జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 20 56

బ్రెడ్ sandwitch ను నోటికి అందించగా దుఃఖిస్తూ వద్దన్నట్లుగా తలను అటు ఇటు తిప్పుతుండగా ప్లీస్ స్వాతి గారు చూడండి శక్తి లేనందువల్ల నీరసంగా అయిపోతూ మాట కూడా రాక కళ్ళు మూతపడుతున్నాయి , ప్లీస్ తినండి తరువాత మీ ఇష్టం నన్ను ఎలా అయినా మీ ఇష్టం వచ్చినట్లుగా అనండి కావాలంటే తిట్టండి అని ప్రాధేయపడుతూ చెప్పగా , వెక్కి వెక్కి విరహ వేదనతో నేను వెళ్లిపోతున్నానాని తీవ్రంగా బాధపడుతూ నా ఛాతిపై తల వాల్చేయ్యగా , ఎంతసేపు బతిమాలినా కూడా తినకపోవడంతో , నా హృదయం కరిగిపోతూ రెండు చేతులతో సున్నితంగా తలను ఎత్తి పెదాలపై చప్పున ముద్దు పెట్టి బ్రెడ్ నోటికి అందించగా వెంటనే కన్నీళ్లను తన రెండు చేతులతో తుడుచుకుని బ్రెడ్ ను నోటిలోకి తీసుకొని పెదాలపై తియ్యటి నవ్వుతో నా కళ్ళల్లోకి అనంతమైన ప్రేమతో చూస్తూ నములుతుండగా ,

గ్లాస్ అందుకొని సగం పాలు తాగేవారకు నోటికి అందించి తన కడుపు నిండేవరకు బ్రెడ్ మరియు పాలు నోటికి అందించగా కన్నీళ్లు కారుస్తూనే తుడుచుకుంటూ , నోటిలో నిండుగా నములుతూ నా కళ్ళల్లోకే ప్రేమగా చూస్తూ తినింది. ఇంకా అందిస్తుండగా చాలు కడుపు నిండిపోయింది మహేష్ అని నా గుండెలపై పెదాలు ఆనించి వాలిపోగా , నా రెండు చేతులను తన వీపుపై వేసి నిమురుతుండగా ,

10 నిమిషాల తరువాత తన రెండు చేతులను నా చుట్టూ వేసి గట్టిగా కౌగిలించుకొంటు మహేష్ మహేష్ అని నెమ్మదిగా మాట్లాడటం మొదలు పెట్టగా ,స్వాతి గారు నాతో ఇంత దూరం వెళ్లారంటే తను ఏమి చెప్పబోతోందో నేను ఎలా రియాక్ట్ అవ్వాలో అని మైండ్ తికమకపడుతుండగా , ఎలా అని ఆలోచిస్తుండగా దీనికి కచ్చితంగా మహి సలహా తీసుకోవాల్సిందే అని జేబులో ఉన్న మొబైల్ తీసి మహికి కాల్ చేసి అలాగే పక్కన పెట్టెయ్యగా ,మొన్న నువ్వు ఇంటికి వచ్చి వెళ్లిన తరువాత పల్లె ప్రజలంతా వెళ్లిన తరువాత నాన్న గారు సంతోషంతో తను పదవిలో ఉన్నప్పుడు జ్ఞాపకాలు ఉన్న గదిలోకి వెళ్లి చాలసేపటి వరకు రాకపోగా అన్నయ్య కంగారుతో తలుపు కొట్టినా తెరవకపోవడంతో బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా పాత కుర్చీలో కదలకుండా పెదాలపై చిరునవ్వుతో కదలకుండా కూర్చొని ఉండగా మా పల్లెలో ఉన్న డాక్టర్ ను పిలుచుకొని రాగా నాన్నను చెక్ చేసి నవ్వుతూ నీళ్లు తెమ్మని చెప్పి ముఖం పై చల్లగా టాక్ మని లేస్తూ సంతోషంగా , గర్వంగా నవ్వుతుండగా మమ్మల్ని బయటకు పిలుచుకొని వచ్చి , ఇక మీ నాన్నను ఏది బాధపెట్టవు , చాలా సంవత్సరాల తరువాత సంతోష స్వర్గం లో విహరిస్తున్నారు అని సంతోషంగా చెప్పి వెళ్లిపోయారు.

తరువాతి రోజు అంటే నిన్న ఏకంగా ఇద్దరు మంత్రులు వచ్చి చాలా సంవత్సరాలుగా ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను , ప్రభుత్వ పథకాలను పొలాలకు నీటి వనరులు మరియు పంట రుణాలను హుటాహుటిన నాన్న గారిని ముందు ఉంచి అన్నింటినీ ప్రారంభించి కొన్ని సంవత్సరాలు నాన్న గారిని పార్టీ నుండి దూరంగా ఉంచినందుకు పార్టీ తరుపున క్షమాపణలు తెలుపుతూ పార్టీ కి మరియు ప్రజలకు చేసిన సేవలకు గాను స్టేజి పైనే గౌరవంగా సత్కరించి నిధులను విడుదల చెయ్యగా , నాన్న గారు పడవిలోకి వచ్చినందువల్లే ఇదంతా సాధ్యం అయ్యిందని మొత్తం ఊరిప్రజాలంతా నాన్న గారిని తమ దేవుడిగా గౌరవిస్తూ , ఇప్పటినుండి మీరు ఏది చెబితే అది మేము వింటామయ్యా అని నాన్న గారికి జయ జయ నాదాలు పలుకుతూ సంతోషించగా ,

మధ్యాహ్నం నాన్న గారు అన్నయ్యతో సహా అత్యంత సంతోషంతో ఇంటికి చేరుకోగా , అమ్మ ఒక్కసారిగా ప్రవాహంలా ఆనంద భాస్పాలు కారుస్తూ , ఇంత సంతోషాన్ని చూసి ఎంత కాలమయ్యిందండి అని ఆనందిస్తుండగా అవును నాన్న గారు మిమ్మల్ని ఇలా చూసి చాలా సంవత్సరాలు అయ్యింది చాలా ఆనందంగా ఉంది నాన్న అని అడుగగా , నాన్న కూడా సంతోషంతో కన్నీళ్లు కారుస్తూ కుర్చీలో కూర్చుంటూ ,జరిగినదంతా చెబుతోయి అవును స్వాతి నాకు ఈరోజు కలిగిన గౌరవం సంతోషానికి ఏమని చెప్పాలో కూడా మాటలు రావడం లేదు.

ఈ రోజు జరిగిన వాటన్నింటికి కారణం మహేష్ మనకు చేసిన సహాయమేనమ్మా అతడి రుణం మనం ఏమిచ్చి తీర్చుకోగలము అని తీవ్ర భావోద్వేగంతో కన్నీళ్లు కారుస్తూ బాబు అని అన్నయ్యను పిలిచి , నేను జీవించి ఉన్నంత కాలం మరియు నేను వెళ్లిపోయిన తరువాత కానీ మహేష్ కు మన ప్రాణాలు అర్పించయినా సరే అతడు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండేలా చూసుకోవాలి అని నాకు మాట ఇవ్వు అని మాట తీసుకొనగా అన్నయ్య నాన్న కాళ్లపై ప్రమాణం చెయ్యగా , ఒకసారి ఎలాగయినా మనమే వెళ్లి మహేష్ ను కలవాలి అని చెబుతుండగా ,

నాన్న గారు రేపు మా కాలేజ్ లో ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా వస్తున్నారు కావున చాలా బిజీగా ఉంటారు తరువాతి రోజు వెళ్లి కలుద్దాము అని చెప్పగా , బాబు మహేష్ ఫోటోను చాలా పెద్దగా చేయించి మన ఫామిలీ ఫోటోల దగ్గర పెట్టమని చెబుతూ గుండెలపై సంతోషంగా చెయ్యి వేసుకొని చిన్నగా ఈ రోజు నాకు కలిగిన సంతృప్తికి నా ప్రాణాలు ఇచ్చినా సరిపోదు ఎలా అని ఆలోచిస్తూ వెనక్కు వాలిపోయి చిరునవ్వుతో నేను సాయంత్రం హాస్టల్ కి వచ్చేవరకు నిన్నే తలుచుకుంటూ ఆనందంగా గడపసాగారు.

నాన్న గారు రెస్ట్ తీసుకుంటుండగా ఆ సంతోషాన్ని చూస్తూ నా రూమ్ కు వెళ్లగా నా జీవితంలో నా ఫామిలీ అంటే నాకు చాలా ప్రాణం , చిన్నప్పటి నుండి బాధపడుతున్న నాన్న గారినే చూసి పెరిగాను , నీ వల్ల ఇక నుండి నాన్న గారి సంతోషాన్ని మాత్రమే చూడబోతున్నాను , అన్నయ్య , నాన్న వాళ్ళు నీ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడుతున్నారు, మరి నా హృదయం మొత్తం నిన్ను నింపుకున్న నేను మరి ఏమివ్వాలి ,

అప్పుడే నిర్ణయించుకున్నాను ఎలాగో నీ జీవిత భాగస్వామిగా ఉండటానికి నాకు అర్హత లేదు , నువ్వు దేవత లాంటి మహితో హాయిగా ఉండాలి , నేను నీ జీవితం లోకి వచ్చిన విషయం ఆ దేవతకు తెలియనే రాదు , ఇప్పటి వరకు నీతో అలా ప్రవర్తించినందుకు నన్ను క్షమించు , నేను మీ ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్నానని నాన్న గారికి మరియు అన్నయ్యకు తెలిస్తే కన్న కూతురు అని కూడా చూడకుండా నరికేస్తారు , నేనే కాదు ఎవ్వరు నీకు బాధ కలిగించినా వారిని ఊరికే వదలరు అంత ఇష్టం నువ్వంటే వారికి , కావున ఎవ్వరికి తెలియకుండా నా ప్రాణం కన్నా విలువైన నా శీలాన్ని మనఃస్ఫూర్తిగా నీకు అర్పించి నీ జీవితం నుండి శాశ్వతంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను , కానీ నీ మంచితనం నాకు తెలుసు నువ్వు దానికి అస్సలు ఒప్పుకోవని ఎలా అని ఆలోచిస్తుండగా , ఈరోజు పేపర్ లో నువ్వు వెళ్లిపోతున్నావన్న వార్త చదివి అంటూ ఒక్కసారిగా ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తుండగా మా స్నేహితులు ఈ ఉపాయం చెప్పారు , ఆ మాటలు విని నా గుండె కదిలిపోగా , అమాంతం తనని గట్టిగా కౌగిలించుకొని ఓదారాస్తుండగా , ఎంత దూరం వెళ్లయినా సరే నా కన్యత్వాన్ని నీకు అర్పించేసి జీవితాంతం దానిని సంతోషంగా గుర్తుంచుకుంటాను ప్లీస్ మహేష్ ఈ ఒక్క కోరిక తీరుస్తావా అని వెక్కి వెక్కి ఏడుస్తూ నా కళ్ళల్లోకి ప్రేమగా చూడటం మొదలుపెట్టగా ,

1 Comment

Comments are closed.