తగినా అందమైన Part 6 4

***********************************

కోదిగా వరైటీ గా రాయడానికి ట్రై చేసి కథని నేను తిప్పిన మలుపు వలన స్టోరీ ఇంత సాగింది…. Finally మళ్లీ నేను మొదట అనుకున్న స్పాట్ కి చేరుకున్నాను…నేను తిపిన మలుపు ఎవరికి నచ్చినట్లు లేదు.. ఈ bdsm portion నచ్చని వాళ్ళు…. కథ page 8 తరువాత నుంచి next update chadava వచూ….

జరిగిన కథ :

రాఘవ్ , తన తండ్రి (శ్రీనివాసాచారి ,ఆకృతి గ్రూప్స్ కంపెనీ m.d) మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చేసీ ఏక్సిడెంట్ చేయడం వల్లన , ఐదుగురు సీరీస్ గా ఇంజూర్ ఐయారు, ఒక్కరు చనిపోయారని కేస్ పడిందని , కోర్ట్ లో నేరం తానే చేశాను అని ఒప్పుకున్నాడు అని ,
తన తండ్రికి ఆకృతి బయిల్ ఇపించింది కానీ తనను సస్పెండ్ చేసింది job నుంచీ అని …. ఆ బాద తట్టుకోలేక తన తండ్రి ఆత్మహత్యా ఎత్నం చేసి కోమా లోకి వెళ్ళాడు అని , తన ఫ్రెండ్ రవి (s.I …సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు) ద్వారా తెలుసుకొని రాఘవ్ u.s నుంచి ఇండియా కి బయలుదేరి వస్తాడు……

ఆ విషయం వినగానే తన తండ్రి మీద కుట్ర పనీ ఆ కేసు లో ఇరికించారని వేంటనే అర్దం ఐఇంది రాఘవ్ కి…..
ఎందుకంటే
1) తన తండ్రి డ్రింక్ చేయాడు అని రఘవ్ కి బాగా తెలుసు.
2) ఎంత కష్టం వచ్చినా ఆత్మహత్యా అస్సలు చేసుకోడు …
3) తన తండ్రికి , ఆకృతి తో business విషయంలో చాలా గొడవలు ఉన్నాయి.
అందుకని ఆకృతే ఏదో చేసింది అని , ఎలా ఐనా నిజం రాబటాలి అని డిసైడ్ అవుతాడు .. కాతే తనకి అర్ధం కానిది ఒక్కటే , తన నాన్న నేరం చేసినట్లు ఎందుకు ఒప్పుకున్నాడు … ఎవరినీ కాపాడటానికి నేరం తన పై వేసుకున్నాడో అర్దం కాలేదు ..
తన తండ్రి కోర్ట్ లో నేరం ఒప్పుకున్నారు కాబట్టి case నుంచి బయట పడడం కష్టం అని , ఫ్రెండ్ హెల్ప్ తో తన తండ్రి చనిపోయినట్టు , బాడీ foreign లో తన దెగరికి పంపించినట్లు ఫేక్ రిపోర్ట్ సృష్టించి , ఆకృతికి తెలియకుండా ఇండియా లోనే ట్రీట్మెంట్ చేయిస్తుంటాడు రాఘవ్…. తన నాన్న కోమా నుంచి కోలుకునే లోపు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని ఆకృతి గ్రూప్స్ లో intern గా జాయిన్ అవుతాడు…. ఆకృతిని చేరే అవకాశం కోసం వెయిట్ చేస్తుంటాడు….
అదే టైం కి తన పాతింట్లో వాటర్ problem పోవడం కోసం ఇంకుడు గుంత తోవిస్తుంటాడు…. అప్పుడు రాఘవ్ కి వాళ్ల పూర్వీకులు (ఆయుర్వేద వైద్యులు) దాచి పెట్టిన తాళపత్రగ్రంథాలు బయట పడ్డాయి..
అందులో వశీకరణ మంత్రం గురించి రాసి ఉంటుంది ….. మొదట లైట్ తీసుకున్నా ..ఒక సారి ప్రయత్నిద్దాం అని తన ఫ్రెండ్ రవి పట్టుకున్న ఒక్క రేప్ఇస్ట్ , అమ్మయిని కీడ్నాప్ చేసి , కోర్టుకు రాకుండా ఎక్కడ దాచడో చెపక పోతుంటే వాడి మీద ప్రయోగిస్తాడు… నిజం చేపిస్తాడు కానీ ఆ మంత్ర ప్రభావం ఎక్కువ ఐ , ఆ రాత్రి తన కంటిని తానే పొడుచుకొని పిచ్చివాడు లా ఐపోతాడు….
అందుకని ఆ మంత్రాని ములికలను …. కరక్ట్ గా ఎలా వాడాలో తెలుసుకోవడం కోసం టెస్ట్ సబ్జెక్ట్స్ గా కొంతమంది చట్టంనుంచి తపించుకొని తిరుగుతున్న కొంతమంది క్రిమినల్స్ మీద టెస్ట్ రన్ చేయాలి అని డిసైడ్ అవుతాడు….

మరో వైపు ఆకృతి ( పేద వాళ్లు అంటే అసహ్యం) తనకు స్లం కాలి చేసీ షాపింగ్ మాల్ కట్టడానికి అడ్డు పాడుతున్న మినిస్టర్ ని , తన దగ్గర కొత్తగా చేరిన sniper రోషణి(రాఘవ్ childhood ఫ్రెండ్ .రాఘవ్ నాన్న విషయం తెలియదు తనకి…వేరే మోటివ్ తో ఆకృతి దగ్గర జాయిన్ అవుతుంది.. మోటివ్ తరువాతా తెలుస్తుంది) రోషణి ని ఉపయోగించి ….తను తలచుకుంటే మంత్రి ని 5 minutes లో ఐదు విదాలుగా ఎలా చంపగలదో చూపించి మంత్రిని బెదిరించి ప్రాజెక్ట్ మీద సైన్ చేయించుకుంటుంది….
ఇంటికి వెళ్లి తన secret రూం లో రక రకాలా సెక్స్ machines తో సెక్స్ ఎంజాయ్ చేసి , అదే రూం లో మూలన కట్టి పడేసిన ఒక జంతువు లా ఉన్న ఒక మనిషికి రా మీట్ వేస్తుందీ… ఆకలి మీద ఉన్న ఆ వ్యక్తీ అది అత్రం గా తింటాడు… అది చూసి ఆకృతి రాక్షసానందం పొందుతుంది….
ఆ వ్యక్తే ఆకృతి భర్త ఆనంద్ …లోకం దృష్టిలో మరణించి 18 years అవుతోంది…. అప్పటి నుంచి ఆకృతి దెగర బందీ గానే ఉన్నాడు… ఈ విషయం ఎవరికీ తెలియదు… చివరికి ఆకృతి కూతుర్లకి కూడా తెలియదు…

రాఘవ్ …. క్రిమినల్స్ ని పట్టుకొని వాళ్ళ మీద వశీకరణ మంత్రం ఎలా వాడాలో ప్రాక్టీసు చేసి నేర్చుకుంటాడు….
మంత్రం చదివాక మంత్ర ప్రభావం పూర్తిగా పడకుండా…. ఒక్క ట్రిగ్గర్ వర్డ్ సెట్ చేసి… ఆ పదం వాడినప్పడు ట్రాన్స్ లోకి వెళ్లి తను చెప్పిన ప్రతి పని చేసేట్టు సెట్ చేయడం నేర్చుకుంటాడు…. మళ్లీ ఆ పదం వాడి వదికరణ నుంచి బయటకు కూడా తేవడం నేర్చుకుంటాడు..
ఆకృతి కంపెనీ లో జాయిన్ ఐ ….. ఆకృతి p.a నీ మరియు తన బాడీ గౌర్డ్ ని వశీకరణం చెసుకొని… ఇద్దరికీ ఒక్కరి మీద ఒకరికి ఉన్న ప్రేమ గురించి తెలుసుకొని…. వాళ్లని కొంత సేపూ ఆకృతి కి దూరంగా వెళ్ళే లా ప్లాన్ చేసి….. ఆకృతి పనిలో కావాలని mistake చేసి…. వాళ్ళు దూరం గా వెళ్లాక ఆకృతి క్యాబిన్ లో తనని పిలిచే లా అంతా సెట్ చేస్తాడు…. ఆకృతిని వశీకరణ చేసే టైం కి window నుంచి ఆకృతిని షూట్ చేయడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారు అని పసికట్టి సెక్యూరిటీని అలెర్ట్ చేయిస్తాడు…. ఈ లోపు షూటర్ అలెర్ట్ ఐ … ఫైర్ చేస్తాడు…. ఆకృతికి తగల వలసిన బులెట్ కి అడ్డుగా రాఘవ్ జంప్ చేసి ఆకృతిని కాపాడుతాడు…. షూటర్ ఇంకా షూట్ చేస్తుండడంతో ఆకృతి బుల్లెట్ తగిలిన రాఘవ్ ని ఆకృతి డెస్క్ కింద తన ఓడిలో పడుకో పెట్టుకొని , బుల్లెట్ గాయం మీద చేయి వేసి వతీ ఉంచుతుంది… ఆకృతి కంటిలో తన కోసం ఏదో బాదని గమనిస్తాడు….. మళ్లీ ఆకృతికి ఇంత చేరువగా చేర లేను అనుకోని…. వశీకరణ మంత్రం చదివీ
ఆకృతి ని వస పరచుకొని…. ట్రీట్మెంట్ కోసం తన ఇంటిలో రాఘవ్ ని ఉంచుకొనే లా కమాండ్ ఇస్తాడు….
హాస్పిటల్ నుంచి డిశ్చార్జి ఐయాక …. బులెట్ గాయం పూర్తిగా తగెంత వరకు ఎవరో ఒకరీ పరివేక్షన లో ఉండాలి. ..లేక పోతే ప్రమాదం అని డాక్టరు సలహా వినగానే …. వశీకరణం పని చేసి ఆకృతి తనని కాపాడినందుకు తన ఇంటికి తీసుకు వెళ్ళి చూసుకుంటా అని ఆకృతి అందరి ముందు చెబుతుంది…
తరువాత రోజు ఆకృతి p.a చేత బ్లో జాబ్ సుఖని పొంది…. ఆకృతి ఇంటికి బయల్దేరు తాడు రాఘవ్…. అక్కడ ఆకృతి తనకి పెంట్ హౌజ్ లో ఉంచి
ఓక్క పని మనిషిని పెట్టి సేవలు చేయిస్తుంది కానీ తనని కలవడానికి తను కానీ తన కూతుర్లు కానీ రారు……ఎలా ఆకృతిని కలవాలి అని తర్జన బర్జన పడుతున్న టైమ్ లో నిషా , దిషా ( ఆకృతి కూతుర్లు ) తనకి థాంక్స్ చెప్పడానికి వస్తారు…. నిషా అమ్మ పొలిక…ఏదొ చెపాలి కాబట్టి చేపినట్టు థాంక్స్ అని చెప్పి వెళ్లి పోతుంది…. దిషా మాత్రం ఏదో ముచ్చటి చెపుతూ పైనే ఉంటుంది….. ఇదే మంచి సమయం అని దిషా ని వశికరణ మంత్రం చదువుతాడు…. కానీ దిషా మీద మంత్రం పని చేయదు ….. ఎందుకని పనిచేయ లేదో అర్దం కాక రాఘవ్ వచ్చిన మంచి అవకాశం కోల్పోయిన అందుకు బాధ పడతాడు…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *