శివ చిన్న కళ్ళతో చూస్తూ, ” ఉమ్మ్ ” అని దగ్గరికి వస్తున్నాడు
శివ మూతి మీద వేలు పెట్టి ఆపి,
కాజల్: ముందు పో ఇవన్నీ తరువాత
శివ అలక మొహం పెట్టి, కౌగలించుకొని, మెడలో ముద్దు చేసి బయటకి వెళ్ళాడు.
కాజల్ శివ నే వెళ్ళేటప్పుడు మౌనంగా చూస్తూ ఉంది.
మెన్మ: మేడం నేను ఏం చెయ్యాలి?
కాజల్: ఆ పో, ఎక్కడి నుంచి వచ్చావో పోయి అక్కడే రెస్ట్ తీసుకో, నాకు నీతో ఎం పని లేదు.
మెన్మ: i hate you
కాజల్: తొక్క పోవే రేకు ముక్క
అంతే మెన్మ చెర వేగంతో పైకి వెళ్లింది. ఆ వేగానికి అక్కడ మొక్కలు ఊగిపోయాయి, కింద మట్టి లేచింది, కళ్ళలోకిగాలి తాకి కాజల్ కళ్ళు మూసుకుంది.
“ దీనమ్మ ఇంత ఫాస్ట్ ఆ, హచ్చుం ” తుమ్మింది
శివ వచ్చే లోపు చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుని స్నానం చేసింది.
మధ్యాహ్నం రెండు గంటలకు, ధృవ, శిరీష, మేఘన, ఆనంద్ వచ్చారు. శివ వాళ్లకు ఎదురెళ్లిఇంట్లోకిస్వాగతించాడు
శివ: ఓహ్ ధృవ వచ్చారా మీకోసమే చూస్తున్నా, ఇంకా రావట్లేదు అని. (ఆనంద్ కి కూడా shakehand ఇస్తూ) అక్కని కూడా తీసుకురావాల్సింది
ఆనంద్: లేదురా ఇంకెప్పుడైన ఇద్దరం కలసి వస్తాం లే.
మేఘన: హై sir, ఇల్లు బాగుంది, ముందు ఉన్న గార్డెన్ కూడా.
శివ: ఓహ్ థాంక్స్ మేఘా
శిరీష: అవును నాకుడా నచ్చింది.
అప్పుడే కాజల్ వచ్చింది, అందరికీ హై చెప్పుతూ, కావాలనే,
కాజల్: మేఘా అని nick names కూడా పెట్టేసుకుంటున్నారాన్నమాట
శివ కాజల్ వైపు చూసాడు, శిరీష కూడా చూసింది,
శిరీష (కాజల్ కి shakehand ఇస్తూ): హై ma’am you’re so beautiful.
కాజల్: ఓహ్ thanks కాని మేడం వద్దు call me కాజల్
మేఘన కాజల్ ని షాకింగా చూస్తుంది, కాజల్ ధృవ వైపు చూసింది, కాలం ఆగినట్టు కాజల్ నేచూస్తూబిగుసుకుపోయాడు. అతన్ని అలా చూసి కాజల్ మూతికి చెయ్యి అద్దం పెట్టుకు నవ్వుతుంది.
శిరీష: ఏంటి అలా నవ్వుతున్నారు.
కాజల్ అటు చూడు అన్నట్టు సైగ చేసింది.
వాళ్ళు అది చుడు నవ్వారు, శిరీష ధృవ ని గిల్లింది, తెలుకుని,
ధృవ: ఓహ్ ma’am angels అంటే ఇలాగే ఉంటారేమో
శివ: శిరీష చూస్తుంది
ధృవ: అయితే ఏంటి, sir మీ అంత lucky ఇంకెవ్వరూ ఉండరు. (కాజల్ వైపు చూసి) హీరోయిన్ లు కూడాఇంత అందంగా ఉందరండీ బాబు.
శిరీష: ఇక ఆపుతావా
కాజల్: enough రండి ముందు భోజనం చేద్దాం
శివ: ఆ అప్పటి నుంచి ఆకలేస్తుంది, మీరు వస్తే కానీ తిండి లేదు అని ఆపింది
ముగ్గురు నవ్వారు,
మేఘన: ఏంటి శివ sir మీరు ఇలా కూడా ఉంటారా సరదాగా
కాజల్: అంటే ఏంటి అర్థం
మేఘన: కాదు మా ముందు స్ట్రిక్ట్ ఉంటారు
కాజల్: ఓహ్ అవునా, అయితే ఈన అక్కడ కూడా ఆక్టింగ్ చేస్తున్నారా
శిరీష: అంటే శివ sir funny ఆ?
కాజల్: అలా ఎం లేదు
ఇక వాళ్ళు భోజనం చేశాక, కాసేపు మాట్లాడుకుని ముగ్గురు వెళ్ళిపోయారు. ఆనంద్ ఆగాడు
కాజల్ ఆనంద్ శివ ముగ్గురు కూర్చొని,
ఆనంద్: శివ ఏం చేద్దాం అనుకుంటున్నావు?
శివ: ఏం చెయ్యాలి నాకే తెలీడం లేదు. రియాక్టర్ డిజైన్ చేసాను, కానీ ఇప్పట్లో అయ్యేలా లేదు, అటు అమెరికాలోఇలాంటి వాటి మీదే ఇంకొందరు already చేస్తున్నారు. ఆ డిఫెన్స్ మినిస్టర్ గాడు, ఇప్పటికీ నేను నువ్వుకలిసిచేసిన ఆ బాంబ్స్ ని అమ్మమంటున్నాడు.
ఆనంద్ (తల గోక్కుంటూ) : అదే కదా నన్ను కూడా బెదిరించాడు, కానీ మొత్తం నీ చేతిలోనే ఉంది అని చెప్పిన. శివ నా మాట విను
శివ: చెప్పు
ఆనంద్: నువ్వు ఆ manual scanvenging రోబోట్స్ మీద focus చెయ్యిరా govt కూడా చాలాముందంజగానిధులు కేటాయిస్తుందని విన్న. నువ్వు గ్రావిటీ, gyro analytical expert ఆలోచించు.
కాజల్: అవును అండి, ఎదో ఒక improvement ఉంటే చాలా మేలు జరుగుద్ధి, రోజు వార్తల్లో వింటూనే ఉన్నాం, ఆ manual drainage సమస్యలు
ఆనంద్: ఇది చెప్పుదామని ఆగిన, ఆలోచించు, వెల్లోస్తానమ్మ
కాజల్: ok అన్న, ఎప్పుడైనా వదిన ని తీసుకురా
ఆనంద్: హా తప్పకుండా.
ఆనంద్ వెళ్ళిపోయాడు.
ఆనంద్ వెళ్ళాక, సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాల ఆరు సెకండ్లకు,
డైనింగ్ టేబుల్ ముందు కాజల్ ఫోన్ లో తీరిగ్గా కూర్చొని అలా Instagram చూస్తూ ఉంది, అప్పుడే అన్నికిటికీలు తలుపులు మూసుకున్నాయి. కాజల్ అది చూసి శివ వైపు చూసింది, కాజల్ నే చూస్తూ, దగ్గరకివస్తున్నాడు.
కాజల్: హేయ్ ఏంటి మీదకి వస్తున్నారు
శివ: ఏమైనా చేస్కో అన్నావు
కాజల్: అవును అన్నాను
శివ: మరి దా
కళ్ళు పైకి ఎత్తి చూస్తూ, వంట గదిలోకి వెనకడుగు వేసుకుంటూ,
కాజల్: ఇప్పుడా వద్దండీ
అక్కడ ప్లేట్స్ తీసుకుని వంట గదికి వెళ్లి Sink లో పాత్రలు వేసి, చెయ్యి కడుకుంది. ఆలోపే శివ వచ్చి, వెనకనుంచి పట్టేసుకుని, వెన్నపూత వెన్నులో ముద్దు పెట్టాడు. కాజల్ కి ఆ ముద్దుతో శివ కోరిక తనలోకిపాకింది.
కాజల్: వదలండి, రాత్రికి చూద్దాం లే
శివ: నాకు స్వీట్ కావాలి
కాజల్: ఆనంద్ అన్న ఏం చెప్పాడు, ముందు దాని గురించి ఆలోచించండి
శివ: అవన్నీ తర్వాత రా కాజు ప్లీస్, ఈ మధ్య నువ్వు నాకు సరిగ్గా ఇవ్వట్లేదు
శివ వైపు తిరిగి, మూతి మీద వేలు పెట్టి, ముక్కుమీద కోపంతో చూస్తూ,
కాజల్: ఇంకోసారి నేను ఇవ్వట్లేదు అన్నావో కొట్టేస్తా చెప్తున్న, నువ్వే 5 రోజుల నుంచి పని పని అని నాతో సరిగ్గామాట్లాడలేదు, ఇంకా నన్నే ఇవ్వట్లేదు అంటావా?
శివ: అయితే ఇప్పుడేంటి రావే
చెయ్యి పట్టుకుని లాక్కుంటూ బెడ్రూం లోకి తీసుకెళ్ళాడు. కూర్చో అంటూ కూర్చో పెట్టి,
శివ: నా బిజీ నాది నీకు చెప్పినా కదా
కాజల్: హా కానీ మొన్నెం చేసావు?
శివ మర్చిపోయినట్టు నటిస్తూ,
శివ: ఏం చేసాను
కాజల్: ఇగో ఇలా అంటేనే నాకు కోపం వస్తుంది.
శివ: అబ్బా దానికే, అలుగుతావా
కాజల్: మరి కాదా
శివ: పోనీలే ఇప్పుడు అడుగుతున్నా కదా ఒప్పుకో
చిలిపిగా నవ్వుతూ, శివ ని మొట్టి కాయ వేసి,
కాజల్: బెడ్ మీద కూర్చోపెట్టి permission అడుగుతావెంటి సామి, దా ఎక్కూ.
శివ కట్టలు తెంచుకునే కామంతో, కాజల్ ని కొరికేసెలా చూస్తూ, మీదకి వస్తున్నాడు. ఉమ్ము గొంతు మింగుతూఅడిగింది,
కాజల్: ఓయ్ ఏంటి అలా చూస్తున్నారు?
కాజల్ వెనక్కి వాలి రెండు మోచేతుల మీద ఒరిగింది, తన కి ఇరువైపులా చేతులు బెడ్ కి ఆనించి, అటూఇటూ కల్లేసి వొంగాడు.
శివ: అలా అంటే?
కాజల్: ఏమో ఎదో సినిమాలో విల్లైన్ గాడు రీప్ చేస్తాడు అలా చూస్తున్నావు, మళ్ళీ కొరుకుతావా ఏంటి?
శివ: కొరకడం కాదే నా కాజు నిన్ను నమిలేస్తా