కలవక కలవక మళ్ళీ కలిసిన కొడుకు కోడలు ఎలా ఉన్నారో అని పొద్దున్నే మెలుకువ వచ్చి లేచిన మంజుల , కొడుకు రూం దెగ్గరికి వచ్చి ఒంటి మీద బట్టలు లేకుండా ఒకరినొకరు అల్లుకుపోయి ముద్దులాటలో మునిగిపోయిన జంటని చూసి మురిసిపోయింది, ఇంకా చూడాలని ఉన్నా వాళ్ళని మధ్యలో కదిలించాలని లేకున్నా తప్పక సౌండ్ చేసింది.
ఆదిత్య అను విడిపోయి ఇద్దరూ టీ షర్ట్లు వేసుకుని బైట పడ్డారు, ఆదిత్య నేరుగా కిచెన్ లోకి వెళ్లి మంజులని పలకరించాడు.
మంజుల : అను వాళ్ల నాయనమ్మ ఇవ్వాళ వస్తున్నారట, నా భయం అంతా మీ గురించే.
అనూ కూడా లోపలికి వచ్చింది..
ఆదిత్య : అను.. మీ నాయనమ్మ ఎలా ఉంటుంది, మంచిదేనా
అను : ఎప్పుడు అందరి మీద అరుస్తూ ఉంటుంది.. అస్సలు ఎందుకు వస్తుందో ఏంటో.. మొత్తానికి ఏదో పని పెట్టుకునే వస్తుంది.
నేను అమ్మా ఒకరినొకరం చూసుకున్నాం..
అందరం టిఫిన్ చేసి హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నాం, మావయ్య తన అమ్మతో ఇంట్లోకి అడుగుపెడుతుండగానే అందరం లేచి నిల్చున్నాం. అను చెప్పింది ఈమె పేరు జయమ్మ అని కొంచెం కోపిష్టి కూడా అని.
సరిత : బాగున్నారా అత్తయ్య.
జయమ్మ : ఆ.. బాగు బాగే.. ఎంత దూరం రా నాయన.. మరీ ఇంత దూరంగా కట్టుకున్నారేందుకు ఇల్లు.
అమ్మ మంచినీళ్లు ఇచ్చి కూర్చోబెట్టింది. నేను అను వెళ్లి పలకరించాము, మా ఇద్దరినీ పక్కపక్కన చూసి మొహం కొంచెం అదోలా పెట్టి పలకరించింది. ఇదంతా మనకెందుకులే అని సైలెంట్ గా లోపలికి వెళ్లిపోయాను, నా వెనకాలే అను కూడా లోపలికి వచ్చి కూర్చుని నన్ను చూసి నవ్వుతుంది.
ఆదిత్య : ఏంటే..
అను : ఏం లేదు ఊరికే..
ఆదిత్య : దా ఒక ముద్దు పెట్టు
అను : దా..
మంజుల : అనూ… నాయనమ్మ పిలుస్తుంది వెళ్ళు..
నాకి నాకనట్టు నా పెదాలని ఒకసారి నాకి వెళ్ళిపోయింది.. లేచి కొంత సేపు గ్రౌండ్ కి వెళదాం అని బైటికి వెళ్లిపోయాను. మధ్యాహ్ననికి ఇంటికి వచ్చాను అందరం కలిసి తిన్నాం అమ్మమ్మ కూడా మాతో బానే కలిసిపోయింది. సాయంత్రం వరకు ఊర్లో ముచ్చట్లు చెపుతుంటే వింటూనే ఇద్దరం నిద్ర కూడా పొయ్యాము.. రాత్రికి మళ్ళీ తినేసి పడుకుందామని వెళుతుండగా అమ్మమ్మ మాటలు నా చెవిన పడ్డాయి.
జయమ్మ : ఏవమ్మా కోడలా ఇవేం పద్ధతులు నాకేం అర్ధమవ్వట్లా ఇద్దరు వరసైన వారు, వయసులో ఉన్న వాళ్ళని పడుకోమని ఒకే రూంలో పడుకోమని పంపిస్తున్నావ్, ఏరా రవి ఏం జరుగుతుంది ఇక్కడా.
మంజుల : ఇద్దరు కలిసి పుట్టి పెరిగిన వాళ్ళు కదా పిన్ని, వాళ్ళని విడదీయడం మాకు ఇష్టం లేదు అందుకే.. అయినా మీరు అనుకున్నట్టుగా ఏం లేదులే. ఇక్కడున్నది మీరేగా బయటివాళ్ళు ఎవ్వరు లేరుగా..
జయమ్మ : బాగుందమ్మా సంబడం, అయినా ఇపుడు నేనేం అన్నానని.. పెద్దదాన్ని అని మీకో మాట చెప్పాను అంతే వింటే వినండి లేకపోతే లేదు.
నేను పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోయాను..
రాజు : మంజుల లోపలికెళ్లి పక్క సర్దు వస్తున్నా.. సరిత చూసుకో.. అని లోపలికి వెళ్ళిపోయాడు.
