“ఎవరా ఫ్రెండ్స్, మన కాలేజీలో వాల్లేనా”
“అవును మన కాలేజీ వల్లే, నీకు తెలుసా పూజిత అండ్ రుహినా మేడం”
“రుహినా మేడంతో నా”(తెలియనట్లు)
“అవును నీకు తెలుసా ఆవిడ ? ”
“ఆ తెలుసులే , మా ల్యాబ్ లో పని చేస్తుంది, అయినా తను నీకు ఎలా పరిచయం వివరంగా చెప్పు”
ఇప్పుడు రుహినా తో పరిచయం శివ మాటలలో
రుహినా నాకు సీనియర్. ఒక ఫ్రెండ్ ద్వార కాలేజీలో పరిచయం. కాలేజీలో అప్పుడప్పుడు హాయ్ బాయ్ చెప్పుకునే వాళ్ళ ము . ఫ్రెండ్స్ అంత కలిసి ఒకరోజు లాంగ్ డ్రైవ్ కి కూడా వెళ్ళాము వాళ్లలో రుహినా కూడా ఉంది. తను అక్కడికి తన లవర్ తో వచ్చింది. నాకు తన గురించి తెలిసింది అప్పుడే. ఎప్పుడైనా కనిపించినప్పుడు ఓ రెండు నిముషాలు మాట్లాడే వాళ్ళ ము అంతే.
ఒకరోజు నేను కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుండగా తను ఏడుస్తూ కనిపించింది బయట రోడ్ మీద. ఎప్పుడు నవ్వుతు ఉండే తను ఏడుస్తుంటే చూడలేక తన దగ్గరి కి వెళ్ళాను.
“రుహినా ఏంటి ఇక్కడ ఒక్కదానివే? ఎం అయ్యింది ఎందుకు ఏడుస్తున్నావ్?”
“శివ నువ్వు కాలేజీలో అందరికి హెల్ప్ చుస్తావుగా నాకు ఈ ఒకసారి ఒక హెల్ప్ చేయవా , నేను ఓ చిన్న problem లో చిక్కు కొన్నాను.”
“ముందు ఏమయ్యింది చెప్పు రుహినా , తప్పకుండా నా చేత నయితే హెల్ప్ చేస్తాను.”
“నేను ఒకడిని లవ్ చేశాను వాడికి నాకు ఒక నెల కిందట breakup అయ్యింది. మేము ఇద్దరం లోవ్ లో ఉండగా కొన్ని ప్రైవేటు ఫొటోస్ తీసుకున్నాము , వాడు ఇప్పుడు వాటితో నన్ను బ్లాకు మెయిల్ చేస్తున్నాడు .”
“ఏమని బ్లాకు మెయిల్ చేస్తున్నాడు”
“వాడికి నేను ఇప్పుడు వాడికి డబ్బులు ఇవ్వాలి అంట , దానికి తోడూ వాడితో ఓ గంట గడపాలి అంట , లేదంటే మా ప్రైవేటు పిక్స్ ఇంటర్నెట్లో పెడతాడు అంట” ఏడుస్తూ చెప్పింది.
“ఆ రోజు మీతో లాంగ్ డ్రైవ్ వచినప్పుడు నీ తో ఉన్నాడే వాడే నా ex lover ?”
“ఆ వాడే శివా, కానీ ఆ తరువాత తెలిసింది వాడికి చాల మంది అమ్మాయిలతో పరిచయం ఉంది అని , అలా తెలిసిన దగ్గర నుంచి నేను వాడితో మాట్లాడం , కావడం చేయడం లేదు.”
“వాడు ఎక్కడ ఉంటా డో నీకు తెలుసా ?” కోపంతో ఉగిపోతు అడిగాను.
“ఆ , నాకు తెలుసు వాడికి ఓ రూమ్ ఉంది”
“సరే అయితే, ఎక్కడో నాకు చూపించు, నేను చూసుకుంటా వాడి సంగతి.”
ఇద్దరు , శివా బైక్ మీద రుహినా దారి చూపుతూ ఉండగా వాడి రూమ్ దగ్గరకు వెళతారు.
రూమ్ దగ్గరకు వెళ్ళే సరికి ఆ రూమ్ కి లాక్ చేసి ఉంటుంది. రూమ్ చుశా కదా నెక్స్ట్ టైం వస్తాలే అని రిటర్న్ అవుతూ ఉండగా రూమ్ లోంచి ఇద్దరికీ సౌండ్స్ వినబడతాయి.
“ఇదేంటి రుహినా, బయట లాక్ ఉంది , కానీ రూమ్ లోపల ఎవరో ఉన్నట్లు ఈ సౌండ్స్ ఏంటి?” అన్నాను తనకు మాత్రమె వినబడేట్లు తను కూడా అదే గొంతు తో
“శివ ఈ రూముకి 2 డోర్స్ ఉన్నాయ్ వాడు సీక్రెట్ పనులు చేయాలంటే ఫ్రంట్ డోర్ కి లాక్ వేసి వెనక డోర్ నుంచి లోపలికి వస్తాడు”.
ఆ మాటకు , కొద్దిగా ఆ రూమ్ వెనుక వైపుకు నడిచాము ఇద్దరం అక్కడున్న కిటికీ కి ఓ చిన్న హోల్ కనపడింది.
ఇద్దరం ఆ హోల్ లోంచి లోపల వచ్చే సౌండ్స్ ఎంటా అని రుహినా ముందు నేను తన వెనుక ఉండి చూసాము.
లోపల ఎం జరుగుతుందో గ్రహించి ఇద్దరం ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం.
లోపల వాడు వేరే అమ్మాయితో ఫుల్ బిజీ గా ఉన్నాడు , ఇందాకా మేము విన్న సౌండ్స్ ఆ అమ్మాయివే.
కొంచంసేపు ఇద్దరం ఆ లైవ్ షో చూసి
“రుహినా ఇప్పుడు వద్దు నేను నాకు తెలిసిన ఒక సెక్యూరిటీ అధికారి భయ్య తో ఇక్కడికి వచ్చి వాడి సంగతి చూస్తా ” అంటూ ఇద్దరం అక్కడ నుంచి బయట పడి రుహినాను తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి , నేను ఇంటికి చేరుకొన్నాను.
