డిటెక్టివ్ 272

ఆ తర్వాత రజాక్ గురించి తెలుసుకుంటే గత రెండు నెలలుగా కాశ్మీర్ లో జరిగిన ఆర్టికల్ 370 రద్దు వల్ల జరిగిన గొడవలో వాళ్ల అమ్మ నాన్న చనిపోయారు దాంతో వాడిని జమాత్ మహమ్మద్ లష్కరే సభ్యులు ఎప్పటి నుంచో వాడిని ఫాలో అవుతున్నారు రజాక్ చాలా తెలివైన వాడు ఎప్పుడు చదువులో ముందు ఉండేవాడు ఎప్పటికైనా అబ్దుల్ కలాం గారి లాగే గొప్ప సైంటిస్ట్ అవ్వాలి కోరిక అలా వాడు ఢిల్లీ లో జరిగే సైన్స్ ఫైర్ కోసం ఒక missile ప్రాజెక్ట్ చేశాడు అది ఏంటి అంటే మొత్తం missile నెట్వర్క్ నీ వేరే దేశం ప్రయోగించిన missile నీ కూడా తను తయారు చేసిన చీప్ ద్వారా దాని మన అధినం చేసుకోవచ్చు, ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్న హఫీజ్ సయీద్ తన మనుషుల తో వాడి బ్రైన్ వాష్ చేసి ఆ చీప్ తో ఏదో చేయడానికి ప్లాన్ చేసారు కాకపోతే హైదరాబాద్ లో ఏమీ చేస్తున్నారు అనే ఆలోచనలో ఉన్నాడు శేఖర్, జమాత్ మహమ్మద్ లష్కరే కీ చెందిన ఫండ్స్ అని CIA బ్లాక్ చేశారు అంతే కాకుండా ఇండియన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్ సెక్యూరిటీ ఆఫీసర్లు చేసిన జాయింట్ ఆపరేషన్ లో ఆ ఉగ్రవాద సంస్థ కీ చెందిన 2 కోట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు దాంతో ఇప్పుడు వీలకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు చెస్ బోర్డు గురించి స్ట్రైక్ అయింది దాంట్లో ఒక నెంబర్ చూశాడు శేఖర్ అది గుర్తు చేసుకున్నాడు “712” ఆ నెంబర్ నీ ఎలా క్రాక్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే.

థామస్ (తరుణ్) వచ్చాడు వచ్చి శేఖర్ నీ కౌగిలించుకున్నాడు “అన్న నా ప్రాణాలు కాపాడి నాకూ ఇంకో లైఫ్ ఇచ్చావు అందుకే నా మొదటి సినిమా premiere show మొదటి టికెట్ నీకే ఇస్తున్న డిసెంబర్ 7 నా సినిమా రిలీస్ నువ్వు తిప్పకుండా రావాలి” అని చెప్పి వెళ్లిపోయాడు అప్పుడు శేఖర్ కీ అర్థం అయ్యింది “712 అంటే డిసెంబర్ 7 7/12 అది ఒక డేట్” అని చెప్పి నవ్వడం మొదలు పెట్టాడు.