రాము : అన్నా ఇక్కడ వదినకి ఎంగేజ్మెంట్ జరుగుతుంది రేపే, దానికి వదిన ఒప్పుకుంది ఆ రమేష్ తోటి.
ఆదిత్య : ఇదంతా నీకెలా తెలుసు, అస్సలు నువ్వు అక్కడ ఎందుకున్నావ్?
రాము : అదీ.. నీకు సాయం చేద్దామని ఈ రమేష్ ని మభ్యపెట్టి వదిన దెగ్గర డ్రైవర్ గా చేరుదామని ప్లాన్ చేసాను, వర్కౌట్ అయ్యింది కూడా కానీ రెండు రోజుల తరువాత రమేష్ నాకు ఫోన్ చేసి ఇంటికి పిలిచి “ఇక నీ అవసరం లేదురా నాకు మీ అనురాధ మేడంకి పెళ్లి నిశ్చయం అయ్యింది” అన్నాడు, ఇప్పుడేం చేద్దామన్నా?
ఆదిత్య : నేను ఆల్రెడీ బైలుదేరాను. రేపటి లోగా అక్కడుంటాను. నువ్వింకేం చెయ్యకు నేను చూసుకుంటాను.
రాము : సరే అన్నా.
ఫోన్ పెట్టేసి ఆలోచించాను, ఇది అమ్ములు పని కాదు నా అనురాధ దీనికి అస్సలు ఒప్పుకొని ఉండదు ఇదంతా అత్త పని, గతంలోకి వెళితే….
ఆదిత్య : అమ్మా అదీ.. ఏదో పురుగు కుట్టిందంటే చూస్తున్నా
అను : అవును అత్తయ్య
మంజుల : ఆపండి మీ నాటకాలు, అను నువ్వు మాతో పెళ్ళికి వస్తున్నావ్ బైలదేరు.
అను : అత్తయ్యా..
మంజు : హ్మ్.. నడు.. త్వరగా, కావాలంటే బుక్స్ కూడా తెచ్చుకో.
అంతే అనుని తీసుకెళ్లిపోయింది, పక్కనే ఉన్న గోడని గట్టిగా గుద్దాను, ఛ.. ఒక్క పది నిముషాలు ఓపిక పట్టుంటే అయిపోయేది, ఎందుకురా అంత ఆత్రం ఇప్పుడు చూడు, అయిందిగా బాగైంది.. ఇప్పుడు ఏడువు కూర్చుని.. అలా నన్ను నేను ఎన్ని బూతులు తిట్టుకున్నానో నాకే తెలుసు ఎంత ఏడుపు ఏడ్చానో.
రాత్రి అస్సలు నిద్ర లేదు, నా మీద నాకే కోపంగా ఉంది.. దిండుని వాటేసుకుని పడుకున్నాను ఆహా లాభం లేదు రాత్రి అంతా మేలుకునే ఉన్నాను, తరువాత రెండు రోజులు అంతే పుస్తకాలు పట్టలేదు తిండి తినలేదు అస్సలు మంచం మీద నుంచి లేవలేదు, అమ్మ వాళ్లు ఫోన్ చేసి వస్తున్నామని చెప్పి పెట్టేసారు వాళ్ల మాటలు చూస్తుంటే అమ్మ అందరికీ చెప్పేసినట్టుంది.
మూడు రోజులైంది మొహం కడుక్కుని,స్నానం చేసి. వాళ్లు వచ్చే లోపే లేచి రెడీ అయ్యి కూర్చున్నాను. వచ్చారు వచ్చి రాగానే అత్త నన్ను కోపంగా నవ్వుతూ చూసింది కాని ఏమనలేదు, అను వచ్చి పక్కన కూర్చుంది. అందరూ సోఫాలో కూర్చున్నారు. పెళ్లి గురించి అన్నిటి గురించి మాట్లాడారు కానీ మా ఇద్దరి గురించి ఊసే ఎత్తలేదు. అనుతో అస్సలు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు వీళ్లేవ్వరు, నాన్న మాత్రం నా వంక దీనంగా చూసాడు అందులో వెటకారం కనిపించి నాకు కోపం వచ్చింది. రాత్రికి తినేసి పడుకోడానికి వెళుతుంటే అను కూడా లేచింది.
మంజుల : అనూ, అమ్మ రూంలోకి వెళ్లి పడుకో నాకు ఆదిత్యతొ పని ఉంది.
అను : అలాగే..
నేనెళ్ళి మంచం మీద పడుకున్నాను అనుకి బదులు అత్త వచ్చింది.
సరిత : రేయి పడుకున్నావా?
ఆదిత్య : రా అత్తా
సరిత : వచ్చి నా పక్కన కూర్చుని, రేయి మీ గురించి నాకు అన్నయ్య ముందే చెప్పాడు మాకేం అభ్యంతరం లేదు ఇదంతా మీ అమ్మ పనే, మేము వద్దని చెపితే మమ్మల్ని రఫ్ఫాడించేసింది, మళ్ళీ నన్ను అనుకునేవు.
ఆదిత్య : లేదులే అత్తయ్య, సరే పాడుకోపో లేట్ అయ్యింది.

హలో పబ్లిషార్ నివ్వు ఎం స్టోరీస్ పెడుతున్నావు.. సెక్స్ స్టోరీస్ టైటిల్ పెట్టుక్కని లవదా లో స్టోరీస్ పోస్ట్ చేస్తున్నావు