్న విషయం కీ divorce ఆ “అని అడిగింది మేఘన” అంటే అదీ మా అమ్మ కీ అది వాళ్ల అమ్మ గుర్తు అందుకే “అని నీటురుపు విడిచింది ఫాతిమ

మేఘన : అవును వినోద్ ఎందుకు ఇలా అయి పోయాడు
ఫాతిమ : ఇప్పుడు తెలుసుకొని ఎమ్ చేస్తావ్
మేఘన : నాకూ అవసరం అసలు రుచి ఎమ్ చేసేది
ఫాతిమ : కాల్ గర్ల్
తల పగిలిన అంత పని జరిగింది మేఘన కీ ” హేయ్ ఏంటే నువ్వు చెప్పేది జోక్ చేయదు “అని అడిగింది మేఘన “అవునే రుచి కాల్ గర్ల్ ఏ” అని చెప్పింది ఫాతిమ

“ఏంటే ఇంత షాక్ ఇచ్చావ్ రుచి కాల్ గర్ల్ ఆ అయిన ఒక కాల్ గర్ల్ నీ లవ్ చేయడం ఏంటి పెళ్లి చేసుకోవడం ఏంటి అది చనిపోయింది అని ఇలా అయిపోవడం ఏంటే” అని తల పట్టుకుని కూర్చుంది మేఘన, అప్పుడు ఫాతిమ మేఘన భుజం మీద చేయి వేసి “dude అలా అన్నొదు రుచి నీ బలవంతంగా కాల్ గర్ల్ గా మార్చారు” అని చెప్పడం స్టార్ట్ చేసింది ఫాతిమ

“నువ్వు నేను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం కానీ నువ్వు ఇంజనీరింగ్ కోసం పూణే వెళ్లావ్ కానీ నాకూ ఇంజనీరింగ్ seat రాలేదు అందుకే అబ్బు

తన పవర్ తో నాకూ Osmania University లో BSC electronics లో seat ఇప్పించారు “అని మొదలు పెట్టింది ఫాతిమ “2 years కళ్లు మూసి తెరిచే లోపు అయి పోయాయి కానీ life లో ఒక త్రీల్ లేదు అప్పుడు వచ్చాడే ధనుష్ వాడిని చూడగానే నా fuse ఎగిరిపోయింది మా సైన్స్ ప్రొఫెసర్ వాడు అని తన లవ్ స్టోరీ చెప్పడం మొదలు పెట్టింది ఫాతిమ

” ఒసేయ్ నేను నీ తోకలొ లవ్ స్టోరీ అడ్డగా లేదు వినోద్ గురించి చెప్పు అని అరిచింది మేఘన “ఒ సారీ Flow లో నాది వచ్చేసింది” అని మళ్ళీ మొదలు పెట్టింది

25 జూన్ 2013

Osmania University BSC electronics వైట్ చెక్స్, కాటన్ జీన్స్ పాంట్ తో neat గా టక్ చేసుకోని వచ్చాడు విసి క్లాస్ లోకి ఆరడుగుల ఎత్తు మంచి కండలు తిరిగిన బాడి

1 Comment

  1. What is this useless stories are posting and interested stories are being left incomplete.

Comments are closed.