మనం పెళ్లి చేసుకున్నామా? 4 83

మోహన్‌: పద్మ అక్కడ ఒక అమ్మాయి జీవితం నాశనమవుతుంది నువ్వు మాట్లాడకపోతే
నాకు ఇవ్వు నేను మాట్లాడతాను.

వాణి :అవును అక్క పాపం ఆ అమ్మాయి జీవితం… అక్క నేను కావాలంటే రోజు స్టేషన్‌ కి
వెళ్తాను.

పధ్మ: మీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పాను అని మేడమ్‌ కిఫోన్‌ చేసి మోహన్‌ కి ఇచ్చింది.
మోహన్‌ :హలో మేడం నేను ప స్మ హస్స్పెండ్‌ ని

చెప్పండి

మేడం మీరు ఒకసారి హోటల్‌ కి వస్తారా అడ్జెంటుగా

నేను ఇండియాలో లేను ఏనైనా ప్రాబ్బమా

అవునా

సరే పద్మ క్రి ఇవ్వండి ఫోన్‌

సరే మేడం పద్మ మేడం మాట్టాడణారట

హలో మేడం

ఏమిటి పద్మ మళ్ళీ ఏమిటి

మేడం అది… అది… నా గురించి కాదు ఒక అమ్మాయి గురించి

సరే నేను మా అబ్బాయి నంబర్‌ ఇస్తాను వాడికి కాల్‌ చేయి

సరే మేడం

పధ్మ ఫోన్‌ నెంబర్‌ తీసుకుని అతనికి కాల్‌ చేసి అర్జెంట్లా రమ్మని చెప్పింది.

ఫోన్‌ చేపిన పావుగంటకి మళ్లీ అతను ఫోన్‌ చేసి మీరు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు
మేము ఫలానా చోట కూర్చున్నాము అని చెప్పగానే అక్కడికి వచ్చాడు.

కాల్‌ చేసింది. మీరిన…

౧౭౭61౨9

అవును.

ఏమిటి ప్రాబ్టం

పద్మ నేను ఇంతవరకు మేడం కూడా ఈ విషయం చెప్పలేదు. మీకు చెబుతున్నా నా
మొగుడు నా మీద అనుమానము తో నన్ను బయటకి పంపించాడు, ఆ సమయంలో నేను
కొన్ని రోజులు మీ ఇంటి దగ్గరే ఉన్నాను. అదే సమయంలో దిన్ని ఇంటికి తీసుకువచ్చాడు.
ఆ తరవాత చాలా జరిగాయి, ఆ సంగతి మీ మదర్‌ కి తెలియదు, ఇప్పుడు ఈ అమ్మాయి
మాతో పాటే ఉంటుంది. మా దగ్గరికి రాకముందు ఒకడి చేతిలో మోసపోయింది. ఇప్పుడు
వాడు పక్కనే ఉన్నాడు. ఇంకొక అమ్మాయి కూడా ఉందంట. ఇది జరిగింది అని మొత్తం
చెప్పింది పద్మ.

ఒకసారి వాడిని చూపిస్తారా

రండి

మోహన్‌ వాడిని చూపించాడు.

ఎంత సేపు అవుతుంది వచ్చి వాడు

తెలీదు సార్‌

సారు వద్ద… సూర్య అని పిలవండి నీకంటే చిన్నవాడిని.

సూర్య మోహన్‌ ఇద్దరు హోటల్‌ రిసెష్షన్‌ దగ్గరికి వెళ్ళగానే అతడు లేచి నమస్కారం సార్‌
అన్నాడు

నమస్కారం

సూర్య: అక్కడ ఇద్దరు కూర్చున్నారు కదా

అవును సార్‌

ఎంత సేపు అవుతుంది వచ్చి

పావు గంట అవుతుంది సార్‌

ఇంకేమైనా ఆర్డర్‌ చేశారా

చూస్తాను సార్‌ అని చెప్పి సార్‌ రెండు బిర్యానీ ఆర్డర్‌ చేశారు.

సరే… మీకు ఎంత టైం పడుతుంది బిర్యానీ ఇవ్వడానికి

ఒక ఐదు నిమిషాలు సార్‌

సరే ఒక బిర్యాని రెడీ చెయ్యి

౧౭౭61 4.0

అది కూడా నేను చెప్పినప్పుడు తీసుకురా,

సరే సార్‌

సూర్య మోహన్‌ ఇద్దరు మళ్లీ టేబుల్‌ దగ్గరికి వచ్చి కూర్చున్నారు.

మోహన్‌ :ఇప్పుడు ఏం చే, ద్దాం సూర్య

నాకు తెలిసిన ఎస్సై ఉన్నాడు.

పధ్మ: సూర్య ….సూర్య సెక్యూరిటీ ఆఫీసర్లకు తెలిస్తే రోజు ప్లేషన్‌ చుట్టూ తిరగాలి.

సూర్య :మీకు ఎటువంటి ప్రాబ్బం ఏమి ఉండదు. ఎస్‌ తెలిసినవాడే నేను మాట్లాడుతాను.
సూర్య ఎస్‌ ఐ కి ఫోన్‌ చేసి హోటల్‌ కి రమ్మని చెప్పాడు. ఎస్‌ఐ రాగానే మొత్తం వివరంగా
చెప్పాడు.

సరే నేను చూసుకుంటాను అని వాణి ని పిలిచి నువ్వు వాడి ముందుకు వెళ్లి దగ్గర కూర్చో
నువ్వు ఏమి చేస్తావో చెయ్‌… .మిగతాది మొత్తం నేను చూసుకుంటా ..

పధ్మ: అమ్మో వద్దు సార్‌ ప్లీజ్‌ ఎందుకు…

ఎస్‌ఐ: ఏమి కాదు ఏవైనా ఎక్కువ చేస్తే చెప్పు తీసుకొని ఆ దవడ ….ఈ దవడ పగలగొట్టు.
తర్వాత నేను చూసుకుంటా నీకేం భయం లేదు నువ్వు వెళ్ళు…

వాణి: సరే

వాణి వాడి దగ్గరికి వెళ్లి కుర్చీ లాక్కుని టేబుల్‌ దగ్గిర కూర్చుంది. వాణి ని చూడగానే వాడు
ఖంగుతిన్నాడు. ఏమీ తెలియనట్లుగా ఎవరు నువ్వు ……! ఇక్కడ కూర్చున్నా అని అడిగాడు.
వాణి నేనెవరో నీకు తెలియదా

ఎవరు నువ్వు ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నావు (తడబడుతూ)

పక్కన ఉన్న అమ్మాయి: ఏమండీ ఎవరు మీరు అసలు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు అని
అడగండి అంది కోపంగా

వాణి : నువ్వు మూసుకో

ఏమిటి ఎక్కువ మాట్లాడుతున్నావ్‌

వాణి ఒక్కసారిగా పైకి లేచి ఎవరు రా ఎక్కువ మాట్లాడేది నేనా ,,,……..చొక్కా పట్టుకొని
చెప్పు తీసి దవడ మీద లాగి పెట్టి కొట్టింది.

పక్కన ఉన్న అమ్మాయి:.ఆయా…..ఓయ్‌ ఏమిటి మరీ ఎక్కువ చేస్తున్నావ్‌.

౧౭౭6141

వాణి : నువ్వు మూసుకో …..ఇక్కడ జరిగేదంతా చూస్తూ కూర్చో
పద్మ: ఏమండీ

మోహన్‌: ఏమిటి

పద్మ :దినికి ఇంత థైర్యం ఎక్కడినుంచి వచ్చింది.

మోహన్‌: వాడిని చూశాక వాణి కి కాళికాదేవి పునునటులు ఉంది.

పక్కనే ఉన్న అమ్మాయి: ఓయ్‌ ఏమిటి చెప్పుతో కొడుతున్నావ సెక్యూరిటీ ఆఫీసర్లకి ఫోన్‌ చెయ్యాలా
ఎన్హి ;: అవసరం లేదు బేజీ నేను ఇక్కడే ఉన్నా. నువ్వు కొంచెం ఆ అమ్మాయి చెప్పినట్లు
మూసుకొని కూర్చో.ఆ తర్వాత నీకు బొమ్మ మొత్తం సినిమా లో చూపిస్తారు. నువ్వు చూస్తూ
కూచో,.ఎరా ఇప్పుజైనా చెబుతావా ఈ అమ్మాయి ఎవరో …

ఇక అప్పుడు అందరూ టేబుల్‌ చుట్టూ రంగప్రవేశం చేశారు. అంతమందిని చూసేసరికి
షాక్‌ అయ్యాడు.

ఎన్‌ ఐ: చెప్పు ఈ అమ్మాయి ఎవరు

నేను ప్రేమించిన అమ్మాయి

2 Comments

  1. Inka enni episodes unnaei sir/madam

  2. Next part continue

Comments are closed.