హసీనా అండ్ శృతి 3 127

కార్ ఆపి దిగిన హసీనా లారీ లోకి ఎక్కి బాక్స్ ఓపెన్ చేసింది ,,గోల్డ్ ..
లారీ దిగి హాఫిజ్ ,హసీనా గన్స్ తీసుకుని నిర్దాక్షణ్యం గ ఫైరింగ్ చేసారు .
మొత్తం ఐదుగురిని చంపేశారు ,వాళ్ళు రెడీ అయ్యేలోపు హసీనా షూట్ చేసింది .
“కొత్త అయినా బాగా కాల్చావు “అన్నాడు హాఫిజ్ .
“సినిమాలు చూస్తే అన్ని తెలుస్తాయి “అంది హసీనా .
హాఫిజ్ లారీ డ్రైవ్ చేస్తుంటే ,,వెనకాల కార్ డ్రైవ్ చేస్తూ హసీనా ఫాలో అయ్యింది .
రెండు గంటల్లో ఢాకా లో హాఫిజ్ ఇంటి వెనక్కి చేరుకున్నారు .
గోల్డ్ బాక్స్ లు అతని ఇంటి వెనకాల ఉన్న గదిలో సర్దేసారు ..
హాఫిజ్ ఆ లారీ ను తీసుకు వెళ్లి ఒక పార్క్ దగ్గర వదిలి వచేసాడు .
నిజానికి విల్లు ఇంటి వెనకాల గదిలో గోల్డ్ సర్దే టైం కి మాఫియా కి సాగర్ నుండి మెసేజి వచ్చింది గోల్డ్ బోర్డర్ కి రాలేదు అని ..
మాఫియా కి షాక్ కొట్టింది ,,ఢాకా డాన్ వెతికిస్తే లారీ దొరికింది ,,డాబా వద్ద సవాలు చూసి ప్రయాణికులు చెప్పడం తో సెక్యూరిటీ అధికారి లు వచ్చారు .
తెల్లారే సరికి ఢాకా మాఫియా డాన్ కి హార్ట్ అట్టాక్ వచ్చింది ,,గాడ్ ఫాదర్ కూడా కోపం తో రగిలిపోయాడు ..
సాగర్ ఆశ్చర్య పోయాడు ఇలా ప్లాప్ అవడం తో ..
ఢాకా లో ఉన్న ఇండియన్ ఏజెంట్స్ రొటీన్ గ ఈ విష్యం ఇండియా లో ఉన్న హెడ్ ఆఫీస్ కి చెప్పారు .
అది స్మిత వరకు వెళ్లడం తో ఆమెకి కూడా ఏమి అర్థం కాలేదు ,,శృతి కి మెయిల్ చేసింది ఇదే విషయం ..

“ఎవరు చేశారు”అడిగాడు gf.
“తెలియదు”చెప్పాడు డాక డాన్.
“నష్టం ఎంత”
“రెండు కోట్లు”
“నీ ఎకౌంట్ లో వేసుకో”చెప్పాడు gf.
“ముందు సరుకు అగర్తల కి పంపండి,పకడ్బందీగా.”చెప్పాడు gf.
రెండో రోజు ఇంకో లారీ లో సరుకు వెళ్ళింది.ఈ సారి ఎక్కడ ఆగకుండా వెళ్ళింది.
కానీ ఇన్ఫో ఫోన్ కి వచ్చినపుడు మిర్ చూసాడు.
ఫోర్స్ తో అట్టక్ చేశాడు.బోర్డర్ వద్ద ఎన్కౌంటర్ జరిగింది.రెండు వైపుల చాలా మంది కి గాయాలు అయ్యాయి.
ఫైనల్ గా సాగర్ కి మిర్ కి మధ్య ఫైటింగ్ జరిగింది.
ఇద్దరు కొట్టుకున్నారు.
సాగర్ దెబ్బలు తట్టుకోలేక మిర్ పడిపోయాడు.
సాగర్ సరుకు తో ఇండియా లోకి వెళ్ళిపోయాడు.
మీర్ తో పాటు సెక్యూరిటీ అధికారి లు డక హాస్పిటల్ లో చేరారు.
మీర్ చెప్పింది విని హసిన షాక్ తినింది.
సరుకు లోపలికి వచ్చిన విషయం అన్ని స్టేట్ సీఐడీ ల కి తెలిసింది. నార్త్ ఈస్ట్ మొత్తం కాపు కాశారు.బెంగాల్ లో శ్రుతి రెఢీ గా ఉంది.

ఢాకా సెక్యూరిటీ అధికారి కమిషనర ని హోమ్ సెక్రెటరీ ను కలవమని ఫోన్ వస్తే వెళ్ళాడు.
హై లెవెల్ మీటింగ్ అది.అండర్ సెక్రెటరీ ఫరిన మీటింగ్ మనాజ్ చేస్తోంది.
“ఇండియా నుండి తిట్లు తినాల్సి వస్తోంది.”అన్నాడు HS.
“సార్ మేము బాగానే వర్క్ చేసాము”చెప్పాడు సీపీ.
“ఎలా,మొదట నలుగురు చచ్చారు. షెడ్ దగ్గర కొందరు.రోడ్ మీద ఒకడు.అందరూ క్రిమినల్స్.
కొద్ది రోజుల్లో బోర్డర్ దగ్గర డాబా లో కాల్పులు.ఎందుకు తెలియదు.
ఇప్పుడు మళ్లీ స్మగ్లింగ్ ,,గాంగ్ మొత్తం తప్పించుకున్నారు.సెక్యూరిటీ అధికారి లు హాస్పిటల్ లో ఉన్నారు.”అడిగింది ఫరిన.
“దీని పుకూ లో దెంగాలి,,అన్ని గుర్తు చేస్తోంది.”అన్నాడు సీపీ ,,పక్కనే ఉన్న డీసీపీ తో.
“డక లో ఉన్న మాఫియా ను లేపేయండి”చెప్పాడు hs.
“అసలు మాఫియా మన దేశంలో లేదు.ఏవో చిన్న గాంగ్ లు ఉన్నాయి”చెప్పాడు సీపీ.
“అలా అని రాసి ఇవ్వండి”అడిగింది ఫరిన.
సిపి కి వళ్లు మండింది.వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి పంపాడు hs.
“ఇది చిన్న విషయం కాదు”అంది ఫరిన.
“చూద్దాం”అన్నాడు hs.
ఫరిన స్మిత కి ఫోన్ చేసి మాట్లాడింది.