ఆదిత్య : ఏంటి పడుకునేది, నా నిద్ర చెడగొట్టావ్ ఏమైనా మాట్లాడు.
దిండు దుప్పటితొ బైటికి వెళ్లిన రాజు ఆదిత్య రూం దెగ్గర తన బామ్మర్దిని చూసి ఆగిపోయాడు.
రాజు : ఏరా రవి.. నువ్వు కూడా నా
రవి : నాకు నిన్నటి నుంచే మొదలయింది బావా, నువ్వే ఒక రోజు లేట్.. ఇక పద పడుకుందాం.
మంజుల : ఒరేయ్ నీకు పుణ్యం ఉంటది నన్ను పడుకోనివ్వరా, నా దుంప తెంచుతున్నావ్..
ఆదిత్య : అయితే కథ చెప్పు పడుకుంటా
మంజుల : ఇప్పుడు కథలెంట్రా….. రేపు ఎగ్జామ్ లేదా పడుకో…
ఇంకో వైపు అనురాధ మంచం మీద అర్ధరాత్రి లేచి కూర్చుని వాటర్ తాగుతూ కొన్ని నీళ్లు సరిత మీద పోసింది, దెబ్బకి సరిత లేచి కోపంగా చూస్తూ ఏంటే ఇది.. అని అరిచింది.
అను : సారీ చూసుకోలేదు, అని మిగతా నీళ్లు తాగి లైట్ వేసి మంచం మీద బాస్పటలు వేసుకొని కూర్చుని పుస్తకాలు తీసింది.
సరిత : ఇప్పుడేంటి?
అను : రేపు ఎగ్జామ్ ఉంది నాకు, ఇది చదవడం మర్చిపోయా
సరిత : నీ ఇష్టం వచ్చినట్టు ఏడు.. అని దుప్పటి తల నిండా కప్పుకుని పడుకుంది..
పది నిమిషాలకి అను ఆన్సర్స్ గట్టిగా పైకి చదవడం మొదలుపెట్టింది దెబ్బకి సరిత లేచి కూర్చుంది.
వారం గడిచింది ఇంట్లో ఎవ్వరి మొహాల్లో నిద్ర లేదు మంజుల, సరిత ఇద్దరు కనీసం బావ మరదళ్ళు ఎగ్జామ్ కి వెళ్లినంత సేపు పడుకున్నారు కానీ రాజుకి రవికి అది కూడా కరువయ్యింది కారణం ఎక్కడ తప్పు జరుగుతుందో తెలీట్లేదు కానీ లాస్ వస్తుంది.
ఇవ్వాల్టితొ ఆఖరి ఎగ్జామ్, రేపటి నుంచి సెలవలు ఆదిత్య, అనురాధ ఇద్దరు ఇంట్లోనే ఉంటారు ఇక, ఇలా అయితే కుదరదు అని మంజుల, రాజు, సరిత, రవి నలుగురు సమావేశం అయ్యారు ఒక పరిష్కారానికి.

హలో పబ్లిషార్ నివ్వు ఎం స్టోరీస్ పెడుతున్నావు.. సెక్స్ స్టోరీస్ టైటిల్ పెట్టుక్కని లవదా లో స్టోరీస్ పోస్ట్ చేస్తున్నావు