సంగమం 395

“గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్”.
“థేంక్స్ నీతో డ్రీమ్స్ కి అలోవ్ చేసినందుకు”
“యు ఇడియట్ “ అంటూ ప్రియ పడుకుంది.
నెక్స్ట్ డే ఎప్పటిలాగే కాలేజీ కి రెడీ అయ్యింది.
ఈ రోజు శివ వస్తాడుగా T-shirt అండ్ jeans వేసుకుందామని బ్లూ jeans పైన లైట్ పింక్ t షర్టు వేసుకొని తనలోని మోడరన్ అంగెల్ బయట పెడదామని లైట్ మేకప్ వేసి లిప్స్టిక్ కొంచం ఎక్కువ పెడుతుంది.
దారిలో అలేఖ్యనీ పికప్ చేసుకొని కాలేజీ బయలుదేరింది.
వాళ్ళు కాలేజీ చేరుకొనే సరికి దూరంగా శివ కాలేజీకి ఎవ్వరితో నో ఫైట్ చేస్తున్నాడు.
అలేఖ్య: అసలు ఎం అవుతుంది అక్కడ
“అలేఖ్య నువ్వు కాలేజీ లోపలి వెళ్ళు నేను 5 మినిట్స్ వస్తా” ప్రియ ఆ గొడవ జరిగే దగ్గరకు వెళుతుంది.
అక్కడ ఉన్న కొద్దిమంది జనంలో ఓ అమ్మాయిని ఏంటి గొడవని అడుగుతుంది.
అమ్మాయి: వీళ్ళు అక్కడ కనిపిస్తున్న మతిస్థిమితం లేని అమ్మాయిని ఆటపట్టిస్తుంటే ఇతను వచ్చాడు.
శివ: రేయ్ మీరు ఆ అమ్మాయి నీ వదలండి’
ఆ గుంపులో ఒకడు “నువ్ ఎవడివిరా ఈ పిచ్చిదాని లవర్ వా లేక అన్నావా” అంటూ ఆ అమ్మాయి దగ్గర నుంచి శివ దగ్గరకు వస్తాడు.
శివ ఒక్క గుద్దు కడుపులో గుద్దాడు వాడు అమ్మ అంటూ నేల కొరిగాడు.
ఇంకా మిగిలిన వాళ్ళు శివ ని ఎటాక్ చేస్తున్నారు, కానీ వాళ్ళల్లో ఒక్కడు కూడా శివ దగ్గరకు రాలేక పోతున్నారు , దొరికిన వాన్ని దొరికినట్లే రేవు పెట్టేసాడు. పోట్లాట బిగిన్ అయ్యిన రెండో నిమిషం లో వాళ్ళు అందరూ అక్కడ నుంచి జారుకున్నారు.
ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి తన షర్టు తీసి ఆ మతి స్తిమితం లేని అమ్మాయికి వేసుకోమని ఇచ్చి తన వాల్లే ట్ నుంచి కొంత డబ్బు ఇచ్చాడు.
అక్కడ ఉన్న కొంతమంది శివాని మెచ్చుకున్నారు.

ప్రియ కూడా ఆ రోజు కాలేజీలో శివ గురించి ఆలోచిస్తూ ఉత్సాహంగా గడిపింది.
అలేఖ్య ఇంకా గీత వారి వారి పనుల్లో బిజీగా ఉన్నారు.
శివతో ప్రియకి రోజు రోజుకి సాన్నిహిత్యం ఎక్కువ అవుతుంది. కాలేజీ వెళ్ళినప్పటి నుండి అందరు శివ గురించి ఫీల్ అవుతున్నారు.
శివ చాల మందికి కాలేజీ ఫి కట్టడానికి డబ్బులకి హెల్ప్ చేస్తుంటాడని ఎవరో ఒక సీనియర్ అమ్మాయి చెపుతుంటే ప్రియ వాళ్ళ చెవిలో పడ్డాయి ఆ మాటలు. రోజు ఫోన్ లో చాటింగ్ చేస్తూ ఉండడం వళ్ళ ఇద్దరి మధ్య మంచి అండర్‌స్టాండింగ్ ఏర్పడింది.
ఇంకో ఆరు రోజుల్లో శివ మీద ఉన్న సస్పెన్షన్ పోతుంది, శివ అందరితో పాటు కాలేజీ కి రావచ్చు.

గీత తన అందచందాలతో సీనియర్ అబ్బాయిలను కూడా వెంట తిప్పుకుంటూ వాళ్లతో ఫ్రెండ్లీ రిలేషన్ మైం టైన్ చేస్తుంది.
అలేఖ్య విషయానికి వస్తే తను మొదట్లో ఉన్నట్టు లేదు. కొంచం చేంజ్ అయినట్లు కనిపిస్తుంది. కాలేజీ డేస్ అందరిని మారుస్తాయి.
గీతకి సీనియర్లు కాంటాక్ట్ ఉండడం వల్ల శివ గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. తనకు తెలిసిన విషయాలు తన ఫ్రెండ్స్ కి షేర్ చేయాలని పరుగుతో ప్రియ దగ్గరకు వస్తుంది.
“ఒసేయ్ ప్రియ నీకు ఓ విషయం చెప్పాలి”.
“ఏంటి అంత కొంపలు మునిగిపోయే విషయం”.
“నీ వెంటపడే శివ ఉన్నా డుగా వాడి గురించి”.
(అప్పటికి గీతకి తెలీదు శివతో ప్రియ చాట్ చేస్తుంది వాళ్ళ మధ్య డెవలప్ అవుతున్న రిలేషన్).

“హా చెప్పవే ఎం తెలిసింది శివ గురించి” అంది ఆత్రంగా
“నీకు మన ల్యాబ్ టెక్నీషియన్ రుహినా మేడం తెలుసుగా”
“హా,అదే తెల్లగా స్లిమ్ గా ఉంటుంది తనేగా”
“వాళ్ళ ఇద్దరికి ఎఫైర్ ఉందట”
(ప్రియ షాక్)
“ఏమిటే ఎం మాట్లాడుతున్నావ్ , నీకు ఎవరు చెప్పారు”
“సీనియర్లు ఇద్దరు నాతో చెప్పారు”.
ప్రియ ఆ రోజు కాలేజీలో మొత్తం అదే ఆలోచిస్తూ ఉంది.
కాలేజీ అయిపోయాకా గీత , అలేఖ్య మరియు ప్రియ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు.
ఇంటికి వెళ్ళాకా ప్రియ బెడ్ మీద పడుకోని చేతిలో మొబైల్ తో శివకి మెసేజ్ చేయాలా వద్ద అనీ ఆలోచిస్తుంది,ఒక వైపు గీత చెప్పింది గుర్తు వస్తు ఇంకో వైపు ఈ రోజుల్లో ఇలాంటివి సాధారణం అనుకుంటుంది.

(ప్రియ మనసులో)
“ఒకసారి శివ దగ్గర ఈ టాపిక్ తీసుకొచ్చి చూద్దాం ఎం చెబు తాడో”
అప్పుడే శివ నుంచి మెసేజ్ “హాయ్ ప్రియ”
“హాయ్ శివ,మార్నింగ్ నుంచి మెసేజ్ లేదు,ఎం చేస్తున్నావ్”
“ఇంట్లోనే పడుకున్న, మద్యానం ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళ”
“ఏయ్ ఫ్రెండ్స్ ఏంటి?గర్ల్ ఫ్రెండ్ ?”
“అల ఉంటె నీ వెంట ఎందుకు పడతాను డియర్”
“ఇంతకు ముందు లవ్ చేసావా ఎవరిని అయిన”
“లేదు,లవ్ అనే ఫీలింగ్‌ నీ మీదనే ఉంది డియర్”
“ఒక విషయం అడుగు తా నిజం చెబుతావా శివ”
“అడుగు ప్రియ నువ్వు అడిగింది ఎప్పుడైనా కాదు వద్దు అన్నా నా”
“నీకు అమ్మాయిలతో అ ఫైర్స్ ఉన్నాయా,ఉరికే అడిగా తెలుసు కుందామని”
“నీతో నిజాయితీగా చెపుతున్న నాకు కొన్ని పరిచయాలు ఉన్నాయి. కానీ అవన్నీ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ మాత్రమే అంతకుమించి వాళ్ళ మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు ”

మొదట బాధగా ఉన్న శివ చెప్పినదాన్ని బట్టి రిలీఫ్ అనిపించింది ప్రియకి.