ఆనంద్: పెళ్లయిపోయింది శివ కి ఇప్పుడు వాళ్ళ wife తో మాట్లాడడానికి వెళ్ళాడు.
ముగ్గురు షాకయ్యారు
మేఘన: నిజమా?
శిరీష: dissapointed chick
ధృవ, శిరీష నవ్వుతున్నారు.
ఆనంద్: హా January లో అయ్యింది, ఇద్దరూ కాలేజ్ నుంచి లవర్స్ అంట, ఆమె కూడా బాగా చదువుకుంది.
మేఘన: బాగుంటుందా, అందం?
ఆనంద్ శివ నే చూస్తూ నవ్వాడు
మేఘన: చెప్పండి నాకంటే అందంగా ఉంటుందా?
ఆనంద్: హహ……చాల
శిరీష: అంటే అంత బాగుంటుందా
ఆనంద్: చెప్పిన కదా she’s damn beautiful that’s it. వీడెం తక్కువ కాదు, IIT Kharagpur second highest score శివ దే, Delhi University Engineering Physics Gold Medalist.. Already defence లో రెండు explosive and robot patents ఉన్నాయి. సొంతంగా theories కూడా.
నమ్మలేక నోరెల్లబెట్టుకుని అడిగింది
శిరీష: ఏంటండీ మీరు బాగా ఎలివేషన్ ఇస్తున్నారు, ఆయన వచ్చిందే G grade లో మీరేమో ఇలా
ఆనంద్: అవునా …హహహ
శివ వైపు చూస్తూ నవ్వుతున్నాడు.
ఆనంద్: అసలు ఈ job ఎందుకు చేస్తున్నాడో తెలీదు. నాకు తెలిసి, త్వరలో robotics bloc కి shift అవుతాడు, మనతో ఉండడు.
ఇంతలో శివ వచ్చాడు, వీళ్ళ మాటలు కూడా విన్నాడు.
మేఘన తల కిందకు వేసుకుంది,
శివ: ఎంటి మేఘన నాకు propose చేద్దాం అనుకున్నావా?
మేఘన మౌనంగా ఉంది.
శివ: అవును guys నేను robotics bloc కి వెళ్తాను, ఇది Secretary గారు ఉండమన్నారు అందుకే మీbloc లో ఉంటున్న.
శిరీష: sir మీరు ఏదైనా థియరీస్ అనుకున్నారా?
శివ: అవును ఉన్నాయి ఇంకెప్పుడైన కలిసినప్పుడు చెప్తాను, నేను వెళతాను she’s waiting for me.
మేఘన: sir మీ wife ని మాకు పరిచయం చెయ్యరా?
శివ: రేపు కాదు గానీ next Sunday మా ఇంటికి రండి మీరు ముగ్గురు. హ్మ్మ్ ఏమంటారు
ధృవ: ok sir తప్పకుండా
శివ: సరే నేను వెళ్తాను.
ఆనంద్: ఆ ఆగరా ఇంకాసేపు ఉండు, ఒక్కరోజు late అయితే ఏం కాదులే.
అలా 2 గంటలు గడిచాయి. Campus గురించి, staff గురించి, వాళ్ళు చెయ్యాలనుకున్నా దానిగురించిమాట్లాడుకున్నారు. శివ ఇంటికి వచ్చేసరికి 10 దాటింది.
కాజల్ శివ కోసం ఎదురు చూసి, సోఫాలోనే నిద్రపోయింది, శివ వచ్చిన car శబ్దం విని కోపంతోపట్టించుకోకుండాపడుకుంది. శివ కాజల్ రావట్లేదు అని తానే గేట్ తీసుకుని car పెట్టి, లోపలికి వచ్చాడు, లైట్స్ఆఫ్ చేసి ఉన్నాయి అని చూసి, డోర్ బెల్ కొట్టాడు, కాజల్ చప్పుడు చెయ్యలేదు. ఎంటా అని కిటికీ లోంచిలోపలికి చూసాడు.
అక్కడ table lamp వేసుకుని, సోఫాలో నిద్రోతున్న కాజల్ ని చూసాడు, లూజ్ డైలీ use చీరలో lamp వెలుతురుకి మొహం మాత్రమే కనిపిస్తూ, ముద్దుగా నిద్రపోతుంది, గాలికి చీర కొంగు పైకి లేస్తూ, సగం కనిపించేబొడ్డుని చూసాడు.
వెన్న పూస నడుము, ఆ బొడ్డుని చూస్తూ, అలాగే నిలబడిపోయాడు. చీర కొంగు ఇంకా పైకిలేచి, అస్తరు జాకిటికప్పేసిన తన అందాల పొంగులు చూస్తూ, ” శివ నీ అంత అదృష్టవంతుడు ఎవ్వడు ఉండడురా “.
వెళ్లి డోర్ బెల్ కొట్టాడు కాజల్ తీయట్లేదు. ఇంకో 5 నిమిషాలు చూసి,
శివ: lynx (లైంక్స) allow me in (నన్ను లోపలికి రానివ్వు)
Lynx: no shiva, looks like she doesn’t want you to come in (నువ్వు రావడం ఇష్టం లేనట్టుంది)
శివ ఆగలేక,
శివ: it’s my home just follow my order. (నా ఇల్లు ఇది తెరుచుకో )
Lynx: ok as you may
Door తెరుచుకుంది, కాజల్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది, అసలు డోర్ ఎలా తెరుచుకుంది అని. శివ లోపలికివచ్చి shoes విప్పి, దగ్గరకి వస్తున్నాడు.
శివ: అలిగినవా
కాజల్: పో waste fellow దగ్గరకి రాకు
శివ లైట్స్ on చేసాడు.
కాజల్ కూర్చొని, జడ సరిచేసుకుంటూ, మూతిముడుచుకుని, దిగులుగా,
కాజల్: మధ్యానం నుంచి headache తెల్సా, త్వరగా రమన్నా కూడా late చేసావు.
శివ వచ్చి పక్కన కూర్చున్నాడు, మీద చెయ్యి వెయ్యపోతే, దూరం జరిగి
కాజల్: no touching
శివ: అబ్బా ఇవాళ ఎంత ముద్దుగా ఉన్నావో, కిటికీ లోంచి చూస్తూ ఆపుకోలే
టక్కున కాజల్ బుగ్గ ముద్దు పెట్టాడు. అలా పెట్టగానే బొమ్మలా బిగుసుకుపోయింది. శివ ఇంకో ముద్దు పెట్టాడు. కదలకుండా అలాగే ఉంది. కాజల్ మొహం పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు, కళ్ళలోకి చూస్తూ,
శివ: ఎందుకే కోపం నిన్న చెప్పిన కదా ఇక నుంచి అడ్జస్ట్ చేసుకోవాలి అని.
కాజల్: హ్మ్మ్
శివ: మరి ఎందుకు అలక, నేను నువ్వు కాల్ చేసినప్పుడే వద్దాం అనుకున్న కానీ వాళ్ళని అలా వదిలేసిఎలారాను చెప్పు
కాజల్: అవును బాగోదు
కాజల్ ఒంటి వాసన చూస్తూ, మత్తెక్కిపోతున్నాడు
శివ: ఆహ్ ఎంటే సాయంత్రం మళ్ళీ స్నానం చేశావా ఇంత ఫ్రెష్ గా ఉన్నావు?
కాజల్: హా… సాయంత్రం అయ్యింది అందుకే స్నానం చేసా
శివ: అవునా
కాజల్ నవ్వింది,
శివ: అందుకే headache కావచ్చు, తిన్నావా?
కాజల్: హా తిన్నా
శివ: పడుకో నాకు పని ఉంది అది అయ్యాక వస్తా
శివ చెయ్యి పట్టుకుని, బుగ్గ ముద్దు పెడుతూ,
కాజల్: రేపు Sunday కదా, రేపు చేసుకోవచ్చు నువ్వు కూడా రా
శివ: నువ్వు పో ఒక 10 నిమిషాల్లో వస్తాను
కాజల్ వెళ్ళింది, శివ మొహం కడుక్కొని, వంట గదిలో పాలు కాచి, వేడి పాలు కాస్త చల్లార్చి గిలాసలోపోసుకునివచ్చాడు.
శివ: ఇగో తాగు
కాజల్ తీసుకుంది, తాగుతుంది.
కాజల్: శివ lips తుడువు
శివ వేళ్ళతో తుడిచాడు
కాజల్ కి నచ్చలేదు,
కాజల్: waste fellow
శివ: ముద్దా మరి అలా చెప్పొచ్చుగా నేను ఊరికే అనుకున్న
ఇక కాజల్ పక్కన పడుకుని bed lamp వేసుకుని ఒక book తీసుకుని చదువుతున్నాడు.
కాజల్: నా దగ్గర పడుకో అంటే ఇలా కాదు రా
శివ: ఎంటే నువ్వు, వద్దంటావేమో అనుకున్న అందుకే, సరే దా
కాజల్ ని ఒళ్లుకి తీసుకుని, కాజల్ గుండె కింద చేతులు చుట్టేసి, పుస్తకం అక్కడ పెట్టి, కాజల్ భుజాలమీదమొహం పెట్టుకుని, బుగ్గకు ముద్దు ఇచ్చాడు. కాజల్ కూడా తిరిగి ఇచ్చింది.
పుస్తకాన్ని చూసింది,
కాజల్: The Elegant Universe, ఏం బుక్ ఇది?
శివ: quantum mechanics ది లే, కొంచెం generalised గా ఉంటుంది.
కాజల్: ఎదో ఒకటి
శివ: ఎంటే ?
కాజల్: ఇంట్లో ఉండి బయటకే పోకుండా అయిపోయింది
శివ: అలా walking కి పోదామా
కాజల్: ఇప్పుడా
శివ: హా నీకు కొంచెం తేలిగ్గా అనిపిస్తది
కాజల్: సరే
ఇద్దరూ నడుచుకుంటూ బయటకి వెళ్లారు, అలా రాత్రి వేళ నడుస్తూ, street lights కింద మాట్లాడుకుంటూఒక icecream parlour ముందుకు వెళ్లారు, అతను అప్పుడే దుకాణం కట్టేస్తున్నాడు. శివ వెంటనే పరిగెత్తి,
శివ: అన్నా అన్నా ఒక 2 butterscotch
అతను విసుకుగా సగం దించిన శెట్టర్ ని మళ్ళీ లేపి లోపలికి వెళ్ళి రెండు icecreams ఇచ్చాడు. శివఅవితీసుకుని వచ్చి, కాజల్ కి ఒకటి ఇచ్చాడు.
కాజల్ cone icecream cap విప్పుతూ దాని మీద ఉన్న oreo బిస్కెట్ తినింది, శివ దాన్లో ఉన్న బిస్కెట్కూడాతనే తీసుకుంది. సగం కొరికింది,
శివ: నాకు సగం ఇవ్వూ
సగం కోరికింది ఆపి ఇచ్చింది.
ప్రశాంతం అయిన రోడ్డు, ఎవరూ లేరు, చల్లగా వేస్తున్నా గాలి అలా మొహానికి తాకగానే కురులు లేచి శివకితాకుతున్నాయి. శివ ఒకసారి చుట్టూ చూసి ఎవరూ లేరు అని కాజల్ మెడ పట్టుకుని పెదాలకుఅంటుకున్నicecream ని నాలుక తో నాకాడు. కాజల్ సిగ్గు పడుతూ నెట్టేసింది
కాజల్: ఏంటి రోడ్డు మీద లే
శివ: నువ్వే butter లా ఉన్నావ్ నాకెందుకు బటర్స్కాచ్
కాజల్: ఇంకెంత తింటావు నన్నూ
కాజల్ చేవి కింద ముక్కుతో రాస్తూ,
శివ: అసలు ఈ icecream ఇంటికి తీసుకెళ్ళి మొత్తం పూసి నాకాలి అని ఉంది.
కాజల్: ఎప్పుడూ అదే పిచ్చా తిను waste fellow
శివ: నీకు గుర్తుందా అప్పుడు నువ్వు కాలేజ్ కి రాకపోతే పీరియడ్స్ ఆ అని అడిగిన హహహ…
కాజల్: ఆ గుర్తుంది, అసలు నేను నువ్వు పిచ్చొడివి అని అప్పుడే confirm అయినా
కాజల్ భుజాల మీద చెయ్యేసి నడుస్తూ,
శివ: నిజం చెప్పవే నేను నీకు ఇష్టమే కదా అప్పుడు
కాజల్: లేదు సాయి ఇష్టం
శివ: అవునా
కాజల్: అవును నువ్వు లేనప్పుడు సాయి తో మాట్లాడేదాన్ని, నేను వాడితో మాట్లాడడం చూస్తే నువ్వుఏమనుకుంటావో అని నన్ను పొమ్మనే వాడు.
శివ: అవును ఆ డాన్స్ అప్పుడు వాడితో ఎందుకు వద్దనుకున్నవు?
కాజల్: అదా నన్ను ఎదో తినేసేలా చూసాడు, uncomfortable గా ఫీల్ అయ్యాను
శివ: మరి నన్ను అన్నావు కదే ఎదో చేస్తా అని
కాజల్: అంటే
మాటపుర్తయ్యేలోపే,
శివ: అది వాడు నాకోసం చేసాడు, నువ్వు మళ్ళీ నాతో డాన్స్ చెయ్యాలి అని, అంటే నేను చెప్పలేదు వాడేఅలాచేసాడు.
కాజల్: సరే పోన్లే…. శివ మనం డాన్స్ చేద్దామా
కాజల్ అలా అడగడం విచిత్రంగా అనిపించింది,
శివ: ఏంటి డాన్స్ ఆ…?
కాజల్: హా
శివ: సరే ఇంటికి వెళ్ళాక
కాజల్: కాదు ఇక్కడే
శివ: ఏ పిచ్చా పులీసులు పెట్రోలింగ్ కి వస్తరు, కుక్కలు ఎంట పడతాయి ఇప్పుడు మనం డాన్స్ చేస్తే
ఇద్దరూ నవ్వుకున్నారు
ఇంటి దగ్గరకు వచ్చేసారు,
కాజల్: రేపు ఇంట్లోనే ఉంటావుగా?
శివ: హా ఉంటా
ఇంట్లోకి వచ్చారు lock వేసి, కాళ్ళు కడుక్కుని, బెడ్రూం కి వెళ్ళారు. బెడ్ మీద పడుకుని,
కాజల్: ఏవండీ?
శివ: ఆ చెప్పు తల్లి, తల నొప్పి అన్నావు
కాజల్: మిమ్మల్ని చూడగానే తగ్గింది లే
శివ కూడా బెడ్ ఎక్కి బ్లాంకెట్ ఇద్దరి నడుము దాకా కప్పి, ac temperature తగ్గించాడు. కాజల్ శివ ఛాతీమీదతల వాల్చి, ఉండీ లేనట్టు ఉన్న six pack మీద, వేళ్ళతో నిమురుతూ,
కాజల్: ఆ time machine ఒకటి కనిపెట్టు, మనం మళ్ళీ చిన్న పిల్లలు అయిపోదాం
శివ: ఆ ఇక్కడ ఉన్న machine లకే తుప్పుపట్టి oil ఎస్తుంటే time machine కావాలట, పడుకో పిచ్చిపూ….
కాజల్: ఏమన్నావు ఆ?
శివ: ఏం లేదు, నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే అని పాట పడ్తున్న
కాజల్: ఆపు… నాకు ఎక్కడో తేడా కొడ్తుంది
శివ: ఏంటి?
కాజల్: నిన్నేదో అడుగుదాం అనుకున్న మర్చిపోయా
శివ: నిద్రారావట్లేదా
కాజల్: వస్తుంది కానీ
శివ: కానీ…?
కాజల్: మీతో ఎన్నో మాట్లాడాలి అనిపిస్తుంది
శివ: నాకు కూడా, I love you కాజు
