తన business patners ముందు పరువు పోకూడదు అని ఆకృతికి , ఆనంద్ కి పెళ్లి ఫిక్స్ చేస్తాడు…. ఆనంద్ వాళ్ళ అమ్మ కూడా ఆకృతికి నచ్చ చెప్పి పెళ్లీ ఆగకుండా మోసంతో తన కొడుకుతో పెళ్లి చేయిస్తుంది…
మరేజ్ జరిగిన మొదటి ఇయర్ బానే సాగిపోయింది…. నిషా పుట్టింది…. అబ్బాయి పుట్టలేదు అని అత్తారింట్లో అందరి మొహం లో బాధ కనిపించింది…కానీ ఆకృతి నాన్న వచ్చి నిషాని ఆనందం గా ఎతుకోని అచ్చం మీ ఆమ్మ లానే ఉంది అని తెగ్గ మురిసిపోవడం చూసి…అత్తారింట్లో అందరి మోహలలో ఏదో వెలుగు వచ్చింది…వాళ్ళ ప్లాన్ ఏమిటో అప్పుడు తనకు అర్దం కాలేదు అని…. తరువాత నిషని నాన్నకి బాగా క్లోజ్ ఐన తరువాత…. మళ్లీ అతింటికి వెళ్ళాలి అని పట్టు పట్టి మళ్లీ …. పుట్టింటి నుంచి దూరం చేసింది…. నిషా వెళ్ళిపోతోంది అనే బాధ నాన్న కంట్లో కనిపించి ఆనందపడ్డారు అత్తింటి వాళ్ళూ… ..ఎందుకో అర్ధం కాలేదు….. నేను మళ్ళీ కాలేజ్ కి మళ్లీ వెలడం మొదలు పెట్టా…. కాలేజ్ లో నా మొహం లో glow వచ్చింది అని అదితి ( ఆకృతి ఫ్రెండ్) తెగ ఆట పటించేది… ఒక్క రోజు కాలేజ్ నుంచి ఇంటికి వచ్చి నిషా కోసం వెతికితే నిషా లేదు , అత్త కూడా లేదు…. ఎక్కడ అని అడిగితే ఆనంద్ తన నాన్నకి ఆకృతి మీద మోజ్జు ఉందని, అది తిరిస్తేనే నిషాని మళ్లీ చూస్తావు అని బాంబ్ పెలుస్తాడు…. సెక్యూరిటీ అధికారి దేగరికి వెళ్ళినా ఏం చేసినా… నిషా తనకి దక్కదు అని తన భర్త బెదిరించడం చూసి నిర్ఘాంత పోతుంది…… తను ఎంతో ప్రేమించిన భర్త ఇలా చేయడం ఏంటని షాక్ లో నెల మీద కూలపడింది ఆకృతి…..
