ఊహిం 4 179

స్నేహ నిట్టూర్చి..”ఏం స్పైసీ నో ఏమో జీవితం మొత్తం చప్పగా సాగుతుంది.. మా ఆయన ఈ మధ్య నేను అంటే చిరాకు పడుతున్నాడు రోజూ తాగి వస్తాడు..పెళ్లి అయినా కొత్తల్లో కాస్త ప్రేమ ఉండేది కానీ ఈ మధ్య అసలు ప్రేమే లేదు..” అంది.

“అదేంటి మాడం మిమ్మల్ని చూస్తే ఎంత చిరాకు లో ఉన్న వాళ్ళు అయినా ఎక్కడ ఎక్కడ లేని ఉత్సాహం తెచ్చుకుంటారు…మీ ఆయన చిరాకు పడటం వింతగా .ఉంది..అందులో మీరు అంటే మీ ఆయనకి పిచ్చి ప్రేమ అని మన డిపార్ట్మెంట్ మొత్తం అనుకుంటుంది” అన్నాడు ..

“ఏమో జై..అసలు ఈమధ్య ఆయన ప్రవర్తన ఏం బాగోలేదు నా మీద ప్రేమని మొత్తం దేనిమీదకో షిఫ్ట్ చేస్తున్నాడు అని నాకు అనిపిస్తుంది” అంది..

జై నవ్వి ” మీ ఆయనకి అంత సీన్ లేదు లే మాడం..పెద్ద పొట్ట వేసుకుని..ఉంటాడు అని నవ్వుతూ అంటూ కొంచెం ..అయినా మీ ఆయనకి మీ కంటే పెద్ద అందగత్తె ఎక్కడ దొరుకుతుంది.అన్నాడు..
“ఎంత అందగత్తె ని అయినా నా మొగుడికి అందంగా కనపడటం లేదు కదా జై..ఈ మధ్య ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడా అర్ధం అవ్వడం లేదు..కొత్త కొత్త రుచులు కోరుకుంటున్నాడు ఆ రుచులు అందించాలి అంటే నాకు అసలే సిగ్గు..” అంది..

“ఒహ్హ్ అంతే కదా మాడం.. మీరు మీ సిగ్గు కాస్త పక్కన పెట్టి కొత్త కొత్త రుచులు అందించండి…అయినా మీకు మీ సిగ్గే అందం.. మీరు ఎప్పుడూ డ్యూటీ మైండెడ్ తో ఉండి.మీ ఆయనకి ఇవ్వాల్సిన కొత్త రుచులు ఇవ్వడం లేదేమో అనిపిస్తుంది..” అన్నాడు..

“అయ్యో అదేంటి జై ఆలా అంటావ్..మా అయన నోరు తెరిచి అడగాలే కానీ కొత్త రుచులు ఎందుకు ఇవ్వను మనసారా ఇస్తా” అంది ముసి ముసిగా నవ్వుతూ

జై తన సీట్ లో నుండి లేచి..స్నేహ ముందుకు వచ్చి కూర్చుని..”కొంత మంది మగాళ్లు నోరు తెరిచి అడగరు మాడం మీరే అడ్వాన్స్ అయిపోవాలి. ఈరోజు సాయంత్రం డ్యూటీ అయిపోగానే…చక్కగా అందం గా సెక్సీ గా చీర కట్టుకుని..మీ ఆయన్ని మచ్చిక చేసుకోండి..ఎందుకు..పట్టించుకోడో చూద్దాం” అన్నాడు
“అవునా జస్ట్ సెక్సీ గా చీర కట్టుకున్నంత మాత్రాన మా ఆయన నీ వెనక తిరిగేస్తాడు అంటావా” అని అనుమానం గా అంది.

“కచ్చితం గా తిరుగుతాడు మాడం..అసలు మిమ్మల్ని వదిలిపెట్టడు.. మీరు ఆలా వయ్యారం గా చీర కట్టి..సిగ్గులతో మీ అందాలని మీ ఆయనకి అందిస్తూ ఉంటే..మీ ఆయన అసలు..వదలడు దెబ్బకి మీచేత మూడు రోజులు సెలవు పెట్టిస్తాడు.మంచం మీద నుండి దింపడు ఇంకా దంచుడే దంచుడు ” అన్నాడు.
స్నేహ సిగ్గుగా నవ్వి.. ” హే కొట్టేస్తా.ఛి .ఏంటి ఆ పాడు మాటలు..” అని చిన్నగా వారించి. ”
“అయినా నేను అందంగానే ఉంటా కదా..” అంది

“మీకేంటి మాడం కేక వుంటారు..ఆ రంగు..పొంగు. ఆ వయ్యారం..ఆ నవ్వు.. .సూపర్ వుంటారు..మీ ఆయన అదృష్టవంతుడు ” అన్నాడు..

స్నేహ జై పొగడ్తలకి మురిసిపోతూ..అంతలోనే ఒక కరుకు చూపు చూసి “హే ఏంటి..తెగ మోసేస్తున్నావ్ నన్ను నువ్వు డ్యూటీ లో కేసు ల మీద కాకుండా నా పొంగుల మీద ఏకాగ్రత పెడుతున్నావా ఏంటి” అంది..

“ఏం చెయ్యమంటారు మాడం మీ పొంగులు కేసులను డామినేట్ చేస్తున్నాయి..” అన్నాడు..
“ఆమ్మో నాకు ఆలా వయ్యారం గా చీర కట్టుకోవడం అసలు ఇష్టం ఉండదు కానీ..నా మొగుడు నేను చెప్పినట్టు వినాలని అంటే ఏం చెయ్యాలో కాస్త చెప్పు పుణ్యం కట్టుకోవయ్యా” అంది..
“చెప్పా కదా మాడం ఇంకేమి చెప్పాలి..ఇంట్లో కాస్త సెక్సీ గా ఉండి మీ ఆయన్ని రెచ్చిపొయ్యేలా చెయ్యండి అని..అయినా నాకుఅసలే పెళ్లి కాలేదు..మీ లాంటి పెళ్లి అయిన వాళ్ళకి నేనేమి సలహా ఇవ్వను..నాకే కనుక పెళ్లి అయ్యి మీ లాంటి అందగత్తె పెళ్ళాం గా ఉంటే….నా లాంటి వాడి ముందు..ఇలాంటి సలహాలు అడక్కుండా చూస్తా…” అన్నాడు..

స్నేహ జై వంక ఎగా దిగా చూసి “బాగానే ఉన్నావ్ గా .. ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు” అంది
జై చిన్నగా నవ్వి “మంచి అమ్మాయి దొరకడం లేదు మాడం మీ లాంటి అందమైన అమ్మాయి దొరకడం లేదు.అందులోనూ మీకు లా సిగ్గు పడే అమ్మాయి దొరకడం లేదు” అన్నాడు

“అబ్బో ఆపు ఇంకా నన్ను మునగ చెట్టు ఎక్కిస్తున్నావ్ నేనేమి పెద్ద అందం గా ఉండనులే ..అందమైన అమ్మాయి కావాలా అంటే ఎలా ఉండాలి ఏంటి” అంది
“ఎలా ఉండాలి అంటే ఇంచు మించు మీ లా ఉంటే హ్యాపీ..కనీసం మీలో సగం ఉన్నా చాలు..”అన్నాడు కాస్త సిగ్గుగా

” నాలో సగం అంటే అందం లోనా ..నా సైజుల్లోనా అంది..” వళ్ళు విరుచుకుని.యూనిఫామ్ మీద తన వంటి పొంగులని చూపిస్తూ. స్నేహ ని కసిగా ఒక లుక్ ఇచ్చి. “అందం.. సైజులు… రెండిటిలో..చూస్తున్నా కానీ ఎవరు దొరకడం లేదు.” అన్నాడు..