జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 20 56

నా మనసు అయితే కరిగిపోయి తనపై ప్రేమ ఒక్కసారిగా 100 రేట్లు పెరుగగా , ప్రేమగా తన రెండు చెంపలను రెండు చేతులతో అందుకొని ముద్దు పెట్టబోతుండగా , మహి గుర్తుకు రాగా ఆగిపోయి మొబైల్ on లోనే ఉందని అందుకోగా నిమిషం ముందే కట్ అయిపోయి ఉండగా , ఆలోచిస్తుండగా మహి నుండి కాల్ రాగా వేళ్ళు వణుకుతూ ఎత్తగా ,బావ మొదట నుండి ఏమి జరిగిందో ఎలా కలిసారో మొత్తం చెప్పు బావ అని అడుగగా , ఒక చేతిని స్వాతి చెంపపై వేసి ప్రేమగా నిమురుతూ తనను రక్షించిన దగ్గర నుండి మొత్తం చెప్పగా , బావ తను ఎవ్వరో నాకు తెలియదు కాని ఒక్క మాట మాత్రం చెప్పగలను తనకు నీమీద ఉన్నది మాత్రం పవిత్రమైన ప్రేమ బావ , మన కోసం తన ప్రేమను వదులుకోవడానికి సిద్ధపడింది అంటే నిన్ను ఎంతగా ఆరాధించిందో అర్థమవుతోంది , తనను మాత్రం వదులుకోవద్దు బావ అని చెప్పగా ,

మహి ఏమి అంటున్నావు నాకేమి అర్థం కావట్లేదు అని అడుగగా , బావ నేను కూడా ఇప్పుడు ఏమి చెప్పలేను కానీ నా మనఃస్ఫూర్తిగా చెబుతున్నాను ప్రస్తుతానికి తన కోరిక తీర్చు తరువాత ఎలా అనేది కాలమే నిర్ణయిస్తుంది అని చెబుతూ లవ్ యు బావ ఏమి ఆలోచించకు నేను చెబుతున్నానుగా సమయాన్ని వృధా చెయ్యకుండా తనకు స్వర్గం చూపించు , లవ్ యు sooooo మచ్ బావ అని ఒక ఘాడమైన ముద్దు పెట్టి కాల్ కట్ చేసింది.

ఒకసారి కళ్ళు మూసుకొని మనసులో లవ్ యు మహి , నువ్వు నా తోడు లేకపోతే ఏమయిపోయేవాన్నో , నీ వల్లే అమ్మలిద్దరికి ఒకరికొకరు గురించి వివరించడం వల్లే అమ్మలిద్దరూ సంతోషంగా కలవడం జరిగింది , ఇప్పుడేమో నీ స్థానాన్ని మరొకరికి పంచడానికి కూడా సంతోషంగా సిద్ధపడుతున్నావు , ఇంతగా ప్రేమించే నా మహి దొరకడం నా జన్మ జన్మల సుకృతం అని హృదయం పై చెయ్యి వేసుకొని తలుచుకొని కళ్ళు తెరువగా ,

స్వాతి ఏమిటి అన్నట్లుగా చెంపలపై మొత్తం కన్నీళ్ళతో అడుగగా , రెండు చేతులతో ముఖాన్ని సున్నితంగా అందుకొని బొటను వేళ్ళతో కన్నీళ్లను తుడుస్తూ సమయం చూడగా 7 గంటలు అవుతూ రూమ్ మొత్తం చీకటి పడుతుండగా స్వాతిని ఎత్తుకొని పైకి లేచి తలుపు పక్కనే ఉన్న అన్ని స్విచ్ లు on చేసి చూస్తూ చివరగా చిన్న లైట్ మాత్రమే వేసి ,స్వాతి గారు హాస్టల్ కి స్టూడెంట్స్ వచ్చేస్తారా అని అడుగగా ,ఎందుకో అర్థమైనట్లుగా నా కళ్ళల్లోకి మత్తుగా చూస్తూ పెదాలపై చిన్నటి నవ్వుతో ,

ఈ రాత్రికి హాస్టల్ స్టూడెంట్స్ అందరూ కచ్చితంగా అక్కడే తినాలి మరియు చీఫ్ గెస్ట్ వెల్లేంతవరకు ఒక్క స్టూడెంట్ కూడా హాస్టల్ కు వెళ్లకూడదు అని ప్రిన్సిపాల్ స్ట్రిక్ట్ ఆర్డర్ అని చెబుతూ సిగ్గుపడుతుండగా , ముచ్చటేసి స్వాతి నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టగా , తన మొహంలో తమకపు ఛాయలు ప్రస్ఫుటంగా కనిపిస్తుండగా ,

స్వాతి అంటూ ఒక చేతితో తన తల ఎత్తి కళ్ళల్లోకి చూస్తూ మహి ఏమి చెప్పిందో తెలుసా , ఆసక్తిగా ఏమి చెబుతానా అని నన్నే చూడగా , నా మీద నీ ప్రేమ పవిత్రమైనదనీ నిన్ను ఎట్టి పరిస్థితులలో కూడా వదులుకోవద్దు బావ అంటూ నువ్వు ఏమి అడిగినా కాదనకుండా ఇవ్వమని మనఃస్ఫూర్తిగా చెప్పిందని చెప్పగా , ఒక్కసారిగా ఉద్వేగంతో నన్ను గట్టిగా కౌగిలించుకొని , మహేష్ నేను చాలా పెద్ద తప్పు చేస్తూ ఇంత మంది మంచి వాళ్ళను బాధపెడుతున్నాను అని భాధపడుతుండగా ,

ప్రేమించడం తప్పు కానే కాదు స్వాతి గారు , మీ ప్రేమను అర్థం చేసుకోకుండా ఇంతదాకా మిమ్మల్ని బాధపెట్టి నేనే పెద్ద తప్పు చేశాను , అందుకే మీ మాటలన్నీ మహి వినేలా చేసి మీరు ఎంత ఆరాధిస్తున్నారో తెలుసుకున్నాను , ఇప్పుడు నా ప్రథమ కర్తవ్యం మీ కోరిక మరియు మహి కోరికను తీర్చడమే అని ఆతృతగా మీ బెడ్ ఎక్కడ అని అడుగగా , పెదాలపై చిరునవ్వుతో సిగ్గుపడుతూ వెనక్కు తిరిగి చివరి నుండి మూడవ బెడ్ ను వేలితో చూపించగా , చెవి దగ్గర నా షర్ట్ బటన్స్ విప్పదీయమని చెబుతూ చెవి మరియు మెడపై చిన్న చిన్న ముద్దులు పెడుతూ వెనక్కు బెడ్ వరకు నెమ్మదిగా వెళుతుండగా ,ఊపిరిలో మార్పు వస్తూ స్స్స్…….స్స్స్……అంటూ రెండు చేతులను నా షర్ట్ పై వేసి ఒక్కొక్క బటన్ నే తీసివేయ్యసాగింది.

మెల్లిగా స్వాతిని బెడ్ పై పడుకోబెట్టి కాసేపు ఆరాధనగా పై నుండి కింద వరకు చూస్తూ , కళ్ళతోనే ప్రేమని కురిపిస్తూ మెల్లిగా స్వాతి గారు మీరు నాపై ఎంత ప్రేమ ఉందొ తెలిసేలా చేశారు , ఇప్పుడు నేను ప్రేమిస్తే ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను , సిద్ధంగా ఉన్నారా ? అని ప్రేమగా అడుగగా ….నా మాటలు పూర్తి కాకముందే తన కళ్ళల్లో ఒక మెరుపు మెరుస్తూ ఆవేశంగా బెడ్ పై నుండి లేస్తూ అమాంతం నా మీదకు నగ్న0గా ఎగిరి రెండు చేతులతో కరుచుకుపోతూ , అంతకన్నా నా జీవితానికి అదృష్టం మరొకటి లేదు మహేష్ , నీ హృదయంలో కొంత స్థానాన్ని నాకు పంచిన మహి కోసం నా జీవితాంతం ఋణపడుతూ నా ప్రాణాలైనా సంతోషంగా అర్పిస్తాను అంటూ ఆత్రంగా నా ముఖం పై ముద్దుల వర్షం కురిపిస్తుండగా ,

అత్యంత సంతోషంతో ప్రేమగా తన రెండు చెంపలను అందుకొని స్పర్శిస్తుండగా తన పాలపొంగులు నా ఛాతిపై వెచ్చగా మృదువుగా తగులుతుండగా ఒక కొత్త అనుభూతి వొళ్ళంతా వ్యాపిస్తుండగా ,తనేమో తమకంతో మహేష్ ……..అని ప్రేమగా పిలిస్తూ కళ్ళు ముసుకోగా , అలాగే ముందుకు తీసుకొని మూసుకున్న కళ్ల పైన ఆప్యాయంగా ముద్దులు పెట్టగా , తనలో ఊపిరి ఇంకా పెరుగుతూ దాని ప్రతిఫలంగా తన చేతులను నా వెనుక తల వెంట్రుకలపై వేసి ప్రేమగా లాగుతూ నిమరసాగింది.

1 Comment

Comments are closed.