భార్యాభర్తలు – అప్డేట్ 5 117

పనింద్ర దగ్గరకి వచ్చి ఎంటి పాని అంతలా కొరికావు దానిని పంటి గాట్లు చూడు అంది పనింద్ర చూసి నికు కుడా కావాలా అని అడిగాడు కొపంగ చుస్తు కొంచెం సున్నితంగా చేయొచు కద దానిని సరె మంజుని సున్నితంగా చేస్త మరి గట్లు నీకు పెట్టమంటావా అని అడిగాడు అమ్మొ వద్దు నికు నచ్హినట్టె చేసుకొ అంది ముగ్గురు కలిసి కిందికి వెల్లారు పూల్ లొకి దిగి ప్రియా పనింద్ర దాదాపు టచ్ చేస్తూ స్విం చేస్తున్నారు ఒక అరగంట స్విం చేసి రూం లొకి వచ్చారు వళ్ళి స్నానం చేసి రండి టిఫిన్ ఆర్డర్ పెడతాను అన్నాడు ఇద్దరు చెరొ బాత్ రూం లొకి వెల్లారు పనింద్ర రెస్టారెట్ కి ఫొన్ చేసి టిఫిన్ ఆర్డర్ పెట్టాడు 15 నిమిషాలకి బాయ్ టిఫిన్ తిసుకొని వచ్చాడు టెబల్ మీద పెట్టగానె టిప్ ఇచ్చి పంపించాడు మరొ 5 నిమిషాలలొ ఇద్దరు వచ్చారు టిఫిన్ చేసి రెడీ అవండి బయటకి వెల్లాము అన్నాడు సరె అన్నారు.పనింద్ర బాత్ రూం లొకి వెల్లాడు పనింద్ర వచ్చెసరికి ఇద్దరు రెడీ వౌతున్నారు ఎంటి టిఫిన్ చేయలేదా అలాగె ఉంది అన్నాడు నువ్వు కుడా రెడీ అయ్యక ముగ్గురము కలిసి చేద్దాము అంది ప్రియా సరె అని పనింద్ర రెడీ అయ్యడు వాళ్ళు ఇంకా రెడీ వౌతున్నారు ఇంక ఎంత సెపు మనం వెల్లెది బీచ్ కి మీరు ఎంత మెకప్ వేసుకున పొతది అన్నాండు వెంటనె ఇద్దరు వచ్చి కూర్చున్నారు పనింద్ర రిసెప్షన్ కి కాల్ చేసి వెహికిల్ అరెంజ్ చేయమని చెప్పాడు ముగ్గురు కలిసి టిఫిన్ చేస్తున్నారు నేను ప్రియా ణి నా ఒడిలొ కూర్చొ అని చెప్పాడు తను లేచి పనింద్ర ఒడిలొ కూర్చుంది ప్రియాకి తినిపిస్తూ పనింద్ర తింటునడు ఇంతలొ పనింద్ర ఫొనె రింగ్ అయింది నేను ప్రియాని లేపి టన ఫొనె చూసాడు రమ్య నుండి వస్తుంది ఫొనె తీసుకొని బాల్కానిలొకి వెల్లి లిఫ్ట్ చేసాడు
ర:ఎమండి ఎలా ఉన్నారు
ప:నేను బగున్నాను నువ్వు
ర:నెను బగున్నాను ఏం చేస్తున్నారు మీరు
ప:ఎమి లేదు నువ్వు ఏం చెస్తునవు
ర:ఇపుడె టిఫిన్ చేసాను మిరు తినర
ప:ఇపుడె తింటున
ర:ఎంటి అసలు ఫొనె చేయడం లేదు
ప:ఎమి లేదు కొంచెం బిజీ
ర:ఎం చెస్తునరు అసలు
ప:నువు వచక నికె తెలుస్తుంది
ర:జగ్రత్త
ప:సరె మల్లి చెస్త ఉంట మరి
ర:సరె