మనం పెళ్లి చేసుకున్నామా? 4 83

పద్మ మోహన్‌ పక్కకు వెళ్లి ఏదో మాట్టాడుకుంటున్నారు. వాళ్లకి వాణిని ఎలా చూపించాలో
అర్థం కావడం లేదు, ఈ లోపు వాణి వచ్చి అక్క వాళ్ళు తిట్టినా కొట్టినా పర్వాలేదు నేను
వెళ్తా. పద్మ మోహన్‌ ఇద్దరి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని సరే అన్నారు,

వాణి రెప్పపాటే సెకన్లలో అక్కడి నుంచి వెళ్ళి అమ్మా అని పిలిచింది

ఇద్దరూ వాణి వంక చూశారు.

వాణి అమ్మ మండీ ఇదేమిటి ఎక్కడుంది.

౧౭౭61౨0

అమ్మ నన్ను క్షమించు అని కాళ్లు మీద పడుతుంటే వాణి వాళ్ళమ్మ వెనక్కి జరిగింది,
ఒసేయ్‌ గాలి దాన ఎవరు నీకు అమ్మ నా కూతురు ఎప్పుడు చచ్చింది

వాణి నాన్నఏమే నీకు ఇంకా అర్ధం కాలేదు అనుకుంటా మన పరువు తీసింది కాక
ఇప్పుడు మనల్ని అప్పులు పాలు చేయడానికి చూస్తుంది.

నాన్న నీ ఆస్తి నాకు చిల్లిగవ్వ కూడా వద్దు మిమ్మల్ని చూడాలని పించింది,

వాణి నాన్న; చి ఎవరే నీకు నాన్న నా కూతురు ఎప్పుడు చచ్చింది. ఏమే నువ్వు రా ఇక్కడ
ఉంటే ఏదో ఒకటి చేస్తారు ఇదేదో పెద్ద పథకం లాగా ఉంది,

ఇద్దరూ వెళ్ళిపోతుండగా పద్మ మోహన్‌ వచ్చి ఇందులో ఏ ప్లాన్‌ ఏమి లేదు, ఒక్కసారి నేను
చెప్పేది వినండి

మీరు ఏ పథకం ప్రకారం బ్యాంకు లోన్‌ అని చెప్పి ఇక్కడికి తీసుకు వచ్చారు.

పద్మ :పన్ని గారు ఒకసారి నేను చెప్పేది వినండి

వాణి అమ్ము :ఎవరే నీకు పిన్ని చెప్పుతీసి కొడతా పిన్ని గిని అన్నావంటే

వాణి: అమ్మ నువ్వు నన్ను తిట్టు… వాళ్ళని తిట్టవద్దు

వాణి అమ్మ : చి గాలి లంజా ఇంకోసారి అమ్మ అన్నావ్‌ అనుకో మర్యాదగా ఉండదు. నా
కూతురు ఎపోడో చచ్చింది అని చెప్పానుగా.

పధ్మ : ప్లీజ్‌ మరొకసారి మీరు చచ్చి పోయింది అని మాత్రం అనొద్దు, ప్లీత్‌…. తల్లి నోటా ఆ
మాట రాకూడదు,

వాణి నాన్న :అయినా అసలు మీరు ఎవరు మాకు చెప్పడానికి

మోహన్‌ : స్ట్‌ కూర్చోండి నీకు అన్నీ వివరంగా చెబుతాను

వాణి నాన్న :మాకు అవసరం లేదు

మోహన్‌ : సార్‌ ఒక్క నిమిషం అని చేతులు పట్టుకుని లాగుతుంటే పోరా అని నెట్టాడు.
మోహన్‌ వెనక్కి తులి పద్మ మీద పడ్డాడు వాణి వెంటనే నాన్న అని గట్టిగా అరిచి వీళ్ళు
ఇద్దరు లేకపోతే మీ కూతురు ఎప్పుడో చచ్చిపోయి ఉడేది, (గట్టిగా ఏడుస్తుంది)

పధ్మ వెళ్లి వాణి ఏడవకు అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి ప్లీవ్‌ ఒకసారి కూర్చోండి తను
చేసింది. తప్పే మీ కాదు అనటం లేదు. మీరు ఒకసారి కూర్చుంది అన్ని వివరంగా

వాణి నాన్న :అయినా మీరు ఎవరు అసలు వాడు ఏడి బయటకురా శే

2 Comments

  1. Inka enni episodes unnaei sir/madam

  2. Next part continue

Comments are closed.