మాలతి : మేడం నాది వచ్చే నెలలో అయిపోద్ది, స్వప్నకి కూడా వాళ్ల ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, ఇక మన టీంలో మిగిలింది మీరే… మీరెప్పుడు చేసుకుంటారు.
అది విన్న అనురాధ ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది.
మాలతి : మేడం… మేడం…
మాలతి స్వప్న ఒకరినొకరు చూసుకుని స్వప్న “మేడం” అంటూ అనురాధ చెయ్యి కదిపింది.
అనురాధ తెరుకొని “స్వప్న నాకు పని ఉంది నేను వెళ్తున్నాను ఇప్పుడు ఎలాగో ఎమర్జెన్సీ కేసులు ఏమి లెవ్వు రేపు కూడా లేట్ గానే వస్తాను ఈలోగా మీరు మిగతా డాక్టర్స్ కి అసిస్ట్ చెయ్యండి” అని చెప్పేసి కార్ ఎక్కింది ఇంటికి వెళ్ళడానికి.
దారిలో వెళ్తుండగా నాలుగు రోజుల క్రితం వాళ్ల అమ్మ సరితతొ జరిగిన గొడవ గుర్తొచ్చింది.
సరిత : అనూ ఇంకెన్ని రోజులు ఇలా ఉంటావ్ బావని పెళ్లి చేసుకో, తనకి కూడా నువ్వంటే ఇష్టమే..
అను : నేను అదే కదా చెప్పేది బావ అంటే నాకు ఇష్టమే పెళ్లి చేసి పంపించేయ్యండి.
సరిత : ఏ బావ?
అను : ఇంకెవరు నా ఆదిత్య.
సరిత : నువ్వింకా వాడిని మర్చిపోలేదా, ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు వదిలేసి రమేష్ బావని పెళ్లి చేసుకో…
అను : నువ్వు నీ మొగుడ్ని వదిలేసే ఇంకొకడ్ని చేసుకో అప్పుడు నేను ఆదిత్యని వదిలేసి రమేష్ ని చేసుకుంటాను.
సరిత కోపంలో అనురాధ చెంప పగలకొట్టింది…
సరిత : చెప్తే అర్ధం కాదా నీకు, వాడే నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అయినా ఎందుకు వాడి వెనకాలే పడ్తావ్ సిగ్గులేదు.
అనురాధ : లేదు సిగ్గు ఎగ్గూ మనం అభిమానం ఏమి లెవ్వు నాకు… ఇదిగో చూడు నువ్వు బలవంతంగా నా పెళ్లి చేసి కాపురం చేపించి నాకు పిల్లలు పుట్టినా సరే ఆదిత్య కనిపిస్తే వాడితో వెళ్ళిపోతాను… ఇది గుర్తు పెట్టుకో.
సరిత : ఆదిత్య ఆదిత్య ఏముందే వాడి దెగ్గర?
అనురాధ : “నా ప్రాణం… ” అని ఏడుస్తూ బైటికి వచ్చేసింది….
మెలుకువ వచ్చి లేచాను ప్యాంటు చూసుకుంటే అనూ ఊహలతో కింద తడిచి ఉంది లేచి ఫ్రెష్ అయ్యి చెక్అవుట్ చేసి బైటికి వచ్చి తినేసి తిరుపతికి బండి పోనిచ్చాను… దారి మధ్యలో ఫోన్ వెంట వెంటనే రింగ్ అవుతుంటే బండి పక్కకి ఆపి ఫోన్ ఎత్తాను…
ఆదిత్య : హలో..
రాము : అన్నా నేను రాముని… అన్నకి సడన్ గా ఫీడ్స్ వచ్చింది ఇక్కడ డాక్టర్ లేదు నర్సులకి ఏం తెలీదు అందుకే నీకు ఫోన్ చేశాను.
ఆదిత్య : గుండె దెగ్గర కట్ చేశాను కదా బాడీ లో ఎనర్జీ లేక అలా అయ్యింది అక్కడ నర్స్ కి ఇవ్వు.
