భార్యాభర్తలు! 1009

పనింద్ర ఇంటికి వచ్చెసరికి రమ్య అందంగా రెడీ అయి పనింద్ర కొసం వేయిట్ చేస్తుంది.పనింద్ర రాగానె ఎమండి సినిమాకి వెల్దాము అన్నారు కదా నెను రెడీ మీరు రెడీ అయి వస్తె బయలుదేరుదాము అంది పనింద్ర ఎదొ ఆలొచిస్తూ కుర్చున్నాడు.ఎమండి మిమ్మల్నె హా ఎంటి సినిమాకి వెల్దామ అన్నారు కదా సరె రెడీ అయి వస్త అని లొపలికి రెడీ అయి బయటకి వచ్చాడు రమ్య,పనింద్ర ఇద్దరు కలిసి సినిమాకి బయలుదేరారు దారిలొ రమ్య మాట్లాడుతూనె ఉంది పనింద్ర ఒక మాట కుడా మాట్లాడలెడు సినిమా తియెటర్ కి చెరుకున్నారు టికెట్స్ తీసుకొని లొపలికి వెల్లారు సినిమా మొదలయింది కాని పనింద్ర మాత్రం ఎదొ లొకం లొ ఉన్నాడు.

రమ్య సినిమా ఎంజాయ్ చేస్తుంది సినిమా అయిపొయాక ఇంటికి వెచ్చెసారు రమ్య డ్రెస్ మార్చుకొని డిన్నర్ ప్రిపెర్ చేసి ఎమండి డిన్నర్ రెడీ అయింది వెల్లి డ్రెస్ మార్చుకొని రండి డిన్నర్ చెద్దాము అంది పనింద్ర ఎమి మాట్లాడకుండా లొపలికి వెల్లి డ్రెస్ మార్చుకొని వచ్చాడు.రమ్య ఇద్దరికి డిన్నర్ వడ్డించింది ఇద్దరు తింటున్నారు ఇప్పుడు చెప్పండి ఎం జరిగింది.ఎమి జరగలెదు అన్నాడు.లెదు ఎదొ జరిగింది మిమ్మల్ని చూస్తెనె తెలుస్తుంది నాకు అబద్దం చెప్పాలని ట్రి చెయకండి నాకు మిగురించి బాగా తెలుసు.

పనింద్ర సైలెంట్ గా ఉన్నాడు.చెప్పండి ఏం జరిగిందొ.ఇరొజు ఆఫిస్ లొ క్యాష్ త్యాలి కాలెదు క్యాష్ తగ్గింది.ఎంత తక్కువ వచ్చింది 10 లక్షలు.అమ్మొ 10 లక్షలా మరి ఇప్పుడు ఎలా.యం.డి వారం టైం ఇచ్చాడు రికవరి చెయమన్నాడు లెదంటె మనం కట్టాలి కట్టకుంటె జైలుకి వెళ్ళాలి.జైలుకా.హ్మ్ కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదా.ఎక్కడ మిస్టెక్ జరిగిందొ నాకు కూడా తీదు.ఎక్కడ మిస్టెక్ జరిగిందొ తెలీకుంటె రికవరీ ఎలా చెస్తారు.

నాకు కుడా అర్థం అవట్లెదు.రమ్య కుడా చాలా బాదా పడుంది కళ్ళ నుండి నీళ్ళు రావడం ఒకటె తక్కువా.ఇద్దరు డిన్నర్ చేసి పడుకున్నారు కాని ఇద్దరికి నిద్ర రావడం లేదు.ఎక్కడ మిస్టెక్ జరిగింది ఇప్పుడు మనీ ఎలా కట్టాలి అని అలొచిస్తున్నాడు.ఎలాగైన ఈ ప్రాబ్లం నుండి బయటపడాలి ఒకసారి రెపు నెను వెల్లి ఆయన యం.డి తొ మాట్లాడి చూస్తా ఎంతైన ఒక అమ్మాయి మాట్లాడడానికి అబ్బాయి మాట్లాడడానికి తెడా ఉంటది కదా అనుకుంది మెల్లిగా ఇద్దరు నిద్ర లొకి జారుకున్నారు ఉదయమె రమ్య లెచి రెడీ అయి టిఫిన్ చేసి పనింద్రకి టిఫిన్ పెట్టి ఆఫిస్ కి పంపింది తను కుడా టిఫిన్ చేసి పనింద్ర యం.

డి ఎక్కడ ఉంటాడొ తెలొసుకుంది అక్కడికి వెల్లింది అది ఒక కార్ షొ రూం.అక్కడ ఉన్న ఒక సెల్స్ మ్యానెజర్ తొ యం.డి కలవాలని చెప్పింది.మీరు ఎవరు సర్ ఫైనాన్స్ కంపెనీలొ పని చేసె పనింద్ర వైఫ్ అని చెప్పింది.సెల్స్ మ్యనెజర్ యం.డి దగ్గరకి వెల్లి అడిగాడు సర్ ఫైనాన్స్ కంపెనీలొ వర్క్ చేసె పనింద్ర వైఫ్ వచ్చింది పంపమంటారా.పంపించు అనాడు యం.డి (ఋఅజెష్,కుమార్).మ్యానెజర్ రమ్య దగ్గరకి వచ్చి సర్ రమ్మాన్నాడు అని చెప్పాడు స్టైట్ గా వెల్లి రైట్ తీసుకుంటె స్టైర్స్ ఉంటాయి పైకి వెల్లండి అని చెప్పాడు.రమ్య మ్యానెజర్ చెప్పినట్టు పైకి వెల్లింది అక్కడ ఒక రూం కనిపిస్తె రూం దగ్గరకి వెల్లి సర్ మె ఐ కం ఇన్ అంది.యస్ కం అని అన్నాడు రాజెష్.

రమ్య లొపలికి వెల్లింది.టక్ యువర్ సీట్ అన్నాడు రాజెష్.కుమార్ ఫొన్ లొ ఎదొ ఆడుతూ కుర్చున్నాడు.సర్ నేను రమ్య పనింద్ర వైఫ్.చెప్పండి అన్నడు రాజెష్.సర్ అదీ నిన్న మీ కంపెనీలొ క్యాష్ ట్యాలి కాలెదు అని క్యాష్ తగ్గింది అని మావారు చెప్పారు.అవును నిజమె 10 లక్షలు తగ్గింది వారం రొజులు టైం ఇచ్చాము కదా రికవరీ చెయడానికి లెదా కట్టడానికి.కాని సర్ క్యాష్ లొ మిస్టెక్ ఎక్కడ జరిగిందొ తెలియాడం లేదు.మనీ కట్టడానికి అంత మాకు స్తొమెత లేదు.అయితె ఇప్పుడు ఎం చెయమంటారు చెప్పండి అన్నాడు.సర్ మీరు తలుచుకుంటె జరుగుతుంది.ఎం చెయాలొ చెప్పండి మరీ.