ఊహిం 4 179

“హే ఏంటి ఆలా చూస్తున్నావ్ నా లాంటి సైజులు అంటే నా లాంటి పర్సనాలిటీ.” అని…” నీ లాంటి వాడికి మంచి పెళ్ళామే దొరుకుతుంది లే కానీ..” ముందు కేసు ఫైల్ చూడు అంది..
జై “హ అదే మాడం మీ లాంటి పర్సనాలిటీ” అని..కేసు ఫైల్ చూస్తున్నాడు..

కేసు ఫైల్ చూస్తూ వీలు చిక్కినప్పుడల్లా స్నేహ ని..చూస్తూ “అబ్బా ఏముంటుంది రా ఎంతైనా దీని మొగుడు అదృష్టవంతుడు” అనుకుంటున్నాడు..

స్నేహ కూడా జై ని గమనిస్తూ చలాకీగా బాగున్నాడు అనుకుని తాను కూడా కేసు ఫైల్ స్టడీ చేస్తుంది….
జై సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు స్నేహ వైపు చూసి…”..మాడం మర్చిపోకండి బొడ్డు కిందకి చీర కట్టుకోండి.సర్ ని మీద పడేయించుకోవాలి” అన్నాడు..
స్నేహ సిగ్గుగా నవ్వు “హే కొట్టేస్తా వెళ్ళు రేపు త్వరగా రా లేట్ చెయ్యకు” అంది..
జై “సరే మాడం బై” అని వెళ్ళిపోయాడు ..స్నేహ కూడా తన ఇంటికి వెళ్ళిపోయింది..

స్నేహ మొగుడు కూడా పోలీస్ అధికారే..బాగా లంచాలు తీసుకుంటాడు అని పేరు…
ఆ సాయంత్రం జై చెప్పినట్టే స్నేహ మొగుడు వచ్చేసరికి చక్కగా అందం గా తయారయ్యి..బొడ్డు కిందకి చీర కట్టుకుని రెడీ గా ఉంది మొగుడు ఎప్పుడో…రాత్రి పది గంటలకి బాగా మందు కొట్టి.తూలుతూ వచ్చి తలుపు కొట్టాడు..స్నేహ గబా గబా వచ్చి తలుపు తీసింది..

సెక్సీ గా చీరలో ఉన్న స్నేహ ని చూసి తన మొగుడు “ఏంటే ఎవర్ని రెచ్చగొడతాం అని కట్టావ్ ఇలా కసి చీర బొడ్డు కిందకి కట్టావు .అచ్చం బజారు దానిలా ఉన్నావ్ బ్రోతల్ కొంపల్లో.పడుకునేదానిలా ఉన్నావు ” అని..చీప్ గా మాట్లాడి..నేను చెప్పింది ఏమి చేసావ్ అన్నాడు
స్నేహ మొగుడు కరుకు మాటలకి.బయపడి..అది పెళ్లి అయిన కొత్తల్లో కొన్న చీర కట్టుకోకపోతే పాడైపోతుంది..అని కట్టుకున్నా అని. మీరు చెప్పింది మైండ్ లోనే ఉంది. మీరు చెప్పినట్టే కేసు ముఖ్యమంత్రి మీదకి మలుపు తిరిగేలా ప్లాన్ చేస్తున్నా …ముందు రండి భోజనం చెయ్యండి అంది.

“నేను తినేసి వచ్చాలే..ఎలాగోలా ఆ ముఖ్యమంత్రి మీదకి కేసు మళ్లేలా చూడు మనకి మస్తు డబ్బులు వస్తాయి” అని. వంటి మీద యూనిఫామ్ విప్పేసి తూలుతూ బెడ్ రూమ్ లోకి వెళ్లి పడుకున్నాడు..

స్నేహ మొగుడిని మనసులో తిట్టుకుని మొగుడు పక్కన నిర్లిప్తం గా పడుకుని..
పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ..అబ్బా అనవసరం నాకు ఈ పాడు మొగుడు దొరికాడు..కనీసం నా అసిస్టెంట్ జై లాంటి వాడు దొరికిన బాగుండు అనుకుని చాలా సేపు పడుకోకుండా..ఎప్పటికో నిద్రలోకి జారుకుంది..