ఆది – Part 5 210

అను : ఆ రమేష్ గాడు చాలా ట్రై చేసాడు, ఇప్పటికి కుక్కలా నా వెనకే తిరుగుతుంటాడు..

ఆదిత్య : ఒక్కదానివే ఉన్నావా ఇన్ని రోజులు..

అను : కాలేజీ వరకు హాస్టల్లో ఆ తరువాత స్పెషలైజేషన్ చేస్తూ ఇక్కడె జాబ్ చేస్తున్నా, వేరేగానే ఉంటున్నా కానీ అమ్మ నాకోసం అక్కడికి ఇక్కడికి తిరుగుతుంటుంది.. ఇంతకీ అత్తయ్య మావయ్య ఎక్కడా?

ఆదిత్య : రమ్మని కబురు పెట్టాను, వస్తున్నారు.. మాట్లాడ్డానికి.

అను : ఈ సారి అత్త చెప్పింది, అమ్మ చెప్పింది అని నన్ను వదిలేసిపోవుగా

ఆదిత్య : అదేనే నాకు అర్ధం కాలేదు అలా ఎలా నిన్ను వదిలి దూరంగా ఉందామనుకున్నాను, మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు నీకిచ్చిన మాట గుర్తొచ్చింది.. అత్తకిచ్చిన మాటకి ముందే నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదలనని నీకూమాటిచ్చాను.. నా తప్పు నేను తెలుసుకున్నాను ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను.. అందుకే ఇక ఒక్క నిమిషం ఆలోచించలేదు వచ్చేసాను దారిలో ఇలా.. చూడు మనం ఇలా మాట్లాడుకుంటుంటే టైం అయిపోతూనే ఉంటుంది.. విక్రమ్ ఒక్కడే వడ్డిస్తున్నాడు పదా.

అను : ఈ విక్రమ్ అచ్చు నీ లానే ఉన్నాడు.

ఆదిత్య : అవును ఎలాగో నాకు తెలీదు కానీ మంచివాడు కొన్ని తెలివితేటలు కూడా ఏడ్చాయి మనోడికి, నాలా ఆవేశంగా కాకుండా నిమ్మళంగా ఉంటాడు.

అను : కానీ ఒక తేడా ఉంది.

ఆదిత్య : ఏంటది?

అను : తనేమో స్లిమ్ గా ఉంటే నువ్వేమో పందిలా బలిసావ్.

ఆదిత్య : అవునా, మరి నువ్వు ఆంటీలా తయారు అయ్యావ్ నేను నీతో ఉన్నప్పుడు ఈ ఆస్తులు కిలో లెక్కలో ఉండేవి ఇప్పుడేమో కింటా లెక్కన బలిసినియి.. అని పిర్ర మీద చరిచాను.

అను : పిసికి పిసికి వదిలేసి పోయావ్, వాటి మీద పడే చెయ్యి లేక అవి వాటం తప్పాయి

ఆదిత్య : అవునా నేను సరిచేస్తాలే వాటిని, ఈ చీరల్లో మరీ ఆంటీలా ఉన్నావే మళ్ళీ జీన్స్ వేసుకో.. ఇక నుంచి రోజు రాత్రి జాగారం చేసి నీ కొవ్వుని కరిగిద్దాం.

అను : ముట్టుకుంటే చెయ్యి నరుకుతా నన్ను ఇన్ని రోజులు ఏడిపించి.

ఆదిత్య : పదా పదా.. అవేం కుదరవు అని నవ్వుకుంటూ వెళ్లి అందరికీ అన్నం వడ్డించి మధ్యనానికల్లా అమ్మాయిలని ఎవరింటికి వాళ్ళని పంపించి అందరం కూర్చున్నాం..

ఇంతలో విక్రమ్ కి ఫోన్ వచ్చింది, తను సమస్యల్లో పడ్డాడు, తన లవర్ మానస, అమ్మా నాన్నా చెల్లిని ఇక్కడికి వచ్చేయ మన్నాడు. అందరం కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాం.

ఆదిత్య : అన్ని సర్దుకుంటాయి విక్రమ్.. టెన్షన్ పడకు.

విక్రమ్ : నా టెన్షన్ అది కాదు, నాది చాలా చిన్న సమస్య.. నేను ఆలోచించేది నీ గురించే.

ఆదిత్య : నా గురించా

విక్రమ్ : అవును, ఎవరా కొరియన్స్ నిన్ను చంపడానికి ఎందుకు వస్తున్నారు, దేశం కానీ దేశం ఇంత దూరం వచ్చి నిన్ను చంపాల్సిన అవసరం ఏంటి?

ఆదిత్య : అంటే నేను వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ని లేపేశాను, అందుకని వాళ్ళు నన్ను తగులుకున్నారు.

విక్రమ్ : ఏంటీ?

ఆదిత్య : అదో పెద్ద కధలే..

అనురాధ : బావా, రాము చెప్పాడు ఫుల్లుగా తాగి సరైన ఎక్విప్మెంట్ లేకుండా చీకటిలో ఆపరేషన్ ఎలా చేసావు, నీ కుట్ల పద్ధతులు కూడా కొరియన్ వాళ్ళు వేసేలాగే ఉన్నాయి. అస్సలు ఏం జరిగింది..

ఆదిత్య : అవసరమా అవన్నీ చేదు జ్ఞాపకాలు వదిలేయండి.

అను : చెప్పు బావా, అస్సలు ఏం జరిగింది.

1 Comment

  1. గుడ్ అండ్ థాంక్స్

Comments are closed.