ఒక భగ్న ప్రేమికుడు 116

అంతే మళ్లీ ఇటువైపుకు తిరిగి” ఏమండీ డబ్బులు ఇవ్వను అనుకుంటున్నారు ఏమో ఇస్తాను “అని చెప్పిన ఏడుస్తూనే ఉంది” అబ్బ ముందు మీరు డ్రెస్ వేసుకొని రండి” అని తన రూమ్ వైపు చూపించాడు ఆ అమ్మాయి లోపలికి వెళ్లి డ్రస్ వేసుకొని వచ్చింది రాగానే విసి నీ గట్టిగా hug చేసుకోంది “చాలా థాంక్స్ అండీ మీరు ఈ రోజు నను కాపాడారు “అని ఏడుస్తూ అనింది

” అసలు ఏమీ జరిగింది” అని అడిగాడు విసి ఆ అమ్మాయి కళ్లు తుడుచుకొని” నా పేరు రుచి మాది వైజాగ్ మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది నాన్న నను కష్ట పడి చదివించాడు ఇంకో సంవత్సరం ఆగుతే నా చదువు అయిపోతుంది కానీ నాన్న కీ ఇంక స్థోమత లేక నాకూ పెళ్లి చేశారు వాడు పోదున్న నను హైదరాబాద్ తీసుకొని వచ్చి సాయంత్రం కీ నను అమ్మెసాడు” అంటూ ఏడుస్తూంది” బాధ పడొద్దు పదండి వైజాగ్ బస్ ఎక్కిస్తానుు”అని అన్నాడు” ఎవరి కోసం వెళ్లాలి కన్న తండ్రి బారం అయిపోయాను అని అమ్మెస్తే “అంటూ ఏడుస్తూంది అది విన్న విసి కీ కూడా కళ్ల లో నీళ్లు ఆగలేదు

“మీ సమస్య చాలా పెద్దది నాకూ చాత్తానైనంత సహాయం నేను చేస్తా “అని తనని వాళ్ల అమ్మ నాన్న రూమ్ లోకి పంపి తన రూమ్ లోకి వెళ్లాడు విసి ఉదయాన్నే లేచేసరికి రుచి కాఫీ కప్పు తో ఎదురు వచ్చింది నిన్న రాత్రి వేసుకున్న డ్రస్ కాకుండా వేరే డ్రస్ వేసుకుంది కాఫీ కప్పు తీసుకుని విసి రుచి అందాని ఆ వెచ్చని సూర్య కాంతి లో చూస్తూన్నాడు తను కూడా విసి పక్కనే కూర్చుని కాఫీ తాగుతూంది కానీ ఆమె మొఖం లో ఒక రకమైన బాధ విసి గ్రహించాడు “ఏం అయింది అలా ఉన్నారు” అని అడిగాడు “ఏమీ లేదు నిన్న రాత్రి అంటే మీరు నను నా శీలాన్ని కాపాడారు కానీ ఇక నుంచి రోజు అదే బ్రతుకు కదా మనస్సును గట్టి పర్చూకుంటున్నా” అని దీనమైన ముఖం పెట్టుకుని చెప్పింది

విసి కీ అర్థం అయింది వెంటనే రుచి నీ తీసుకొని జావిద్ ఇంటికి వెళ్లాడు జరిగింది అంతా చెప్పాడు “అయితే ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పు రా” అన్నాడు” సార్ ఈ అమ్మాయి కీ ఒక seat మీ పవర్ తో ఇప్పిస్తే హ్యాపీ హ్యాపీగా చదువుకుంటుంది” అని చెెప్పాడు ” సరే రా seat ఇస్తాను ఫీ కూడా నేనే చూసుకుంటా కానీ ఈ అమ్మాయి సేఫ్టీ నువ్వే చూసుకోవాలి ఆ ఉస్మాన్ మీద ఒక proof ఉంటే సెక్యూరిటీ అధికారి లకి చెప్పొచ్చు కానీ నువ్వు కూడా ఇరకాటంలో పడ్డతావ్ “అని హెచ్చరించారు” మళ్లీ ఈ అమ్మాయి పొజిషన్ ఏంటి సార్ ఇప్పుడు “అని అడిగాడు “నీ ఇంట్లోనే పెట్టుకో “అని చెప్పాడు జాావిద్

షాక్ అయిన విసి” సార్ ఆ ఉస్మాన్ గాడికి నా గురించి అంతా తెలుసు ఇప్పుడు ఈ అమ్మాయి నీ నా ఇంట్లో అంటే అసలే మా parents లేరు సార్ “అని చెప్పాడు “అప్పుడు సేఫ్ ఏ కదరా రేయి ఇంతకీ మించి నేను ఎమ్ చెప్పలేను చేయలేను “అని వాళ్లని పంపేసాడు జావిద్ బయటకి వచ్చాక విసి రుచి వైపు చూసి” మీకు ఒకే నే కదా నాతో ఉండటం “అని అడిగాడు తను ఒక నవ్వి తల ఉప్పింది అప్పుడు ఉస్మాన్ ఫోన్ చేశాడు

ఫోన్ ఎత్తి “సలాం వాలేకుం ఉస్మాన్ భాయ్ క్యా బాత్ హై “అని అడిగాడు” షేర్ ఆ అమ్మాయి ఎక్కడ “అని అడిగాడు అనుమానంగా “ఆ అమ్మాయి పోదున్నె వెళ్లిపోయింది గా అని చెప్పాడు విసి “నయి రే ఒ అభి తక్ నహి లౌటా “అని కొంచెం చిరాకుగా చెప్పాడు ఉస్మాన్” దానికి డబ్బులు ఏమైనా ఇచ్చావా”అని అడిగాడు “హా ఒక వేయి కావాలి” అంటే ఇచ్చాను “అని చెప్పాడు విసి” అబ్బ ఎందుకు ఇచ్చావ్ అది పారిపోయింది” అని అరిచాడు” సరే ఒక రెండు రోజులు బయటకి రాకు నేను ఒక నెల ముంబయి వేళ్లుతున్న” అని ఫోన్ పెట్టేసాడు

కానీ ఉస్మాన్ కీ తెలియని విషయం ఏంటి అంటే విసి మొత్తం ఆ సంభాషణ రికార్డు చేశాడు తరువాత అది సెక్యూరిటీ అధికారి లకి ఇవ్వాలని స్టేషన్ కీ వేళ్లుతున్నారు కానీ వీళ్లకి తెలియని విషయం ఏంటి అంటే ఉస్మాన్ కిరణ్ వీళ్లని ఫాలో అవుతున్నారు

విసి ఆ అమ్మాయి నీ కాపాడాలని చూస్తున్నాడు అని అర్థం చేసుకున్న ఉస్మాన్ కిరణ్ ఎలాగైనా సరే వాళ్లని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారు దాంతో కిరణ్ కీ ఒక ఐడియా వచ్చింది ఉస్మాన్ తో ఇలా అన్నాడు “ఉస్మాన్ కాలేజీ స్టూడెంట్ తో వ్యబిచారం చేయిస్తూ పట్టుబడ్డ ప్రొఫెసర్ ఎలా ఉంది రేపు breaking news” అని అడిగాడు కిరణ్ “అరే భాయ్ సూపర్ ప్లాన్ దెబ్బకు పోరీ మన చేతిలో ఉంటుంది” అని సంబర పడ్డాడు ఉస్మాన్ వెంటనే కిరణ్ ఫోన్ తీసుకొని వాళ్ల నాన్న కింద పని చేసే ఒక అవినీతి పరుడు అయిన ఇనస్పెక్టర్ రమణ కీ ఫోన్ చేసి అంత చెప్పి వాళ్లని అరెస్ట్ చేయమని చెప్పాడు కిరణ్

ఇంటికి వెళ్లాక విసి కాలేజీ కీ రెడీ అవుతున్నాడు రుచి కిచెన్ లోకి వెళ్లి విసి కోసం వంట చేస్తుంది అలా రెడీ అయి బయటకి వచ్చాాడు విసి వేడి వేడి వంట గుమ్మ గుమ్మల తో స్వాగతం పలికింది రుచి ఆకలి మీద ఉన్న విసి కూర్చుని టిఫిన్ తింటున్నాడు అప్పుడే కాలింగ్ బెల్ సౌండ్ విని వెళ్లి తలుపు తీసింది రుచి ఎదురుగా ఇన్స్పెక్టర్ రమణ రుచి నీ తోసుకుంటు లోపలికి వచ్చాడు వచ్చి dinning table దెగ్గర కీ వెళ్లి విసి ముందు కూర్చుని ” తన ఇంట్లోనే తన స్టూడెంట్స్ తో వ్యబిచారం చేయిస్తున్న ఒక ప్రొఫెసర్ ఏలా ఉంది రేపటి breaking news” అని వెటకారంగా అడిగాడు రమణ “చాలా చండాలంగా ఉంది” అని పొగరు గా చెప్పాడు విసి “సరే అయితే breaking news మార్చుకొని వస్తా” అని రుచి నీ తీసుకొని వెళ్లాడు రమణ రుచి ఎంత అరిచిన విసి పట్టించుకోలేేదు

మరుసటి రోజు ఉదయం విసి నిద్ర లేవగానే డోర్ బెల్ మొగింది వెళ్లి డోర్ తీస్తే రుచి రమణ ఎదురుగా ఉన్నారు రుచి ముఖం లో ఎక్కడ లేని ఆనందం చూశాడు విసి” హోం మినిస్టర్ గెస్ట్ హౌస్ లో వ్యబిచారం చేయిస్తూ పట్టుబడ్డ హోమ్ మినిస్టర్ కొడుకు నిర్వాహకుడు ఉస్మాన్ మృతి పరారి లో ఉన్న హోమ్ మినిస్టర్ కొడుకు కిరణ్ breaking news ఇది ఎలా ఉంది” అని అడిగాడు రమణ “ఆదిరింది అన్నయ్య” అని రమణ కీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు విసి

అలా అందరూ నవ్వుతూ లోపలికి వెళ్లారు “నేను కాఫీ తేస్తాను అండీ” అని లోపలికి వెళ్ళింది రుచి సరే అని ఇద్దరూ సోఫా లో కూర్చున్నారు “అంతా మనం అనుకున్నటే జరిగిందా అన్నయ్య” అని అడిగాడు విసి “ప్లాన్ చేసింది నువ్వు రా ఫెయిల్ అవుతుందా” అని నవ్వుతూ చెప్పాడు రమణ “సరే కానీ ఆ అమ్మాయి కోసం అంత రిస్క్ తీసుకుని మరీ ఇంత చేశావ్ ఎందుకు “అని చిలిపి గా అడిగాడు రమణ “ఆ అమ్మాయి నీ చూడగానే ఎందుకు తెలియని ఒక feeling మొదలైంది అన్నయ్య తన కోసం ఏమైనా చేయడానికి నా మనసు ఊరకలు వేస్తుంది ఐ థింక్ ఐ లవ్ హర్ “అని చెప్పాడు విసి ఇది మొత్తం కిచెన్ లో నుంచి వింటుంది రుచి తనకి కూడా విసి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది దాంతో తనకు తెలియకుండా నే విసి నీ ఎప్పుడో తన మనసు లోకి ఆహ్వానించింది తరువాత రమణ కాఫీ తాగేసి వెళ్లిపోయాడు

1 Comment

  1. What is this useless stories are posting and interested stories are being left incomplete.

Comments are closed.