ప్రేమ కాటులు Part 9

ధృవ వచ్చి మేఘన పక్కన నిల్చొని, కొంటెగా నవ్వుతూ

ధృవ: ఏంటి మేఘన sir బాగా scan చేస్తున్నావు?

మేఘన: హ్మ్మ్

శిరీష: నచ్చాడ? చూస్తే young గా ఉన్నాడు ప్రొఫెసర్ అంటే ఎదో ఉంది.

మేఘన: అవునే 27 ఉంటాయంటావా

ధృవ: అబ్బో ఇది అన్నీ ఊహించుకుంటుంది.

సాయంత్రం ఆరు తరువాత ఇంటికి వెళ్ళేముందు, మేఘన శివ కి shakehand ఇచ్చి మరీ bye చెప్పి వెళ్ళింది.

ఆనంద్ వచ్చాడు, శివ భుజం మీద చెయ్యేసి,

ఆనంద్: ఎంట్రోయి పిల్ల సిగ్గుపడుతుంది

శివ: ఏ అదో పిచ్చిది చూద్దాం పనితనం ఎలా ఉంటుందో అని సైలెంట్ గా ఉంటున్న.

ఆనంద్ అది విని అనుమానంగా చూస్తూ,

ఆనంద్: ఏం పని రా?

శివ: ఇదే డిజైనింగ్ ది.

ఆనంద్: సర్లే మరి కలిసి చాలా రోజులు అయ్యింది treat ఏం లేదా?

శివ: sorry’ కాజల్ వెయిటింగ్, ఇప్పటికే 6 సార్లు కాల్ చేసింది ఒక్కతే ఉండడం అలవాటు లేదుగా. రేపుకలుద్దాంok?

ఆనంద్: ok రా. నువ్వు కంఫర్ట్ ఏ కదా ఇవాళ వర్క్ లో

శివ: ఇబ్బంది ఎం లేదురా, అలవాటు కావాలి అంతే. Ok bye రా see you tomorrow.

ఇంటికి బయల్దేరాడు, చేరుకునే సరికి 8 అయ్యింది. వెళ్ళేసరికి కాజల్ గేట్ తీసింది, car పార్క్ చేసి, దిగాడు. కాజల్దిగులుగా చూస్తూ, శివ దిగిన వెంటనే hug చేసుకుంది. కాజల్ నీ ప్రేమగా కౌగిట్లో బంధించి, మెడలోముద్దుపెట్టాడు. అలక దిగులుతో అడిగింది

కాజల్: ఒక్క కాల్ కూడా lift చెయ్యలేదు ఎందుకు?

కాజల్ జుట్టులో వెళ్లి పెట్టి,

శివ: sorry ఏ పదా లోపలికి.

లోపలికి వెళ్ళాక boots విప్పుతూ,

శివ: ఏం చేసావు?

కాజల్: ఏం చెయ్యలేదు, bore కొట్టింది.

అంటూ వంటగదిలో వెళ్లి, చాయ్ పెట్టుకొచ్చింది. ఆ లోపు శివ మొహం కడుక్కుని, షర్ట్ విప్పి బనీన్మీదవచ్చాడు.

కాజల్ ఇగో అంటూ tea ఇచ్చింది. తీసుకుని కూర్చున్నాడు. టవల్ తీసుకుని, శివ వెనక నిలబడి, నెత్తితుడుస్తుంది.

శివ: ఆగవే ముందు తాగనివ్వు.

కాజల్ ఆగింది.

శివ: చెప్పాలా ఆఫీస్ లో మేఘన అని అమ్మాయి నన్నే చూస్తుంది. పెళ్లి కాలేదు అనుకుంటుందో ఏమో

కాజల్: ఆ చూస్తది, ముందు నువ్వు చుసుంటావు, ఆ కళ్ళలోకి చూసాక నేనే వాలిపోయా ఆ అమ్మాయిఒకలెక్క.

శివ: flirt చేద్దాం అని try చేసింది కానీ మొదటి రోజే ఎందుకులే అనుకుందో ఏమో

బుంగ మూతి పెట్టీ, ఎడమ భుజం గిల్లింది

కాజల్: ఆ అది చేస్తధి నువ్వు చేపించుకో, నేను ఫోన్ చేస్తే మాత్రం ఎత్తకు.

శివ: ఇట్రా కూర్చో

అని తనని ముందు లాగి, ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. శివ ఛాతీలో వెంట్రుకలు రింగులుతిప్పుతూకళ్ళలోచూస్తుంది. అలా చూస్తూ చాయి జుర్రుకున్నాడు. ఒకసారి మెడ ముందుకు చాచి, చెంపకుపెదాలుతాకిస్తూఉంటే చాయి నురగ అంటుకుంటుంది.

శివ: ముందు రోజే నీతో ఫోన్ లో మాట్లాడుకుంటూ కూర్చుంటే ఏమనుకుంటారు చెప్పు హ్మ్మ్. నువ్వేంచేస్తున్నావోతిన్నవో, ఇంటికి ఎవరైనా వచ్చారా, ఒంటరిగా bore కొడుతుంది కావచ్చూ అనిఎంతాఆలోచించాను తెల్సా.

మెడలో వాసన చూస్తూ, జెడ అటు వైపు వేసి, మంగలసుత్రం పక్కకు జరిపి, చీర భుజం కుచ్చిళ్ళుకొద్దిగాజరిపిజాకిటి పట్టీ పక్కన భుజం మీద ముద్దు పెట్టాడు.

కాజల్: రోజు వచ్చేసరికి 8 అవుతుందా?

శివ: హ్మ్మ్ అంతే అనుకో.

శివ నుదురు ముద్దు ఇచ్చి, గదవ ని వెలి కొసరు తో ఆడిస్తూ,

కాజల్: clean shave ఎంత ముద్దుగా ఉన్నారో మీరు. కాలేజి స్టూడెంట్ లా. ఎప్పుడో మన పెళ్లిరోజుచూసానుఇలా.

శివ: అవును.

తాగి కప్ పక్కన పెట్టబోతే కాజల్ తీసుకుని అటూ టీ పాడ్ మీద పెట్టింది.

సిగ్గుపడుతూ,

కాజల్: మొదటి రోజు ఆఫీస్ లో ఏమైనా stress అయ్యిందా.

శివ: ఎంటే ఎదో చిన్న పిల్లాడు బడికి పోయినట్టు

కాజల్: ఊరికే

శివ: ఇప్పుడు stress అయ్యింది అంటే తగ్గిస్తావా?

కాజల్ కన్నులు చిన్నగా చేసి, ఛాతీ మీద ఉన్న అరచేతిని పైకి మెడల మీదకు తేస్తు, చూపు కిందకు వేస్తూ, పెదాలలో సన్నని సిగ్గు నవ్వు,

కాజల్: stress ఉంది అంటే తగ్గించడానికి నేను రెడీ.

శివ: లేదులే

మెడలో ముద్దు పెట్టాడు. కాజల్ మురిసిపోయింది. ఒక చేతు నడుము మీద వేసి, మెడలో కొరుకుతున్నాడు.

కాజల్: ఆపండి, అన్నం తిందురు

కొరకడం ఆపి చూస్తూ,

శివ: నువ్వు తినిపించు నాకు.

కాజల్: ఏంటి చిన్న మొల్లి వా (చంటి పిల్లాడా) తినిపించడానికి ?

శివ: ఏ తినిపించవా?

శివ గడ్డం ముద్దు పెట్టి,

కాజల్: సరే తినిపిస్తాను, తీసుకొస్తా ఉండు.

కాజల్ అన్నం కలుపుకుంటూ వచ్చి, పక్కన కూర్చొని, ఐదు వేళ్ళతో ముద్ద తీసి చేయి చాచి శివనోటికిఅందించింది, శివ ఐదు వేళ్ళూ బుక్క మింగాడు. కాజల్ ఇంకో ముద్ద తినింది. తిరిగి శివ కి పెట్టింది.

కాజల్ నవ్వుతూ తినిపిస్తూ తింటుంది. అంతా అయిపోయాక ఆఖరి ముద్ద పెట్టి, లేవబోతంటే, శివకాజల్చేయిపట్టుకుని, ఐదు వేళ్ళకి ఉన్న అన్నం మెతుకులు, వేళ్ళు ఒక్కోటి నోట్లో పెట్టుకుని తిన్నాడు. కాజల్అరచేతిని మొత్తంతిని శుభ్రం చేసాడు.

కాజల్ చూసి చిరునవ్వుతో వెళ్ళిపోయింది.