పూర్ణ చంద్రుడు Part 7 3

ఆ తరువాత తెల్లవారుజామున గూడెం జనాల దగ్గరికి వెళ్లారు అప్పుడు రామ్, పద్దు, శ్రీ, శేషు, లీలా, నికిత గూడెం లో ఉన్న జనాలు అందరూ శ్రీను కీ స్వాగతం పలికారు అప్పుడు శ్రీను వెళ్లి రామ్ నీ లేపి గట్టిగా కౌగిలించుకున్నాడు “మనం మనం ఫ్యామిలీ బ్రో మనకు ఎందుకు మర్యాదలు” అని చెప్పి రామ్ నీ లీలా నీ తీసుకోని వెళ్లి లక్ష్మి పక్కన పెట్టి “పిన్ని ఇదిగో నా మాట నిలబెట్టుకున్న నీ కొడుకును నీ దగ్గరికి తీసుకోచీన్నా నువ్వు బెల్లం పాయసం సూపర్ చేస్తావంటనే మన PM సారే చెప్పినాడు” అని అన్నాడు దాంతో లక్ష్మి, శ్రీను నుదుటి మీద ముద్దు పెట్టింది ఆ తర్వాత స్వప్న, లక్ష్మి ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు కానీ పెద్దగా పట్టించుకోలేదు ఆ తర్వాత రామ్ “ఇక నుంచి నువ్వే మా సామ్రాట్” అని అన్నాడు దానికి శ్రీను “లేదు బ్రో నాయకుడిగా ఉండే అర్హత నాకూ ఉంది కానీ నాయకత్వం నాకూ వద్దు నువ్వు వీళ్లకు నాయకుడిగా ఉండు అడవి నీ నాశనం చేసే వాళ్ళని నువ్వు లోపలి నుంచి చూసుకో నేను బయట నుంచి చూసుకుంటాను” అని అన్నాడు అప్పుడు లక్ష్మి వచ్చి “పెద్దోడా నాయన కీ దినం చేయాలా నువ్వే చెయ్యి” అనింది దాంతో స్వప్న కూడా సరే అని తల ఊపింది దాంతో శ్రీను వెళ్లి మనోహర్ కీ దినం పనులు పూర్తి చేశాడు ఆ తర్వాత మనోహర్ ఫోటో వైపు చూసి మనసులో “నీ చివరి మాట నేను నిలబెట్టాను నాన్న ఇప్పుడే కాదు ఎప్పుడు వీళ్లకు ఆపద వచ్చినా నేను నా ప్రాణం ఉన్నంత వరకు వస్తాను కానీ నిన్ను నేరుగా చూడలేదు, నీతో కలిసి మాట్లాడలేదు అనే వెలితి ఎప్పటికీ ఉంటుంది నాన్న” అని అన్నాడు అప్పుడు శ్రీను గుండె గట్టిగా కొట్టడం మొదలు అయ్యింది “నేను ఎప్పుడు నీ లోనే ఉన్నాను” అని శ్రీను కీ అర్థం అయ్యేలా చెప్పాడు మనోహర్ ఆ తర్వాత వెన్నల తన కొడుకు నీ తీసుకోని వచ్చి పద్దు,శ్రీను చేతిలో పెట్టింది దాంతో శ్రీను రామ్, జాను, నీ, బాల, వేద నీ కూడా పిలిచి అందరూ కలిసి కట్టుగా వాడికి మనోహర్ అని పేరు పెట్టారు.

అలా ప్రతి సంవత్సరం మనోహర్ స్థానంలో శ్రీను వెళ్లి స్వామి కల్యాణం నిర్వహించాడు లీలా, నికిత బెంగళూరు షిఫ్ట్ అయ్యారు అక్కడే live in relationship లో ఉన్నారు, రామ్, జాను sanctuary లో resort పెట్టుకున్నారు ఆ తర్వాత పద్దు అక్కడే కాలేజ్ లో టీచర్ గా మారింది శ్రీ కూడా అక్కడ సైన్స్ టీచర్ అయ్యింది కానీ శ్రీను ఎక్కడ ఉన్నాడు.

Any guesses????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *