మంచి మార్పిడి 1 868

‘…పడుక్కుందాం వికాస్…అసలే ఆ ముసలి మేళాల డాన్సులతో చిరాగ్గాఉంది…’ అన్నాను… ‘….అంటే కుఱ్ఱ మేళమైతే ఇష్టమేనన్నమాట…’అన్నాడు నా ఎడమ తొడని తన నడుం పైన వేసుకుంటూ…’…నేనామాట అన్లేదు…నాతో ఇంకా తప్పుడు పన్లు చేయించకు బాబూ…ఉహ్హ్…ఏ ఏయ్…నెమ్మ..దీ…’ అంటూ మూల్గానే వికాస్ నా రెమ్మల్లోకి అదాటున చొరబడితే ఓర్చుకుంటూ…. ‘… ఇప్పటిదాకా నేనేం తప్పుడు పన్లు చేయించాను నీచేత? అభాండాలు వేయకు…’ అన్నాడే నన్ను వెనుక నుండి కుమ్ముతూ…’…అహ్…ఆహ్హ్…. ఏమిటామొరటుదనం!..ఏమి చేయించానంటావా !!చిల్లర దేముళ్ళకి అవసర నైవేద్యాలిప్పించావు….ఉమ్మ్ఁ…ఉఁహ్… ఊహ్హ్….. తట్టుకోలేకపోతున్నాను బాబూ…..ఇక మూల విరాట్ దిగాడుగా…మహానైవేద్యమే పెట్టిస్తావేమో! నీకంత ముచ్చటగా ఉంటే అలాగే చూద్దాంలే….. ఉఫ్…నెమ్మది…నా ప్రాణాలు తోడేయ్యకు….’ అంటూ తనకి లొంగిపోయానే వకుళా!….

‘….చిల్లర దేముళ్ళకి అవసర నైవేద్యమేమిటి….మూల విరాట్ కి మహానైవేద్యమేమిటి…. నాకర్థమైయేలా చెప్పు…’ అంది వకుళ బరువుగా ఊపిరి వదుల్తూ… “…వికాస్ కూడా అదే అడిగాడ్లే నాలోకి లంగరేసి…నా చేతే చెప్పిద్దామనా….సరే…చిల్లర దేముళ్ళు మీ జోనల్ మానేజర్లు…మూల విరాట్….మీ సిఇఒ…అవసరనైవేద్యం ఒళ్ళు రాసుకుంటూ డాన్స్ చేయడం….ఆపైది నా చేత చెప్పించకు…సిగ్గులేకుండా….’ అన్నాను ‘….అంటే అవసరమైతే మహానైవైద్యానికి సిద్దమేనన్నమాట….’ అన్నాడు వికాస్… ‘….ఛీ…నేనామాటన్లేదు…….. అయినా నువ్వేమిటి….ఇంకెవరితోనూ డాన్స్ చెయ్యకుండా చిరునవ్వుతో ఆ మాదురీ మేడం నే అతుక్కుపోయావు….నే చూడ్లేదనుకోకు..! …నన్ను వెక్కిరించావు కానీ ఆవిడేంటీ!? పాతకాలపు పతివ్రతలా భుజాలచుట్టూ పట్టుచీర కప్పుకుని!! ” అన్నాను

,…ఆవిడతో ఎందుకు కూర్చున్నానంటావా! ఇందాకా చెప్పాగా! ఆవిడ కూడా మేనేజింగ్ కమిటీలో మెంబరు…చాలా తెలివైంది …కంపెనీ విషయాళ్ళొ ముఖ్యమైన నిర్ణయాలు ఆవిడవే! అందుకోసం ఆవిడని కూడా మంచి చెసుకోవాలి….నా క్వాలిఫికేషన్స్…తెలివితేటలమీదే నన్ను సెలెస్ట్ చేసుకొన్నామని, ఇంకా హైయర్ పోస్ట్ కి నేనెలిజిబులని, కాపోతే కొందరు సీనియర్లని వెంటనే అసంతృప్తి పరచలేనని,కొద్ది నెలల్లో చూస్తానని మదన్ సర్ ఇంటర్వూ లోనే చెప్పాడు…ఆయన మహా నైవేద్యాలంటే పడి చస్తాడు… కొద్ది రోజుల్లో రీజనల్ మానేజర్ పోస్ట్ కి ఇంటర్వ్యూలున్నాయి… చుట్టూ ఉన్న జనాల్ని చూసేసరికి ఈ కార్పరేట్ సెక్టర్ లో సక్సెస్ కి మన ఎఫీషన్సీయే కాక అందచందాల్ని కూడా ఉపయోగించాలని, అవసరమైతే పార్ట్నర్ సహకారం కూడా తీసుకోవాలని నాకర్థమైంది…ఏమంటావ్…నీకూ వెరైటీ ఉంటుంది ‘ అని ఆపేశాడు…’…ఛీ…మనం వెనక్కి వెళ్ళిపోదాం…బతక లేకపోము…’ అన్నాను….’….డోన్ట్ వర్రీ….విచ్చలవిడిగా ఏం చెయ్యము….మనిద్దరికీ నచ్చితేనే….ఏంచేసినా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేద్దాము…. ఓ రెండేళ్ళుమన యవ్వననాన్ని పూర్తిగా అనుభవిద్దాం సంధ్యా….ఏమంటావ్…’ అనడిగాడు…

…..నేనేం మాట్లాడలేదు…’ … వీట్నడుగుతా….’ అంటూ నన్ను వెలకీతలా తిప్పి….నా తొడల్ని విడదీసి, వాటిమధ్య చెవాన్చబోయాడు….’…చీ…’ అంటూ అతడి తలని నారొమ్ములమీదికి లాక్కున్నాను… అప్పటికే వాచి చెమ్మగిల్లిన నా రెమ్మల్లోకి చాక్లెట్ కేక్ లో కత్తిలా వికాస్ పురుషత్వం చొచ్చుకు పోతూంటే…’ఉఫ్ఫ్…’ అనే శబ్డం నా పెదాల్ని తప్పించుకుంది… వికాస్ నా స్థనాల్ని కుదుళ్ళదగ్గర ఒడిసి పట్టుకుని అరచేతుల్లో పూర్తి గా ఇముడ్చుకుని సుతారంగా ముద్దులతో ముంచెత్తుతూ…’…పోనీ వీట్నడుగుతా…’ అంటూ…నా ఎడమ స్థనం పై చెవాన్చి…కాసేపు నా గుండెల చప్పుడు వింటూ ఉండిపోయాడు…‘… రాతిగుండెలన్నావుగా….అవేం చెప్తాయ్…. అయినా ఏమన్నాయేమిటి….’ అన్నాను…

1 Comment

  1. What about earlier episode continuation

Comments are closed.