పెదవి పైన చిరు నవ్వుతో “my dear brother and sister let’s welcome your bhabhi’s” అని అన్నాడు అప్పుడు శేషు ఒక కార్ తో వేగంగా ఆ ల్యాబ్ గోడ బద్దలు కొట్టుకోని లోపలికి వచ్చాడు ఆ కార్ గాలి లో ఉండగానే శ్రీ బయటకు దూకి గోడ మీద పరిగెత్తుతూ వచ్చి బొంగరం తిరిగినట్టు తిరిగి అక్కడ ఉన్న గార్డ్స్ అందరినీ తన పంజా దెబ్బ తో కైమా పీస్ లాగా చేసింది ఆ తర్వాత శ్రీను వైపు చూసి తన జుట్టు సరి చేసుకుంటూ శ్రీను నీ చూసి కన్ను కొట్టింది శ్రీ ,ఏమీ జరిగిందో అర్థం కాక ఉన్న అలెక్స్ కోలుకునే లోపే పద్దు, శేషు ఇద్దరు వాడి ఒక గుద్దు గుద్దారు దాంతో వాడు ఎగిరి పడ్డాడు అప్పుడు శ్రీను లేచి వెళ్ళి శేషు నీ గట్టిగా కౌగిలించుకున్నాడు “మై ఫ్రెండ్ Thank you” అన్నాడు శ్రీను దానికి శేషు “బ్రో మనం ఫ్యామిలీ బ్రో మన కోసం మనమే ఉండాలి” అని అన్నాడు దానికి శ్రీను ఇంకా గట్టిగా కౌగిలించుకున్నాడు ఆ తర్వాత రామ్, లీలా వైపు తిరిగి “రామ్, లీలా తను శేషు నా ఫ్రెండ్, అండ్ meet my wife paddu and my one side lover sri వీలు Vampires ” అని అన్నాడు, అప్పుడే నికిత కార్ లో వేగంగా వచ్చి “శ్రీను, దేవ్ హెలికాప్టర్ నీ పిలిపించాడు తొందరగా రా” అని చెప్పింది అప్పుడే ఇంకా కొంతమంది గార్డ్స్ కూడా వచ్చారు, అలెక్స్ కూడా లేచ్చాడు.
దాంతో రామ్ “అన్న నువ్వు వెళ్లు చెల్లి మీద వదిన వాళ్ల మీద చిన్న గీత కూడా పడకుండా తీసుకోని వస్తా” అని చెప్పి గట్టిగా ఊళ వేశాడు దాంతో రామ్ werewolf గా మారాడు ఆ ఊళ శబ్దం విన్న బాల కూడా గట్టిగా ఊళ వేసి మిగిలిన werewolves అందరినీ ల్యాబ్ వైపుకు తీసుకోని వెళుతూ ఉన్నాడు నికిత జీప్ లో శ్రీను దేవ్ నీ ఛెజ్ చేస్తూ ఉన్నాడు అప్పటికే హెలికాప్టర్ take off అయ్యింది దాంతో నికిత వేరే దారి లేక view point మీదకు బండి పోనిచ్చి కొండ చివరికి వచ్చిన తర్వాత శ్రీను నీ jump చేయమని చెప్పింది అప్పుడు శ్రీను werewolf గా మారి హెలికాప్టర్ tail మీదకు దూకి ఆ tail విరగోట్టాడు దాంతో హెలికాప్టర్ కూలి పోయింది అప్పుడు నికిత జీప్ కొండ చివరి నుంచి జారి కింద పడుతూ ఉంటే వెన్నల werewolf లాగా మారి ఆ జీప్ నీ పట్టుకుంది దాంతో పాటు తను కడుపు తో ఉండడం వల్ల అప్పుడే pregnancy నొప్పులు మొదలు అయ్యాయి ఇది అంత తన telepathy ద్వారా చూసిన శ్రీను పద్దు నీ పిలిచాడు దాంతో పద్దు వచ్చి నికిత, వెన్నల ఇద్దరిని కాపాడింది దాంతో శ్రీను సంతోషీంచే లోపే ఒక మెరుపు వేగంలో ఒక పిడికిలి గుద్దు తనకు తగలడం తో శ్రీను ఎగిరి వెళ్లి పడ్డాడు అప్పుడు దేవ్ తన బ్రీఫ్ కేస్ లో ఉన్న హై పవర్ serum నీ ఎక్కించుకోని తను కూడా ఒక werewolf లాగా మారి శ్రీను ముందు నిలబడాడు అప్పుడు వెన్నెల ఉన్న view point వైపు చూసి “నీ చెల్లి కీ పుట్టే బిడ్డను తీసుకోని వెళ్లి రష్యా వాళ్ళకి అమ్మేస్తా ఎలా ఆపుతావో చూస్తా” అని ఒక చెట్టు నీ విరగొట్టి దాంతో శ్రీను నీ కోడితే శ్రీను దూరం గా వెళ్లి పడ్డాడు.
దేవ్ కొట్టిన దెబ్బకు శ్రీను ఎగిరి వెళ్లి పడ్డాడు అప్పుడు దేవ్ కీ చంద్రుడి కాంతి తగలగానే ఒక్కసారిగా werewolf గా మారాడు దాంతో వేగంగా view point మీదకు వెళ్లాడు అక్కడ నికిత, వెన్నల కీ ప్రసవం అయ్యేలా చేస్తుంది, దేవ్ రావడం తో పద్దు vampire లాగా మారి తన స్పీడ్ తో దేవ్ నీ కొట్టడం మొదలు పెట్టింది (werewolves కంటే Vampires కీ వేగం ఎక్కువ) దాంతో దేవ్ ఏమీ చేయకుండా నిలబడి ఉన్నాడు అప్పుడు పద్దు వేగంగా తన వైపు వస్తున్న వేగం నీ గమనించి పద్దు పీక పట్టుకొని ఎత్తి నెల మీదకు వేసి కొట్టాడు అప్పుడు పద్దు స్ప్రుహ కోల్పోయి పడి ఉంది దాంతో నికిత తన పక్కన ఉన్న చెట్టు మొద్దు తో దేవ్ మీదకు ఎటాక్ చేసినట్లు చేసి కింద నుంచి మత్తు మందు పొడవడానికి చూసింది దాంతో నికిత చెయ్యి పట్టుకుని ఎత్తి కొండ మీద నుంచి కిందకు విసిరాలి అని చూశాడు దేవ్ అప్పుడే రెండు చెట్లు పీక్కు వచ్చి దేవ్ నీ కొట్టాడు శ్రీను దాంతో దేవ్ ఎగిరి వెళ్లి పడ్డాడు.
(ల్యాబ్ లో)
