తన కోసం 5 233

పూ దానం

నా పేరు సంధ్య వయసు ఇరవై ఐదు

పెళ్లి జరిగి సంవత్సరం అయింది

మా వారి వయసు ఇరవై తొమ్మిది

మా వారి ఉద్యోగం డిల్లీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్

నేను చూడ్డానికి ముద్దుగా బొద్దుగా మూవీ స్టార్ అంజలి లాగేనే ఉంటనని అందరూ అంటారు

ఇంకా కధలో దొంగ ముండా అదేనండి

నా స్నేహితురాలు అన్నింటికీ ముందుండే

లావణ్య

నిజంగా అది లావణ్య త్రిపాటి లాగా సన్నగా నాజుగ్గా నా కంటే వయసు తక్కవ దానిలా కనిపిస్తూ ఉండేది

ఇద్దరిదీ సేమ్ ఊరు పక్క పక్క ఇల్లు కూడా

దూరపు చూట్టరికం అని మా అమ్మా అంటూ ఉండేది ఇద్దరిదీ ఒకే వయసు

ఫస్ట్ క్లాస్ నుంచి కలిసి చదివాము

ఇద్దరికీ మొదటి నుంచి ఎలాగైనా బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని కోరిక దానికి అనుగుణంగానే చాలా కష్టపడి చదువుతాను నేను

కానీ లావణ్య చాలా తెలివిగా ఉండేది

కాసేపు చదివినా బాగా గుర్తుంచుకునేది

నేను ఇంట్లో కలిసి చదువుదాం అంటే

స్కూల్లో టీచర్ చెప్పింది చాలు గుర్తు ఉంటుంది మరి చదవడం ఎందుకు అనేది

అది అలా ఉండేది దాని బ్రెన్ పవర్

అలా దాని సహాయంతో నేను కూడా బాగానే చదివేదాన్ని

దానికి అన్ని నా కంటే ముందే తెలిసేవి తెలుసుకునేది మేము పెద్ద మనిషి అయితే ఉండాలి ఎలా మసులుకోవాలి అనేది అదే నాకు చెప్పింది

తరువాత మేము తొమ్మిదో తరగతిలోనే పుష్పవతి అవ్వడం నిదానంగా సెక్స్ గురించి బూతులతో మాట్లాడుకోవడం అలాగే మా పరువాలు పెరగడం వాటి గురించి చర్చించుకోవడం మొదలు పెట్టాము