ఆది – Part 4 157

సరిత : ఆదిత్య నీతో మాట్లాడాలి, ఒంటరిగా అనుకి తెలియాల్సిన అవసరం లేదు.

ఆదిత్య : అలాగే అత్తా, ఏమైనా సీరియస్సా

సరిత : అవును.. రేపు వస్తున్నాను.

తెల్లారి నిన్ను కాలేజీకి పంపించి అత్తని పిక్ చేసుకుని మన రూంకి తీసుకొచ్చాను..

ఆదిత్య : అత్తా ఫ్రెష్ అవ్వు.. నేనెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తా

సరిత : నీతో మాట్లాడదామని మాత్రమే వచ్చాను, మన మధ్య ఇంతకముందున్నంత బంధాలు ఇప్పుడు అంత బలంగా లేవు.

ఆదిత్య : అదేంటత్తా అంత మాట అన్నావు.. నువ్వు నాన్న గొడవ పడ్డారాని విన్నాను కానీ నాతో ఇంత కటువుగా మాట్లాడతావని ఊహించలేదు.. మీరు ఎన్ని గొడవలైనా పెట్టుకోండి కానీ అమ్మా నాన్నా నువ్వు లేకుండా నేను ఉండగలనా.. ఇంకెప్పుడు నాతో అలా మాట్లాడకు.. నాకు బాధగా ఉంటుంది.

సరిత : నేను ఇంతకంటే ఎక్కువే బాధ పడ్డాను..

ఆదిత్య : సరే అవన్నీ వదిలేయి, నాతో ఏదో మాట్లాడాలన్నావ్

సరిత : అను గురించి.

ఆదిత్య : అను గురించా, ఏముంది మాట్లాడ్డానికి

సరిత : తన నుంచి దూరంగా వెళ్ళిపో

ఆదిత్య : ఏం మాట్లాడుతున్నావ్?

సరిత : అనుని నీకు ఇచ్చి చెయ్యాలన్న ఆలోచన నాకు ఇప్పుడు లేదు.

ఆదిత్య : మర్చిపో.. ఆ ఆలోచన కూడా మర్చిపో.. అది జరగని పని.. అయినా పెళ్లి గురించి మాట్లాడతావేంటి.. దానితో కాపురం కూడా చేస్తున్నాను… దాని ఒంటి మీద ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో దానికంటే నాకే బాగా తెలుసు.. పది పదిహేను సార్లు అబోర్షన్ టాబ్లెట్స్ నా చేత్తో ఇచ్చాను.. ఇంతకంటే పచ్చిగా నీతో మాట్లాడలేను..

సరిత : అది నేను చూసుకుంటాను.. నా అల్లుడు రమేష్ కి ఇచ్చి చేద్దామనుకుంటున్నాను.

ఆదిత్య : మరి నేను ఎవర్ని, నేను నీకేం కానా?

సరిత : నేను నీతో వాదించడానికి రాలేదు నా నిర్ణయం చెపుదామని వచ్చాను చెప్పాను, మీ అమ్మా నాన్న కూడా ఒప్పుకున్నారు..

ఆదిత్య : ఎమన్నావ్?

సరిత : కావాలంటే ఫోన్ చేసి మాట్లాడుకో అని లేచి వెళ్ళిపోయింది..

ఫోన్ తీసి నాన్నకి కాల్ చేసాను..

రాజు : చెప్పరా

ఆదిత్య : అత్త వచ్చింది.

రాజు : అను నుంచి దూరంగా వెళ్ళిపోమందా