రాజు : ఊరికే, అక్కడ ఉండబుద్ధి కాలేదు అందుకే ఇద్దరం వచ్చేసాం. ఇంతకీ ఎగ్జామ్ ఎలా రాసావ్.
ఆదిత్య : బానే రాసాను నాన్న.
రాజు : ఇంకొకరి సమాధానం రాలేదు.
ఎదురుగా కూర్చున్న అనుని టేబుల్ కింద నుంచి కాలితో తన్నాను.
అను : హ.. మావయ్యా.. బానే రాసాను.
సరిత : ఏదో లోకంలో ఉంది అది. తినండి అన్నం చల్లారిపోద్ది.
అందరం తినేసి కొంచెం సేపు ముచ్చట్లు పెట్టుకుని, అనుకి సైగ చేసాను.
అను : సరే నేను కొంచెం సేపు పడుకుంటా అని లోపలికి వెళ్ళిపోయింది.
సాయంత్రం వరకు మాములుగా నవ్వుతూ బానే ఉన్నట్టు మెలిగాం ఇద్దరం.
మంజుల : చూసారా వాళ్లు బాధ పడతారని తెగ గోల చేసారు అన్నా చెల్లెళ్ళు ఇప్పుడు చూడండి బానే ఉన్నారు కదా, ఇంకో రెండు రోజులు పోతే మర్చిపోతారు కుడా
రాజు : చూద్దాం..
రాత్రి అయ్యింది అందరం తినేసి ఎవరి రూంలోకి వాళ్లు వెళ్లి పడుకున్నారు, లేచి దుప్పటి దిండు తీసుకుని అమ్మ వాళ్ల రూంకెళ్ళి తలుపు కొట్టాను. తలుపు కొట్టిన పది నిమిషాలకి అమ్మ తలుపు తీసింది.. నవ్వుకున్నాను.
మంజుల : ఏంట్రా ఈ టైంలో?
ఆదిత్య : నాకక్కడ నిద్ర పట్టట్లేదు నీ దెగ్గర పడుకుందాం అని వచ్చా.
మంజుల : అలాగ, సరే రా..
అమ్మ డోర్ వేస్తుంటే తను రాక ముందుకే వెళ్లి నాన్న పక్కన పడుకున్నా, నాన్న లేచే ఉన్నాడు పడుకున్నట్టు నటిస్తున్నాడంతే, అమ్మ వచ్చి నన్ను చూసి పడుకుంది ఇక.
తరవాతి రోజు కూడా అంతే హాయిగా తినేసి వెళ్లి అమ్మ నాన్న మధ్యలో పడుకున్నా.
రాజు : నాకు సరిపోవట్లేదురా చిన్న పిల్లాడివా ఏమైనా, పొయ్యి నీ రూంలో పడుకో..
ఆదిత్య : సూపర్ ఐడియా నాన్నా, ఇదిగో దిండు.. ఇదిగో దుప్పటి వెళ్లి నా రూంలో పడుకో నేను అమ్మతొ పడుకుంటా, అని నాన్న మాట్లాడేలోపే తిరిగి అమ్మని వాటేసుకుని పడుకున్నాను.
నాన్న వెళ్ళాక అమ్మ కదిలించింది.
మంజుల : రేయి ఇటు చూడు
ఆదిత్య : ఏంటే
మంజుల : ఏంటి రివెంజా
ఆదిత్య : ఏంటి రివెంజ్
మంజుల : ఏం లేదు పడుకో

హలో పబ్లిషార్ నివ్వు ఎం స్టోరీస్ పెడుతున్నావు.. సెక్స్ స్టోరీస్ టైటిల్ పెట్టుక్కని లవదా లో స్టోరీస్ పోస్ట్ చేస్తున్నావు