భార్యాభర్తలు – అప్డేట్ 2 194

వాల్లతొ చేసినందుకు ఇప్పటికె భాద పడుతుంటె ఇప్పుడు వీడెంటి అనుకుంటూ తల పట్టుకొని కూర్చుంది.ఎం చేయాలొ ఎమి అర్థం కాక నా పరిస్తితి ఎంటి ఇంత దారునంగా ఉంది అంకుంటూ ఎడుస్తుంది.అయినా వీడికి ఆ వీడియొ ఎలా దొరికింది అని ఆలొచిస్తూ.రాజేష్ ని అడిగితె తెలుస్తుంది అని రాజేష్ కి ఫొన్ చెసింది కాని రాజేష్ ఫొన్ లిఫ్ట్ చేయట్లెదు.కుమార్ కి చేసింది కుమార్ కుడా నొ రిప్లె.సాయంత్రం వరకు ఇద్దరికి ఫొన్ చేస్తూనె ఉంది కాని వాళ్ళ నుండి రిప్లె లెదు.సాయంత్రం పనింద్ర అడావిడిగా వచ్చి.

రమ్య నేను అర్జెంట్ గా డిల్లి వెల్లాలి త్వరగా బ్యాగ్ సర్దు నేను ఇప్పుడె వస్తా అని ఫొన్ కి చార్గింగ్ పెట్టి బయటకి వెల్లాడు.రమ్య ప్రభాకర్ కి ఫొన్ చేసి నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకొను నువ్వు ఏం చేసుకుంటావొ చేసుకొ అని ఫొన్ కట్ చేసింది.ఎం చేస్తాడా అని చూస్తూ పనింద్రకి బ్యాగ్ సర్దుతుంది ఒక 5 నిమిషాలకి పనింద్ర ఫొన్ కి మెసెజ్ వచ్చింది.రమ్య వెంటనె ఒపెన్ చేసి చూసింది.

కాని అది ప్రభాకర్ నంబర్ కాదు వెరె నంబర్ ఉంది కచ్చితంగా వాడె పంపి ఉంటాడు అన్నంత పని చేసాడు ఇంకా నయం నేను టెస్ట్ చెయకుంటె చావల్సి వస్తుండె.వెంటనె అది డిలిట్ చేసి ప్రభాకర్ కి ఫొన్ చెసింది.నువ్వు మా ఆయనకి పంపినావా వీడియొ అని అడిగింది.అవును ఇక విడాకులెనా అని ఎటకారంగా నవ్వాడు లెదు మా ఆయన ఫొన్ నా దగ్గరె ఉంది మా ఆయన ఫొన్ నుండి డిలిట్ చేసాను అని చెప్పింది.పిచ్చిదానా మీ ఆయన ఫొన్ లొ డిలిట్ చేస్తె నేను మల్లి పంపుతాను నైట్ పంపుతా రెపు పంపుతా అప్పుడైనా చూస్తాడు కదా అని అన్నాడు.

ప్లీస్ పంపకు నేను నువ్వు ఎమి చేయమంటె అది చేస్తా అంది.అయితె మీ ఆయన వెల్లగానె నాకు ఫొన్ చేసి మా ఆయన వెల్లిపొయాడు నువ్వు రా అని చెప్పాలి అన్నాడు.నువ్వు మనస్పూర్తిగా నాతొ గడపాలి.మా బాస్ లతొ ఎలా నవ్వుతూ ఉన్నావొ అలాగె ఉండాలి అన్నాడు ఇంతలొ పనింద్ర వచ్చిన సౌండ్ అయెసరికి మా ఆయన వచ్చాడు అని ఫొన్ పెట్టెసింది.ఎంటి ఇకా సర్దలెదా నేను త్వరగా బయలుదేరాలి ఫ్లైట్ కి టైం అవుతుంది అన్నాడు 5 నిమిషాలలొ సర్దెస్తా.ఎందుకు ఉన్నపలంగా వెల్తున్నారు అని అడిగింది.ఎమొ బాస్ ఫొన్ చేసి రమ్మనాడు వెల్లిన తరువాత తెలుస్తుంది నేను బాత్ రూం లొకి వెల్లి ఫ్రెష్ అయి వతా 5 నిమిషాలలొ సర్దెయు అన్నాడు.

పనింద్ర బాత్ రూం నుండి బయటకి వచ్చెసరికి బ్యాగ్ సర్దెసింది.పనింద్ర 1 నిమిషం లొ రెడీ అయి రమ్య ని కౌగిలించుకొని ఒక ముద్దు పెట్టి బాయ్ వెల్లొస్తా అని చెప్పి బయలుదేరాడు.రమ్య కి ఎమి చేయాలొ అర్థం అవడం లేదు మల్లి ఒకసారి ట్రై చేద్దాం అని రాజేష్ కి ఫొన్ చెసింది కాని నొ రిప్లె.కుమార్ కుడా నొ రిప్లె ఎమి చేయాలొ తెలీకా అలాగె కూర్చుంది ఇంతలొ ప్రభాకర్ నుండి ఫొన్ వచ్చింది.

2 Comments

  1. Lanjakoduku Bari tegincharu a me pellalNi varay vadi daggariki pampandi.thu lanjakidukulara.

Comments are closed.