నేను రాను – Part 2 300

వైశాలి కి ఏమి తోచక ఇండియా గేట్ వద్ద కు వచ్చింది.ఆమె కి ఢిల్లీ కొత్త అయినా స్మార్ట్ ఫోన్ లో గూగుల్ map తో ఢిల్లీ చూస్తోంది.ఇండియా గేట్ వద్ద చాలా మంది ఫోటో లు దిగుతుంటే వైశాలి దాని మీద రాసి ఉన్న సైనికుల పేర్లు చూస్తోంది.
నెమ్మదిగా మంచు పెరిగింది.
“పదండి పోదాం కాలుష్యం పెరుగుతోంది”అంటూ పక్క నుండి పిల్లల్ని తీసుకుని వెళ్తూ అంటోంది ఒకావిడ.
నిజమే ఢిల్లీ మురికిగా ఉండటం వైశాలి గమనించింది.
కానీ అది మన రాజధాని.
అన్ని నిర్ణయాలు అక్కడే తీసుకుంటారు.
&&&&
వైశాలి గెస్ట్ హౌస్ కి వచ్చి ఫుడ్ తిని టీవీ చూస్తోంది.
స్మిత ద్వారా విషయం తెలిసిన వసుందర ఫోన్ చేసి”నికు జాబ్ వస్తుంది డోంట్ వర్రీ”అంది.
“నాకు జాబ్ కావాలి కానీ ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్న వాళ్ళ సంగతి ఏమిటి”అంది.
వసుందర”అది ib చూసుకుంటుంది”అంది.
“నాకు ib లో జాబ్ ఇప్పించగలరా”అడిగింది వైశాలి.
వసుందర ఆలోచిస్తూ ఫోన్ పెట్టిసింది.
ఆ రాత్రి వసుందర ,స్మిత,వైశాలి ఒంటిరిగానే పడుకున్నారు.
&&&
శ్రీనగర్ హోటల్ లో కూడా ఏమీ జరగలేదు.
++++
ఖాన్ ఇస్లామాబాద్ లో తర్వాత రోజు flight దిగిpm ని కలిశాడు.

“నువ్వు చేసిన పనికి ఆనందం గా ఉంది”అన్నాడు pm.
నిజానికి ఖాన్ అంటే pm కి చిరాకు.
+++
ఇండియా బోర్డర్ లో ఉన్న airforce వింగ్ కమాండర్ కి ఒక map పై అధికారుల నుండి రావడంతో ఆ wing ready అయ్యింది.
రాత్రి పూట ఏర్ ఫోర్స్ విమానాలు పాక్ లోకి వెళ్లి అక్కడ ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్ ల మీద బాంబింగ్ చేసి వచ్చేసయి.
ఆలస్యం గా రియాక్ట్ అయిన పాక్ ఏర్ ఫోర్స్ విమానాలు ఇండియా లోకి వచ్చి ఆర్మీ బంకర్ ల మీద బాంబింగ్ చేస్తుంటే airforce విమానాలు తరిమేసాయి..
మొత్తం ఐదు గంటల పాటు ఈ హంగామా జరిగాక రెండు ప్రభుత్వాలు మీడియా కి ఇన్ఫో ఇచ్చాయి.
మళ్లీ రెండు దేశాల్లో చర్చలు.
అమెరికా ప్రెసిడెంట్ కి ఈ విషయం చెప్పింది ఆయన సెక్రెటరీ.
“నేను చేయగలిగింది ఏమీలేదు”అన్నాడు ఆమె బూబ్స్ నొక్కుతూ.
++++
పాక్ స్టూడెంట్ లు యుద్దం వద్దు అంటూ YouTube videos పెట్టారు.
ఇండియా లో స్టూడెంట్ లో ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు.

ప్రియ “మనం ఇంక ఎన్ని రోజులు ఉండాలో”అంది వదినతో.
“తెలియదు airport కూడా మూసేశారు”అంది .
+++