ప్రేమ కాటులు Part 9

కుడి చేత్తో కాజల్ ఎడమ చెంప మీద బొటనవేలితో స్మృశిస్తు,

శివ: నువ్వు బొద్దుగా అయితే ఇంకా ముద్దొస్తావేమో

సిగ్గుతో కళ్ళెగరేస్తు, ముందుకు ఛాతి మీద చెయ్యి నెట్టేస్తూ

కాజల్: పొండి ఇక

శివ: సరే బై

అంటూనే బెడ్రూం నుంచి బయటకి వెళ్తున్నాడు. పిలిచింది

కాజల్: ఏవండీ tea?

శివ వెనక్కి తిరిగే సరికి కాజల్ మొహం తన మొహం దగ్గర ఉంది. క్షణం కూడా ఆగకుండా ముద్దులోకివెళ్లారు. కాజల్ పై పెదవిని 3 నిమిషాలు నమిలేసాడు

కాజల్: చాలు వెళ్ళండి

శివ: ఇంకోటి ఇవ్వు

కాజల్: వచ్చాక ఇస్తాలే, first day late అయితే ఎలా చెప్పు

శివ: ఏం కాదు ఒక్కటి

కాజల్: ఏయ్ పో వేళ్ళు

అంటూ శివ ని నెట్టేసింది. లంచ్ మరిచిపోయింది అని

శివ: ఓ బిత్తిరి లంఛ్ ?

తక్కిన వంట గదికి ఊరికి తీసుకొచ్చింది

కాజల్: ఇగో తీస్కో వేళ్ళు

శివ బయల్దేరాడు

శివ వెళ్లి పోయాక మూడు గంటలు గడిచాయి, కాజల్ స్నానం చేసి, TV ముందు కూర్చుంది, newspaper చదివింది, అయినా ఏం తోచట్లేదు, చాలా రోజుల తరువాత ఒంటరితం చూస్తుంది. ఎవరితోనైనమాట్లాడుదాముఅంటే ఇంటి పక్కన ఎవరూ లేరు.

సోఫా లో ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది, అప్పుడే వాళ్ళిద్దర్నీ చంపిన దృశ్యాలు గుర్తువచ్చాయి

” ఏంటి ఇది, తప్పు చేసానా, mathews అంటే దుర్మార్గుడు కానీ మొన్న వచ్చిన వాడు డబ్బు కిఆశపడివచ్చాడు, బెదిరిస్తే అయిపోయేది తొందరపడి చంపేశాను, shit ఏం చేసావే నువ్వు. వాడికోకుటుంబంఉంటుంది, ఇప్పుడువాళ్ళకి. వద్దు జరిగింది ఎదో జరిగిపోయింది మరచిపో. కానీ ఎలా guilt feeling వస్తుంది. అంతా mathews వల్లే, “

కాజల్ దీపా కి కాల్ చేసింది,

దీపా: హెల్లో కాజల్ నేనే చేద్దాం అనుకుంటున్న నువ్వే చేసావే

కాజల్: అవునా ఎంటీ స్పెషల్?

దీపా: అది సిగ్గేస్తుంది

కాజల్: చెప్పవే మీ బావ దగ్గరకి వెళ్ళావు కదా

దీపా: అది అది

కాజల్: ఓయ్ ఎంటే అయిపోయిందా?

దీపా మౌనంగా ఉంది

కాజల్: చెప్పవే

దీపా: అవునే

కాజల్: అంటే పెళ్లికి ముందే దొంగి ఇంకా నన్నంటావు

దీపా: కాదే కలుద్దాం అనే వెళ్ళాను కాని మా బావ అస్సలు ఆగలేదు తెల్సా, నేను కూడా ఆపలేక

కాజల్: హ్మ్మ్… దీపా పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ వస్తదేమో

దీపా: పెళ్లి date fix అయ్యింది నీకో సర్ప్రైజ్ next Sunday నేను బావ మీ ఇంటికి వస్తున్నాం, first card మీకే.

కాజల్: అవునా నిజంగా కలిసి ఎన్ని రోజులు అయ్యిందో

దీపా: అవునే

కాజల్: సరే చెప్పు మీ సాయి బాగా చేసాడ?

దీపా: పోవే అలా అడుగుతావు

కాజల్: అబ్బో బాగానే చేసినట్టు ఉన్నాడే

దీపా: ఇంకా కావాలి అనిపిస్తుంది, కానీ నీ ప్రియుడు సగంలో చేసి, మిగతాది నాకు అప్పజెప్పాడుఅదేపనిలోఉన్న.

కాజల్: ప్రియుడెంటే?

దీపా: చాణక్య, ఇక్కడ ఉన్నకోటి లో వర్క్ లోనే ఉన్న.

కాజల్: ఆ చాణక్య వల్ల

అని మాట ఆపింది.

దీపా: ఆ ఏమైంది?

కాజల్: అక్కడికి ఒకడు వచ్చాడే చంపేసా

దీపా షాక్ అయింది,

దీపా: ఒసేయ్ చంపడం ఎంటే, నువ్వేం చేస్తున్నావు నీకు తెల్సా, ఇప్పుడు రెండు murders తప్పే కాజల్ ఇది.

కాజల్: అవునే ఎలా నే తొందర పడ్డాను, నా వల్ల వాడి కుటుంబం అన్యాయం ఆయిందే.

దీపా: ఒసేయ్ పులీస్ investigation అయితే ఎలా నే?

కాజల్: లేదు ప్రూఫ్ లేదు, వాడిని ice లో పాతేసా, అక్కడ ఎదో జంతువు తినేస్తది లే.

దీపా: నికో దండం తల్లి, కానీ జాగ్రత్త

కాజల్: శివ కి తెలిసిపోయింది దీపా

దీపా: అవునా మరి ఏమన్నాడు?

కాజల్: ఏం అనలేదు.

దీపా ని ఎవరో పిలిచారు,

దీపా: ఆ కాజల్ తర్వాత call చేస్తాను పనిలో ఉన్నా.

కాజల్: సరే bye.

——————————————————-

Research organisation లో

శివ ఆనంద్ ని వేతుకుంటూ lab కి వచ్చాడు. (శివ స్నేహితుడు, H grade scientist – nuclear medicine research)

శివ ఆనంద్ వాల్ల workshop దగ్గర ఆగి, ఆనంద్ కోసం ఎదురు చూసాడు, కాసేపటికి ఆనంద్ వచ్చాడు. సంతోషంగా

ఆనంద్: రేయ్ శివ ఇవ్వాళే joining ఆ

శివ: అవును అరేయ్ కొంచెం నాకు ఇక్కడంతా చుపించురా

ఆనంద్: సరే పదా.

ఇద్దరూ మొత్తం తిరిగి శివ చెయ్యాల్సిన డిఫెన్స్ block కి వచ్చారు. అక్కడ సెక్రెటరీ తిరుమల్ sir ని కలిసారు.

శివ: sir ఇదిగోండి

అని తన appointment ఇచ్చాడు.

తిరుమల్: P. Shiva G grade appointment, Scientific fellowship in Defence robotics, AI, applied physics wow….. ఏంటయ్య ఇది?

శివ: అది వొకేషనల్ గా చేసా, అవన్నీ

తిరుమల్: అసలు నువ్వు దెన్లో పెట్టుకున్నావు?

శివ: sir అది AI and Defence technical analysis లో.

తిరుమల్: ok nice.

శివ ని లోపలికి తీసుకెళ్ళి అందరికీ పరిచయం చేసాడు.

ఆనంద్: సరే శివ ఈవెనింగ్ వెళ్ళే ముందు కలుద్దాం.

తిరుమల్: ok shiva you’re in charge. All the best.

అని చెప్పి వెళ్ళిపోయాడు.

శివ: హై ఫ్రెండ్స్

శిరీష ( టెక్నికల్ అసిస్టెంట్): sir మీరు ఫ్రెండ్స్ కాదు మాస్టర్.

శివ: నాకు అలా నచ్చదు, let’s be comfortable. అసలు నేను లేను అనుకోండి. మీ పని మీరు చేస్కోండి.

మేఘన (designing draft) (శిరీష చెవిలో) : వీడు, recommendation గాడా ఏంటి?

శిరీష: ఎదో ఒకటి ముస్కొని పని చూస్కో

ధృవ ( B scientist) వీడు అప్పుడప్పుడూ శిరీష దగ్గరికి వచ్చిపోతున్నాడు, వాడి డెస్క్ దగ్గరఉన్నప్పుడుకూడాశిరీష ని చూస్తున్నాడు, అది వీడిని చూస్తుంది, వీళ్లిద్దరూ చూడడం మనం చూసాము, కానీమనంచూస్తున్నసంగతి వాళ్ళకి తెలీదు, ఇక లేచి వెళ్లి ధృవ పక్కన నిలబడి,

శివ: ఏం బమ్మరిది ఏం సంగతి?

మేఘన చూసి నవ్వింది.

ధృవ ” ఈయన ఏంటి ఇలా పట్టేసాడు ”

శిరీష ఇక ఇటువైపు చూడకుండా గాబరగా తన పని తను చేసుకుంటూ ఉంది.

ధృవ: అది sir అంటే తన help కోసం అడుగుతున్న చేయనంటుంది.

ధృవ భుజం మీద చెయ్యేస్తూ,

శివ: ఆ కూర్చో ఎందుకు లేస్తున్నావు, హెల్ప్ ఏంటి చెప్పు తను చెయ్యాలా వద్దా నేను చెప్తాను