మంచి మార్పిడి 4 113

‘…ఓహ్…అదా!!… మేమెప్పుడూ కొత్త పార్టర్స్ కోసం వెదుకుతూంటాములే…అందుకోసం పార్టీల్లో మేమోకన్ను ఎన్ట్రన్స్ మీదుంచుతాం… ఓ పార్టీ లో జయంత్ కి అప్పుడే లోపలికొస్తూన్న ఓ డార్క్ బ్లూ సాఫ్ట్ సిల్క్ చీర కుచ్చెళ్ళ కిందినుంచి పల్చటి, పచ్చటి, మృదువైన పాదాలు, వాటి పైన పొడుగాటి కాళ్ళు, ఆ పైన పల్చటితొడలు కనిపించేసరికి, ఇంట్రెస్ట్ అనిపించి ఇంకొంచెం పైకి చూశాడుట… వెన్నెముకనంటుపోయిందా అన్నట్లున్న పల్చటి పొత్తికడుపు, పావలాకాసు సైజు లో లోతైన బొడ్డు, ఆపైన ఎత్తైన చనుకట్టు కనిపించాయట …ఎవరా వీటి సొంతదారు!!? అనుకుంటూ చూడబోయేసరికి ఆవిడ వెనక్కి తిరిగి ఎవరితోనోమాట్లాడుతూ నిలబడిపోయిందిట…

’…ఎలాగైనా ఈ సుందరిని చూడాలి…’ అనుకుని… ఆవిడ సన్నటి నడుంని, అందంగా కదిలే గుండ్రటి పిరుదుల్ని చూస్తూ వెయిట్ చేశాడట…ఎలాగైతేనేం ఆవిడ వెనక్కి తిరిగింది…ఇంక పరిచయం చెసుకోవాలి… అనుకుంటూ రెండడుగులు ఆవిడ వైపు వేశాడుట…ఇంతలో ఆవిడ చేతులోంచి పర్స్ జారి కింద పడడంతో అది తీసుకోడానికి కిందికి వంగిందట…ఇప్పుడే పడాలా ఈ పాడు పర్సు!… అని తిట్టుకుంటూ మరోవైపు చూడబోతూంటే…క్రింద పడిపోయిన పర్స్ తీసుకోడానికి వంగిన ఆవిడ పైట జారిందిట … చెల్లాచెదరైన లిప్స్టిక్ వగైరాలు ఏరడంలో … హైబ్రిడ్ బత్తాయిల సైజులో సెక్సీగా కదులుతున్న బింకమైన, పచ్చటి స్థనాలు లోకట్ బ్లౌజ్ లోంచి కనిపించడంతో మతిపోయి అలాగే చూస్తూ ఉండిపోయాట్ట జయంత్…ఇంతలో ఆవిడ జయంత్ చూపుల్ని గమనించి… చటుక్కున లేచి… పక్కనే ఎవరితోనొ మాట్లడుతూన్నతన భర్త విశాలమైన భుజాల వెనక దాక్కుని అతడి చెయుచ్చుకులాగి తనవైపొస్తూన్న జయంత్ వైపు బెదిరిన లేడిలాంటి కళ్ళతో సైగ చేసిందిట….. ’…ఓహ్…. గుడీవినింగ్ సర్…’ అంటూ అతడు జయంత్ కి విష్ చేసి ఆవిడని పరిచయం చేశాడట…కాసేపట్లో ఆవిడని డాన్స్ ఫ్లోర్ మీదకి తీసికెళ్ళాడుట …ఆవిడ మొగుడికి నన్ను లంచం పెట్టనుకో!!….ఆ జంటెవరో నేను చెప్పకర్లేదనుకుంటాను!! అంది…శైలజ చిలిపి నవ్వుతో…

’…అక్కర్లేదులే!…’ అంటూ…సన్నగా వణికాను… తర్వాత … ఆరోజు…. డాన్స్ ఫ్లోర్ మీద జరిగింది గుర్తుకొచ్చి బుగ్గల్లోకి రక్తం ఎగజిమ్ముతూంటే.. .’…ఇదిగో…ఇలాగే వణికావట డాన్స్ ఫ్లోర్ మీద నిన్ను దగ్గరకి తీసుకుంటూంటే ……నిన్ను ముట్టుకున్న మొదటి మరో మగాడు మాఆయనేనా!…’ అంది శైలజ నన్ను రెచ్చగొడుతూ… ’…ఈ కంపెనీ పార్టీల పుణ్యమాఅని … చాలా మంది మగాళ్ళతో డాన్స్ లు చాలా చేశాలే…’…అన్నాను కాస్త కోపంగా!…

‘…అక్కర్లేదులే!…’ అంటూ…సన్నగా వణికాను… తర్వాత … ఆరోజు…. డాన్స్ ఫ్లోర్ మీద జరిగింది గుర్తుకొచ్చి బుగ్గల్లోకి రక్తం ఎగజిమ్ముతూంటే.. .’…ఇదిగో …ఇలాగే వణికావట డాన్స్ ఫ్లోర్ మీద నిన్ను దగ్గరకి తీసుకుంటూంటే ……నిన్ను ముట్టుకున్న మొదటి మరో మగాడు మాఆయనేనా!…’ అంది శైలజ నన్ను రెచ్చగొడుతూ… ’…ఈ కంపెనీ పార్టీల పుణ్యమాఅని … చాలా మంది మగాళ్ళతో డాన్స్ లు చాలా చేశాలే…’…అన్నాను కాస్త కోపంగా!…

.’..ఓహో!…అలా ఐతే…అక్కడేంజరిగిందో చెప్పచ్చుగా…’ అని నన్ను పుష్ చేసింది…శైలు…ఇంక తప్పదు కాబోలని…. ’…ఎందుకో…ఆరోజు చుట్టూ ఉన్న జంటలన్నీ ఒకళ్ళకొకళ్ళు అతుక్కుపోయే డాన్స్ చేస్తున్నారు…నువ్వూ…మా ఆయన… కూడా అలాగే ఉన్నారులే…పైగా మధు నీ పిరుదుల్ని కసిగా పిసుకుతూ నిన్ను తనకొత్తుకోవడం చూసేసరికి నాకు చిర…చిరలాడి…జయ్ నన్నుదగ్గరకి తీసుకుంటూంటే నేనేమీ అభ్యంతరం పెట్లేదు…దాంతో నేనేం వణకనూలేదు….కానీ……ఆ పగడాన్ని ముద్దెట్టుకునే అదృష్టం కలిగించవూ నాకు!!…’ అన్నాడమ్మా నాచెవిలో…దాంతో వణికుంటానేమో…’ అన్నాను…….

“…పగడమేంటి?!! ” అనడింది శైలజ… ’…నా గుబ్బల అడుగుభాగంలో ఓ కంది గింజ సైజులో…ఓ తేనె రంగు పుట్టుమచ్చుందిలే.!. .జాగ్రత్తగా అద్దం లో చూసుకుంటేనే గానీ నాకే కనిపించదు …మీఆయన ఎలా చూశాడో … యక్స్- రే కళ్ళేనమ్మా జయ్ వి…’ నాకొళ్ళు జలదరించిందనుకో శైలూ …ఆ మాట వినేసరికి!!…అంతే కానీ మరో మగాడి స్పర్శ తెలీక కాదు ’ అన్నాను నన్ను నేనే సమర్థించుకుంటూ… ’…కానీ… అప్పటికే గ్రహించాడులేమ్మా… నీ జయ్…’ అంది శైలజ నవ్వుతూ… ’…ఏంటో అది!?…’ అనడిగాను.. ’…నీకింకా …మరోమగాడితో నీకు “…ఆ…” అనుభవం కాలేదని…వెంటనే గ్రహించి…ఆ అదృష్టం తనే తనే పొందాలని డిసైడ్ ఐపోయాడట…’ అంది కన్ను గీటి…

’…అందుకేనేంటి… నిన్ను మా ఆయన్ని సెడ్యూస్ చేయమని పురికొల్పాడా!!…’ అన్నాను సిగ్గుతో ముడుచుకుపోతూనే…
…’…మా ఆయన చెప్పక పోయినా నేనాపనే చేసేదాన్నిలే… …మగతనం మూర్తీభవించినట్లున్న మధు కండలు తిరిగిన దండల్ని…బలిష్టమైన తొడల్ని… బారెడు వెడల్పున్న తన ఛాతీ మీది దట్తమైన జుట్టుని ఆడాళ్ళకి చూపించడానికా అన్నట్లు పై బటన్స్ వదిలేసి పార్టీ లో తిరుగుతూన్న మీ ఆయన్ని మరో వగలాడి పరం చేస్తానా?…అవునూ!…ఒంటిమీద బట్తలుంటేనే కితకితలెట్టేస్తూందే మీ ఆయన జుత్తు… ఒంటిమీద నూలుపోగు లేకుండా పక్కమీద ఎలాభరిస్తున్నావమ్మా ?…’ అంది పచ్చిగా…’…నాకెలాగూ తప్పదు!…మొదటిసారే అయిండాలే ’నీ…కా…’ అనుభవం!?…’ అన్నాను ఒళ్లుమండి… .’..ఎక్కడా!? …నువ్వూ,మాఆయన…కనీసం మంచం మీదికైనా వెళ్ళారు…నేనూ…మీ ఆయనా…హాల్లో సోఫామీదేకదా…పైగా అది “…పావుగంట…” వ్యవహారమేగా….తృప్తి తీరలేదు వకూ! విశ్రాంతిగా ఓ రెండు రాత్రులు గడపాలనిఉంది మధుతో…జయంత్ కూడా ఎదురుచూస్తున్నాడు… ఎప్పుడెప్పుడా! అని…ఏమంటావ్!…’ అంది నా కళ్ళల్లోకి సూటిగాచూస్తూ…

’…ఛీ… నాకేం ఆ కోరిక లేదు…నీక్కావాలంటే నీ బాధ నువ్వుపడు…’ అన్నానే గానీ నా గొంతు నాకే కన్విన్సింగ్ గా అనిపించలేదు…. వెంటనే గ్రహించింది శైలజ…’…నా సంగతి నే చూసుకుంటాలే!… కానీ…యూ రిలాక్స్ వకూ…మొహమాటపడకు… ఇప్పుడు కాపోతే ముసలితనంలో చేస్తామా ఇలాంటి పన్లు! …అందులోనూ, మనకీ, కట్టుకున్న మొగుళ్ళకీ అభ్యంతరం లేనప్పుడు!!… అవకాశమొస్తే నచ్చిన మగాడితో ఎంజాయ్ చెయ్యడం తప్పుకాదంటాను …అంచేత నీ జయ్ ఏర్పాటు చేస్తే కాదనకు…’ అంది శైలజ…నా కళ్ళల్లోకి చూస్తూ… ’ …ఉఁహూఁ…’ అంటూ నా చూపులు విడదీసుకున్నాను గుండెలు దడదడా కొట్టుకుంటూంటే!…నా అవస్థని గమనించి…. ’…బై వకూ…ఈ గురువారం చండీగడ్ వెళ్తున్నాను…వచ్చింతర్వాత ఫొన్ చేస్తా…ఏమైనా జరిగితే చెప్పు…’ అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది…

…ఆ గురువారమే మధుకూడా చండీగడ్ కాంప్ కి బయల్దేరాడు …శైలజ కూడా చండీ గడ్ కే వెళ్ళిందని గుర్తుకు రాగానే నాకు చిర…చిరలాడింది… జయంత్ గుర్తుకొచ్చాడు… ఇంతలో నా మొబైల్ మోగింది….జయంత్ కాల్… భయంతో నేనాన్సర్ చెయ్యలేదు… పాడు ఆలోచనలతో ఆ రాత్రి సరిగా నిద్ర పట్తలేదు…. మర్నాడు నా మొబైల్ కి ఎస్.ఎమ్.ఎస్ పంపించాడు…. ’…ఓ గంట తర్వాత ఫోన్ చేస్తాను…మాట్లాడడానికి వీలు చేసుకో!… సరే…నని ’ రిప్లై ఇవ్వ’మని… నేను రిప్లై ఇవ్వలేదుగానీ…దడ దడా కొట్టుకుంటూన్న గుండెల్తో వెయిట్ చేశాను జయంత్ ఫోను కోసం…చెప్పిన టైం కన్నా అరగంట ఆలస్యంగా ఫోన్ చేశాడు… ’…రిప్లై ఇవ్వలేదేం?…అని మొదలెట్టి ’…మనం మళ్ళీ కలుసుకోవాలి వకూ…చాల్లేదు….’ అని…ఇవాళ సాయంత్రం ఏడింటికి…ఫలానా…సూపర్ మార్కెట్ దగ్గిర నిన్ను పికప్ చేసుకుంటాను… తర్వాత …హోటల్లో డిన్నర్…ఆ తర్వాత….మా ఇంటికి….మా ఆవిడ చండీగడ్ కాంపెళ్ళింది…’ అని పెట్టేశాడు…నా సమాధానంకోసం ఎదురు చూడకుండా!!…
’…ఎంత పొగరు…చస్తే వెళ్ళను…’
అనుకున్నానేగానీ… ఆరున్నరకల్లా తయారయ్యి…రోహిత్ ని ఎత్తుకుని …కొత్తగా మొదలెట్టిన ఆ సూపర్.మార్కెట్ కి వెళ్ళి ,అవసరంలేని వస్తువులు కొంటూ…’ఉందామా!…ఇంటికి తిరిగెళ్లిపోదామా !!…’ అని గుంజాటన పడుతూ…ఎటూ తేల్చుకోలేక…’…ఇంకా పది నిముషాలుంది…ఏదో నిర్ణయం తీసుకోవాలి…’ అనుకుంటూంటే… ’…అయిపోయిందా…ఇంక వెళ్దామా…’ అంటూ జయంత్ ప్రత్యక్షం…నా చేతిలో షాపింగ్ బ్యాగ్ అతనికందించి తన వెనకే నడిచాను కింది చూపుల చూస్తూ… తను కౌంటర్ దగ్గర బిల్ పే చేస్తూంటే… ’…ప్లీజ్ కం ఎగైన్ మిసెస్ మిట్టల్…వి హేవ్ గుడ్ డిస్కౌంట్ స్కీమ్స్…’ అంటూ…షాప్ మేనేజర్ గ్రీటింగ్… ’…వాడు నన్ను మిసెస్ మిట్టల్ అని ఎలా అనుకున్నాడు?…’ అన్నాను ఎర్రబడ్డ మొహంతో జయంత్ పక్క కార్లో కూర్చుంటూ…