ఇంతలో ఆంటీ గారు సారీ బాబు మిమ్మల్ని అనవసరం గా బాధ పెట్టాను, వుండండి తాగటానికి ఏమయినా తీసుకువస్తాను అని చెప్పి లోపలకి వెళ్తుంటే ఆంటీ ఇప్పుడు మాకు ఏమి వద్ధూ శ్రావణి ని పిలుస్తారా అని అన్నాను, ఆంటీ కూర్చుని కంటి నిండా ఒక్కసారిగా వచ్చిన నీళ్ళని తుడుచు కుంటూ ప్రియ చనిపోయిన దెగ్గర నుండి అధి తేడాగా బిహావే చేస్తుంది బాబు సరిగ్గా తిండి తినాధు, అందరితో మాట్లాడటం మానేసింధి, అసలు గధి నుండి బయటకి కూడా రాలేధు, పిచ్చి పట్టినట్లు ఆరుస్తునధి, అని చెప్పి ఏడ్చారు, ఆంటీ మేము ఒకసారి చూడొచ్చా అన్నాను, వెళ్ళండి బాబు కానీ అధి ఏమన్నా అంటే బాధ పడొద్దు, ప్రియ వల్ల అన్నయ్యాలం అని చెప్పి చూడండి, మీతో అన్న మాట్లాదిద్దేమో అని అంధి, సరే బాబు మీరు వెళ్ళండి నేను మెకోశం ఏదయినా ప్రిపేర్ చేస్తాను అని గధి చూపించి ఆంటీ కిచెన్ లోకి వెళ్లిపోయారు, మేము వెళ్ళి శ్రావణి రూమ్ తలుపు కొట్టాము, శ్రావణి గతి గట్టి గా తిట్టడం మొదలు పెట్టినధి, తలుపు తియ్యి శ్రావణి అని అన్నాను యు ఇడియట్ ఎవరా నువు ఎన్ని సార్లు చెప్పాలి నీకు గెటవుట అని గట్టిగా అరిసింధి, నేను వెంటనే శ్రావణి నేను విక్కీ ని ప్రియ వల్ల అన్నయ్య ని తలుపు తీయి అమ్మ అన్నాను, శ్రావణి వెంటనే తలుపు తీసి అన్నయ్య అని నన్ను హుగ్ చేసుకొని ఏద్చినధి, మమ్మల్ని లోపలకి తీసుకొని వెళ్ళి కూర్చోమని చెప్పి ఏడుస్తుంధి, చూడు శ్రావణి దానికి మనం అవసరలేధు అందుకే అధి చేయాల్సినధి చేసేసి వెళ్లిపోయినధి, ప్రియ నీ బెస్ట్ ఫ్రెండ్ కాధు అనను బాధ వుంటునధి ఇంకా ఎన్ని రోజులు, నువు బాధ పడి ఆంటీ వాళ్ళని బాధ పెడతావు ప్లీజ్ అర్దం చేసుకో నువు కూడా మా చెల్లి వే, ప్రియ వల్ల నువు ఇలా బాధ పడితే మేము తట్టుకోలేము, ఇప్పటికే ప్రియ వల్ల ఏడ్చి ఏడ్చి ఎడవటానికి కంట్లో నీరు కూడా లేధు, నువు ఇలా అవ్వటానికి కారణం ప్రియ ఆవితే ఇంకా మేము తట్టుకోలేము, ప్లీజ్ మర్చిపో ఇంకా ధనిని నీకు చాలా మంచి లైఫ్ వుంధి మా వల్ల నీ లైఫ్ చెడిపోకూడదు అని నచ్చ చెప్పాను, ఎలా మర్చిపోను అన్నయ్య అధి నా బెస్ట్ ఫ్రెండ్ అని శ్రావణి అంధి, ఏంటి శ్రావణి నువు కూడా అధి ఎంబిబిఎస్ చదువుతూ కడుపు నొప్పి కూడా బారంచలేక దానికి ఏమయినా అయితే మనం అమీ అయిపోతామో అని ఆలోచించ కుండ అది వెలిపోతే దానికోసం నువు ఇలా అయిపోతే అర్దం ఏమి వుంటుందీ అని అన్నాను, శ్రావణి ఒక్కసరిగా స్టాప్ ఈట్ అని గట్టిగా ఆర్చినధి , శ్రావణి అరిచిన అరుపుకి నేను తమ్ముడు ఇద్దరం ఒక్కసారిగా అదిరి పడ్డాము, శ్రావణి ఒక్కసారిగా నా కాలర్ పట్టుకొని ఎలా మర్చి పోను అన్నయ్య, ఆధానటే నాకు ఎంత ఇస్టం తెలుసా, ఎలా మార్చపోను కళ్ల ముంధు అయిదు మృగాలు మీద పడి దారుణంగా రేప్ చేస్తే, ఎలా మర్చిపోను దాన్ని ఎక్కడ పడితే అక్కడ కోసి అవయవాలు మొత్తం తీసేసి కళ్ల ముందే కాలచేస్తే, ఏమి చేయలేని దనీలా వున్నాను ఎలా మర్చి పోను అని నను హుగ్ చేసుకొని ఏడుస్తుంది, నాకు అసలు ఏం విన్నానో సరదం కాలేధు అధి విన్నతమ్ముడు ఒక్కసారిగా కోపం తో ఎవరూ గట్టిగా అరిచి రూమ్ లో వున్న సమన్లు మొత్తం విసెరెసతున్నాడు, అడవిలో మదం పట్టిన ఏనుగు ఎలా ప్రవరసతీస్తుందో తమ్ముడు అలా ప్రవరసతీస్తున్నాడు వాడిని ఆపటం న వల్ల కావటం లేధు, నా మైండ్ అస్సలు పనిచేయటం లేధు ఎన్నో ప్రశ్నలు ఒక్కసారిగా ఇద్దరం అలాగే కులపడిపోయి శ్రావణిని అడిగాను, ఏంటి శ్రావణి నువు చెప్పెది చేళ్ల ధి సుసయిడె కధా. ఎలా నమ్మరు అన్నయ్య అధి సుసయిడె చేసుకుంటుంధి అని ఓహో బాడీ చూసి నమ్మరా, అసలు ఏమి అయ్యిందో చెప్పు శ్రావణి నాకు అసలు ఏమి అర్దం అవతలేధు అన్నాను, చెప్తాను అన్నయ్య .
ఆరోజు కాలేజీ ఫస్ట్ డే
ఆరోజు కాలేజీ ఫస్ట్ డే అన్నయ్య
బాగా చదివి ఫ్రీగా సీట్ సంపాదించిన నేను ఫస్ట్ డే కాలేజీ కి అమ్మ ఈష్టంగా కొన్న స్కూటి మీధ స్టార్ట్ అయ్యాను, మొదటి రోజు కాలేజీ తలుచుకోగానే కొత్త కొత్త ఫ్రెండ్స్ వస్తారు అన్న సంతోషం ఒక పక్క సీనియర్ రాగింగ్ వుంటుంది అన్న బయం ఇంకో పక్క అలా ఆలోచిస్తూ బండి నడుపుతూ వున్నాను. అలా వెళ్తూ వుండగా సడన్గా న బండి కి ఒక అమ్మాయి అడ్డువచ్చింది నేను ఆ అమ్మాయిని గుద్ది బ్రేక్ వేసే సరికి ఇద్దరం పడిపోయాము. నాకు పిచ్చి కోపం వచ్చింది చేతికి తగిలిన దెబ్బ రుద్దుకుంటూ ఆ అమ్మాయిని తిట్టటానికి తన వైపు నడిచాను తనకి దెబ్బ తగిలినట్టుగా వుంధి లేవటానికి ట్రాయ్ చేస్తుంది అప్పుడే తన మొహం చూశాను నా కోపం ఎటు వైపుకు వెళ్ళి పోయిందో కూడా తేలేధు చాలా అంధమయిన మొహం అంత కన్నా మొహం లో ప్రశాంతత అమ్మాయిని నాకే ఇలావుంటే పాపం అబ్బాయిల పరస్తితి ఇంక ఏంటో అనుకునే లోపే జనాలు అంధరు ఆమే చుట్టూ చేరారు తను లేవగానే పెద్దవాళ్ళు చాలా మంచి పని చేశావు అమ్మ అని కుర్రవాళ్ళు ఏమో సొళ్ళు కార్చుకుంటూ తన వైపే చూస్తున్నారు. ఇంతకీ తను చేసిన పని ఏంటీ అంటే బస్ స్టాప్ లోవున్న తను ఒక చిన్న పాప సడన్ గా రోడ్డు మీదకి వస్తే తను పాప ని నెట్టేసి నా బండి కింద పడింది. నాకు కూడా తను చేసిన మంచి పని నచ్చింది తన దెగ్గరికి వెళ్దాం అనే లోపు తానే నా దెగ్గరికి వచ్చి సారీ చెప్పింది. అయ్యో మేరు కావాలని చేయలేధు గా అని ఇద్దరం ఒకరిని ఒకరం పరిచియామ్ చేసుకొని ఇద్దరం ఒకే చోటకి వెళ్తున్నాం అని తెలుసుకొని ఒకే స్కూటీ మీద బయలుదేరం. కొన్ని పరచియాలు మొదటి పరిచియామ్ అయినా ఎప్పటినుండో తెలుసు అన్న ఫీలింగ్ కలుగుతుంది మా పరిచియామ్ కూడా అలానే వుంధి కొన్ని క్షణాల్లోనే బాగా క్లోస్ అయ్యాము. ఇద్దరం కాలేజీ కి చేరాము అక్కడ సీనియర్లు ఫ్రెషర్స్ ని రాగింగ్ చేస్తున్నారు, మాకు కూడా తప్పదు ఇద్దరం బయం గానే నాడుస్తున్నాము ఇంత లో అందరూ ప్రియ ని చూడగానే సీనియర్లు అందర్నీ వదిలేసి మా చుట్టూ పడ్డారు ఒకొక్కరూ ప్రియ నీ చూస్తూ సొళ్ళు కార్చుకుంటున్నారు ప్రియ ని రాగింగ్ చేయటానికి రెఢీ గా వున్నారు అందరూ అప్పుడే రాజీవ్ బ్యాచ్ వచ్చారు వాళ్ళని చూసి వాళ్ళు కూడా దాడిచారు అందరినీ అక్కడినుండి వెళ్లిపొమ్మని సైగ చేశారు రాహుల్ వాళ్ళు అలా సైగ చేయగానే ఎటోళ్ల అటు వెళ్లిపోయారు వాళ్ళు వెళ్ళగానే రాహుల్ వాళ్ళు మామల్ని పరిచయం చేసుకొని ఏమయినా ప్రాబ్లం వుంటే మాకు చెప్పండి అని వెళ్లిపోయారు.
