కాజల్: ఏం లేదు శివ పడుకుంటాం good night.
Cut చేసింది.
దీపా నవ్వుతూ నే ఉంది.
కాజల్: కొవ్వు బాగా బలిసిందే నీకు, ఛీ చెప్పేస్తావా ఏంటి?
దీపా: నేనెందుకు చెప్తానే, అలా మాట్లాడడం నాకు రాదు, ఎదో ఆటపట్టిద్దాం అని అలా సౌండ్ చేసా అంతే.
కాజల్: సరే పడుకో
లైట్స్ ఆఫ్ చేసింది, ఇంతలో సాయి video call చేసాడు,
దీపా లైట్స్ ఆన్ చేసే లోపు కాజల్ నిండా దుప్పటి కప్పుకుని పడుకుంది. (తన మొహం సాయి కికనిపించకుండా)
సాయి తో మాట్లాడాక,
దీపా: కాజల్ నిద్రపోయావా?
కాజల్: హ్మ్మ్…. ఇప్పుడే వస్తుంది
దీపా: ఒకసారి లే
మొహం మీద నుంచి దుప్పటి తీసి,
కాజల్: ఆ ఎంటి?
దిగులుగా చెప్పింది,
దీపా: సీమా గుర్తు వస్తుందే, అది ఉంటే ఎంత జోకులు చేసేదో
కాజల్: నాకుడా
దీపా: కాజల్ భయం ఐటుందే నాకు, నీకు అవ్వట్లేదా?
కాజల్: ఎందుకే భయం
అసలు కాజల్ మొహంలో మాటలో కొంచెం కూడా భయం లేదు
దీపా: నువ్వు చంపింది కొడినో మేకనో కాదే మనిషిని అది కూడా ఆ ఆరోన్ కొడుకుని, ఎప్పుడు ఏమవుతుందోఅని భయమేస్తుంది నాకు.
కాజల్: ఆ విషయం మర్చిపో అని చెప్పిన కదా మళ్ళీ ఎందుకు గుర్తు చేసుకుంటావు
దీపా: కాదే ఒక వేళ వాళ్ళకి చంపింది నువ్వే అని తెలిస్తే?
కాజల్: ఆ తెలిస్తే నన్ను చంపుతారు నిన్ను కాదుగా, పడుకో, మంచి ఆర్గాజం చేసావు, ఇలాంటి ఆలోచనలతోమైండ్ కరాబ్ చేసుకోకు.
దీపా: కానీ….
కాజల్ తిక్కరేగింది, మళ్ళీ తిట్టింది,
కాజల్: హెయ్ నేనెవరో తెలిసు కదా
భయపడుతూ,
దీపా: హా…
కాజల్: మరి ఎందుకు భయపడతావు పడుకో
కాసేపు మౌనం తరువాత,
కాజల్: దీపా చూడు, వాడు చేసిన పాపానికి శిక్ష నేను వేసాను అంతే, అది గతం,మర్చిపో. మనం ఇప్పుడుఆలోచించాల్సింది future’ గురించి, హ్మ్మ్…. పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఏదైనా జాబ్ చేసుకోవాలి. ఇంతచదువుకున్నాం, ఎందుకు ఇలా టెన్షన్ పడ్డానికా. మా నాన్న నన్ను అప్పు చేసి చదూపిస్తున్నారు, మనంచదువుకోవాలి, ఇంకో 1 year అయితే ఇండియా కి వెళ్ళిపోతాం. నన్ను నమ్ము ఏం కాదు.
దీపా “ మీ నాన్న అప్పు చెయ్యలేదు, ఆ శివ చదూవుపిస్తున్నాడు నిన్ను, నా దగ్గర చెప్పొద్దని మాటతీసుకున్నాడు“ అనుకుంది
దీపా: ok good night
కాజల్: హేయ్ నువ్వు నా రూం కే షిఫ్ట్ అవ్వు
దీపా: ఎందుకమ్మా ఇద్దరం కలిసి లెస్బియన్ relationship చేద్దామా
కాజల్: హే చీ కాదు, ఇద్దరం ఒక్క దగ్గర ఉంటాంగా
—————————————————————-
సాయి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని తన లాంటి వాళ్ళను పోగేసుకుని, education system మీద దృష్టి పెట్టీబాగాపరిశీలన చేసి, చివరకు ఒక విద్యా విధానం కనుక్కున్నాడు, దీనికోసం శివ కూడా సహాయం చేసాడు.
శివ కాజల్ పెళ్లి రోజు,
దీపా శివ కి కాల్ చేసింది,
దీపా: శివ… శివ…
అని భయపడుతూ, మొసపోసుకుంటు చెప్తుంది.
శివ: ఏంటి ఏమైంది?
దీపా: మేము పెళ్లికి వస్తుంటే, దారిలో ఎవరో నలుగురు వచ్చీ సాయి కొడుతున్నారు, చంపేస్తా అంటున్నారుశివ. ఏదైనా చెయ్యి ప్లీజ్.
శివ: భయడపడ్కు నేను చూస్కుంటే, నీ location share చెయ్యి.
శివ: ధనుష్ ధనుష్…
అని పిలిచాడు.
ధనుష్: ఏంటి?
శివ: ఇదిగో ఈ లొకేషన్ లో నా frnd ని ఎవరో కొడ్తున్నరట, వెక్కు fast.
ధనుష్: నేను చుస్కుంటాను వెళతా ఇప్పుడే.
ధనుష్ వెళ్లి, సాయి ని కొట్టిన వారిని బంధించి ఎందుకో కనుక్కుంటే, సాయి కొందరు మినిస్టర్ లకివ్యతిరేకంగాపనులు చేసాడని అలా కొట్టించారు అని తెలిసింది.
ఆరోజు అలా జరిగింది కాబట్టే, దీపా సాయి పెళ్లికి రాలేదు.
ప్రొద్దున్నే కాజల్ తెలివి అయ్యే సరికి శివ ఛాతీ మీద ఉంది. రాత్రి తీసుకొచ్చి పడుకోపెట్టాడు అనుకుని, నుదురుముద్దు పెట్టి లేచింది. మీద బట్టలు లేవు అని చూసుకుని తనలో తాను సిగ్గుపడి cupboard లోగౌన్తీసివేసుకుంది. జుట్టు ముడేసుకుని బాత్రూం లోకి వెళ్ళి, బ్రష్ చేస్తూ అద్దంలో చూసుకుంటూ,
” వాడి ఫోన్ లో చాణక్య నంబర్ ఉంటది, అది తీసుకొని ఫోన్ చెయ్యాలా, అయినా ఎందుకు, శివనేఫోన్చెయ్యమంటాను, లేదా కాలేజ్ కి వెళ్ళే అడగాలా, ఎలాగో సబ్మిట్ చెయ్యాలి కదా అప్పుడు కలిసే ఛాన్స్ఉంది లే. ”
నోరు కడుక్కొని, మొహం మీద నీళ్ళు జల్లుకొని బయటకి వచ్చి తూడుచుకుని, హాల్ లోకి వెళ్ళింది, అక్కడసోఫాపక్కన తువాల్ పడి ఉంది, తీసి washing tub లో వేసి, ఇల్లు ఊడిచింది. ఇంతలో పాల బండివచ్చిపాకెట్స్ఇచ్చాడు, పాలు స్టవ్ మీద చిన్నగా పెట్టి, ఒక చిన్న గిన్నె తీసుకుని హాల్ లో కి వెళ్ళి దాన్లో కాస్త shae butter, rose water, కొబ్బరి నూనె, తినేసొడ వేసి కలిపి పక్కన పెట్టింది. బెడ్రూమ్ కి వెళ్లి శివ ని లేపింది,
కాజల్: లే పోవా
నిద్రమత్తులో,
శివ: అబ్బా ఒక అర్ధగంట పడుకుంటా ఆగు
పడుకోనీలే అని విడిచి వంటగదిలో పాలు స్టవ్ కట్టేసి, బాత్రూంలో వెళ్లి డ్రెస్ విప్పింది. మొత్తం షేవింగ్చేసుకుని, స్నానం చేసి, తువాల కట్టుకుని బయటకి రాబోతూ ఆగి, ఒక అడుగు వెనక్కి వేసి అద్దం ముందునిల్చుంది, అద్దంలో ఛాతీ వరకు ఆకాశం రంగు తువాల చుట్టుకుని ఎండాకాలం మిట్ట మధ్యానం మేగంలాతెల్లగా మెరిసిపోతుంది. అలా తువాల అంచులు పట్టుకుని ఒక సారి లాగింది, తనను తాను అద్దంలో నగ్నంగాచూసుకుంది. తెల్ల పాలకోవా తనువు, కాళ్ళ మద్యలొ చూసుకుంది, ఒక్క వెంట్రుక కూడా లేదు, నలుపుఅనిపించే అంత ఎర్రగా ఉంది తన ఆడతనం. పైకి చూసుకుంది, రెండు చనుమొనలు ఏర్రపడ్డాయి, ఇంతకీముందు అలాలేదు,
” పిచ్చోడు కొరికి మొత్తం ఎర్రగ చేసాడు. ఇంకా పాలు చీకుతాదంటా సిగ్గులేదు. ఎలా ఉండే వాడు ఎలాఅయ్యాడు. ”
అటూ ఇటూ కదులుతూ తన వొంపులు తాను ఏదైనా తేడా వచ్చిందా అని చూసుకుంది,
” అమ్మో తొడలు ఊగుతున్నాయి, షట్ కొవ్వు పెరిగింది, శివా ”
తువాల చుట్టుకుని అలాగే gym room లోకి వెళ్ళింది, weight machine తీసి, దానిమీద నిల్చొని, తువాలపక్కనపడేసింది.
” What 5 kgs పెరిగానా, అసలు తెలీలేదు. ”
పక్కనే 5kg dumbbell తీసింది, పెద్ద weight లేదు, 8kg కూడా అంతే, 10kg తీసిందిఅదికొంచెంబరువుఅనిపిస్తుంది.
” అయినా నేను కొంచెం chubby అయితే ఏంటి, ఇంకా కొరుకుతాడేమో, ఏం కాదు ”
అనుకుని పోయి చీర కట్టుకుని వంట మొదలు పెట్టింది.
లేచాక, శివ కళ్ళు తెరిచి పక్కన కాజల్ కోసం చూసాడు, లేదు, అరుస్తూ పిలిచాడు
శివ: ఎక్కడున్నావు?
అప్పుడే వంట గదిలో పెనం మీద ” స్స్స్” అని దోస పోసిన శబ్ధం వచ్చింది.
కాజల్: ఆ టిఫిన్ రెఢీ చేస్తున్నా అండి.
శివ లేచి toilet, brush, చేసి హాల్ లోకి వచ్చి డైనింగ్ మీద ఉన్న bottle లో నీళ్ళు తాగి కాజల్ దగ్గరకివెళ్ళాడు. కాజల్ మొహం మీద వాలుతున్న మింగురులను పిండి చేతుకి ఉంటే ఎడమ చేతి మణికట్టుతోజరుపుకుంటూ
కాజల్: రెఢీ అవ్వు దోస తిందువు
శివ: హా అవుతా కానీ, tea ఇవ్వు
కాజల్: టిఫిన్ చేసాక tea ముందు స్నానం చేసి వచ్చి తిను
శివ: teeeeeee…….
(అని సాగదీస్తూ అన్నాడు)
కాజల్: అది తెలుసు, వెళ్ళే ముందు ఇస్తాను ముందు రెఢీ అవ్వు పో…….
శివ వెళ్లి స్నానం చేసి, బట్టలు వేసుకుని, పైకి వెళ్ళాడు, పైన రూం లోకి వెళ్ళాక,
మెన్మ (Menma): namaste shiv ji
శివ: హ్మ్మ్…
మెన్మ: code please?
శివ: Collar 6 – nano
మెన్మ: done.
శివ బయటకి అడుగు వేస్తుండగా,
మెన్మ: మరి నేను?
శివ: నీతో ఇప్పుడు పని లేదు. bye
కిందకి వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. కాజల్ వేడి వేడి దోసలుతెచ్చి చెట్నే వడ్డించింది.
శివ: నువు కూడా తిను
కాజల్: నేను ఇంకా brush చెయ్యలేదు
శివ: ఒక్క రోజుకి ఏం కాదులే తిను
కాజల్: వద్దు నువ్వు తిను నీకు టైం అవుతుంది
శివ: నీకోటి చెప్పాలా, excavations లో tooth enamel చూసావా, కొన్ని పుర్రెల పంటికి ఇన్నియుగాలుగడిచినాఅలాగే ఉంటుంది
కాజల్: హా తెలుసు దానితో అప్పుడు వాళ్ళు ఏ రకమైన తిండి తినేవారు అని కూడా చెప్పొచ్చు.
శివ: మరి అప్పుడు toothpaste లేవు కదా వాళ్ళ పళ్ళు అలా బలంగా ఎలా ఉన్నాయి అంటావు?
కాజల్: ఎలా అంటే, కాల్షియం intake అనుకుంటాను
శివ: yes exactly . ఈ paste లు brush లు అన్నీ మార్కెటింగ్ కోసం జనాలని ఎడ్డి చెయ్యడమే.
కాజల్: మరి అలా అని ఇప్పుడు అందర్నీ అవి మానెయ్యమంటవా?
శివ: అదేం లేదు, జస్ట్ చెపుతున్న, అయినా ఇప్పుడు బొగ్గు ఇటుక పొడి ధాంచుకుని తినే టైంమనకిఎక్కడుంది.
కాజల్: సరే పోనీలే తిను fast.
శివ తిని చేతులు కడుక్కొని, ఇక సిద్ధం అయ్యాడు, అద్దం ముందు అంతా సరి చూసుకుంటూ ఉంటే, కాజల్వచ్చివెనక నుంచి ప్రేమగా చేతులు చుట్టేసింది, వెన్నులో తల వాల్చి కళ్ళు మూసుకుని ఒరిగింది, శివకాజల్చేతులుపట్టుకుని,
శివ: ఉండూ వెల్లోస్తాను.
కాజల్: ఒక్క 5 mins ఆగు
శివ ఇటు తిరిగి, తన నుదుట ముద్దు ఇచ్చి,
శివ: అన్ని పనులు చెయ్యకు సాయంత్రం నేను వచ్చాక నేను హెల్ప్ చేస్తా లే. నువ్వు వంట మాత్రమే చెయ్యి. చిలిపిగానవ్వుతూ
కాజల్: అలా అయితే నేను లావైపోతానేమో
