గట్టిగా కొరకద్దు మహారాజా! Like

“Please stop it Your Majesty, I am just another woman. A simple woman who happens to be an Officer’s wife, please call me Elizabeth” అంది.

“A simple but elegant woman who invigorates every man who comes into contact. Am I correct?” అన్నాడు.

“రాజు ఎప్పుడూ కరెక్ట్” అంది నవ్వుతూ. ఆశ్చర్యపోయాడు రాజుగారు.

“నీకు తెలుగు వచ్చని నాకు తెలిదు లిజ్జీ” అన్నాడు ఎలిజబెత్ పేరుని లిజ్జీ చేస్తూ.

“కొంచెం తెలుసు” అంది నవ్వుతూ.

“మా రాజ్యంలో నీకు బాగా నచ్చింది ఏది” అన్నాడు.

“మగ ఆవులు” అంది.

“మగ ఆవులు అనరు, ఎద్దులు అవి. బాగున్నాయా” అన్నాడు.

బాగున్నాయి అన్నట్టు తల ఊపింది.

“మా రాజ్యంలో ఎద్దులైనా, మగాళ్ళైనా బలంగా ఉంటారు. మా బలం ముందు ఏ స్త్రీ జాతి నిలువలేదు” అని మీసం మెలేసాడు రాజుగారు.

“విన్నాను రాజా. మీ బలం గొప్పదని, మీరు త్వరగా అలసిపోరని తెలిసింది నాకు” అంది.

పిట్ట వలలో పడిందా ఏంటి అని అనుకుంటుండగా, వెనక నించి ఒక దొర వచ్చి “How are you today Your Majesty?. I am the newly appointed Officer Nopanty” అన్నాడు.

రాజుగారు వెనక్కి తిరిగి చూసి “Welcome Officer Nopanty. Our Kingdom never looked so good” అన్నాడు దొరసాని వైపు చూస్తూ.

Officer Nopanty ఎదురుగా కనిపిస్తున్న కొండల వైపు చూస్తూ “What a view Your Majesty, spectacular” అన్నాడు.

“Indeed Officer Nopanty. It is stunning, I cannot get enough of it” అన్నాడు దొరసాని వైపు చూస్తూ.

దొరసానికి తననే పొగుడుతున్నాడు అని అర్ధమయ్యి “I request your permission to leave Your Majesty. I promise you to visit your wonderful Kingdom again” అంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *