పూర్ణ చంద్రుడు Part 5 4

ఒక రోజు ఫ్రాన్స్ నుంచి కొంతమంది delegates ఇండియా కీ వచ్చారు అప్పుడు వాళ్లకు భారతీయ రుచులు పరిచయం చేయాలని PM తన పర్సనల్ చెఫ్ బృందం తో ఫ్రాన్స్ నుంచి వచ్చే వాళ్లకు ఒక మెనూ ప్రకారం భోజనం తయారు చేయమని సూచనలు ఇచ్చారు చివరిగా dessert డిష్ మాత్రం ఫ్రెంచ్ దే ఇవ్వాలని గట్టిగా ఆర్డర్ ఇచ్చారు కాకపోతే మెయిన్ చెఫ్ కొంచం PM కీ close అవడం తో కొంచెం పొగరు ఎక్కువ దాంతో అందరి మీద అధికారం చెల్లాయిస్తూ ఉన్నాడు అప్పుడు రామ్ కావాలని ఫ్రెంచ్ dessert కోసం తెచ్చిన ఆపిల్ పండు నీ ఓవెన్ లో పెట్టి మాడ్చి వంట పాడు చేశాడు దాంతో గొడవ అయ్యింది అప్పుడు dessert తెమ్మని ఆర్డర్ వస్తే ఏమీ చేయాలో తెలియక మెయిన్ చెఫ్ తల పట్టుకుని కూర్చున్నాడు అప్పుడు రామ్ తన టాలెంట్ చూపించాడూ ఒక ఇండియన్ స్వీట్ చేసి పంపిచాడు అది టేస్ట్ చేసిన వెంటనే PM ఉన్న పలంగా కిచెన్ లోకి వచ్చి “ఈ స్వీట్ చేసింది ఎవరూ” అని ఆవేశం గా అడిగాడు దాంతో మెయిన్ చెఫ్ రామ్ నీ చూపించి లోపల లోపల నవ్వుతూ ఉన్నాడు PM రామ్ దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకున్నాడు “చిన్నప్పుడు మా అమ్మ చేతి వంట తిన్నంత రుచిగా ఉంది keep it up” అన్నాడు దాంతో మెయిన్ చెఫ్ ఆవేశం లో రామ్ మీదకు వస్తే “you are fired ఇదేనా చెప్పాలి అనుకున్నావ్ నేనే పోతా” అని చెప్పి తన appron విప్పి వాడి మొహం మీద కొట్టి వెళ్లిపోయాడు.

బయటికి వచ్చిన రామ్ తన ఫోన్ లో చూస్తూ వెళుతూ ఉంటే ఒక మినీ కూపర్ కార్ లో వచ్చిన అమ్మాయి రామ్ నీ చూసి హార్న్ కొట్టింది తనని చూసి రామ్ కోపం లో “ఎందుకు ఇంత లేట్” అని మూగ బాష లో సైగలతో అడిగాడు దానికి ఆ అమ్మాయి సారీ అన్నట్టు సైగ చేసింది కానీ రామ్ మాత్రం పట్టించుకోకుండ వెళ్లిపోయాడు దాంతో ఆ అమ్మాయి కూడా రామ్ వెనుక వచ్చింది కొద్ది సేపు భుజ గించి రామ్ నీ నవ్వించింది, అప్పుడే లక్ష్మి ఫోన్ చేసి వచ్చే వారం కళ్యాణం కీ రమ్మని చెప్పింది దాంతో రామ్ గర్ల్ ఫ్రెండ్ జాను నేను కూడా వస్తా అని చెప్పింది దానికి రామ్ వద్దు అని అంటే “నా అత్తారింటికి రావ్వోద్దు అని చెప్పడానికి నువ్వు ఎవ్వరూ” అని సైగ చేసింది దానికి రామ్, జాను నీ దగ్గరికి లాగి పెదవి పైన ముద్దు పెట్టాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *