“సరే…..” అని దీనంగా అంది.
బైక్ ఇద్దరం ఎక్కి దారిలో ఒక టైలర్ షాప్ దగ్గర ఆగాను.
“నువ్వుండు….. ఇక్కడే…… వస్తాను….. ” అని చెప్పి టైలర్ షాప్ నుంచి ఒక కవర్ తీసుకొని వచ్చాను.
స్వీటీ కి అర్ధమైంది నేనేదో డ్రెస్ తన కోసం తెచ్చానని.
“ఎం డ్రెస్ తెచ్చావ్ నాకోసం ??” అని నవ్వుతు అంది.
నేను “ఇంట్లో ఇస్తా…….” అన్నాను.
స్వీటీ నన్ను అలాగే చూస్తుంది.
“ఏంటి ??”
“ఎం లేదు….. నా కోసం ఎం డ్రెస్ తెచ్చావా అని ఆలోచిస్తున్నాను……”
“సరే…… ఇంటికి వెళ్ళేలోగా ఆలోచించి చెప్పు…… ” అన్నాను.
ఇద్దరం ఇంటికి చేరుకున్నాం.
నేను రెండు కవర్లు నా చేతుల్లోనే పెట్టుకున్నాను.
స్వీటీ డోర్ లాక్ చేసి తన చేతిలో ఉన్న హ్యాండ్ బాగ్, సూపర్ మార్కెట్ కవర్ పక్కన పెట్టి నా వైపుకి వచ్చింది.
నేను రెండు కవర్లు సోఫా లో పెట్టి అక్కడ కూర్చున్నాను. నెమ్మదిగా స్వీటీ నా పక్కనే కూర్చుంది.
తనలో క్యూరియాసిటీ పెరిగింది. తన కళ్ళు ఆ చొవెర్స్ వైపే.
“ఏంటి ??”
కవర్లు వైపు కళ్ళతో చూపించింది.
“ఇస్తాను కానీ ముందుగా……”
“ముందుగా ….. ??”
“నేను చెప్పిన విషయం……”
“ఎం విషయం ??”
“నువ్వు ….. నాటి గా సెక్సీ గా నన్ను ఆట పట్టించు….. ఇస్తాను……” అన్నాను.
కొంచెం ఇబ్బందిగా చూసింది.
నేను స్వీటీ దగ్గరకి జరిగి తన నడుం పై రెండు చేతులు వేసి “స్వీటీ…… కం ఆన్….. ఇంకా మోహుమాటం అయితే ఎలా ??” అన్నాను.
“సంజు…..ఏమో….. నాకు రాదు….. ” అంది.
నేను తనకి ఇంకా దగ్గరగా జరిగి “ట్రై చేయి……” అన్నాను.
బాగా ఇబ్బందిగా ఫీల్ అయ్యింది.
నేను “హే…… స్వీటీ…… మరి ఇలా అయితే ఎలా ??” అన్నాను.
తను “ఏమో సంజు…… నాకు ఎం ఐడియాలు రావటం లేదు……” అంది.
“సరే….. నాకు కూడా ఆ కవర్లు ఇవ్వాలని లేదు….. ఇప్పుడు…..”
“ఆ ??” అంది.
“ఆ…. ఉ….. లేదు……. నీ ఇష్టం…..మరి…..”
“సంజు నాకు ఐడియాలు రావట్లేదు…… ”
“పర్లేదు నేను వెయిట్ చేస్తాను…….” అన్నాను.
“పోనీ లోపల ఎలాంటి డ్రెస్ ఉందొ చెప్పు…… ఏమైనా ఐడియాలు వస్తాయి…..” అంది.
“అబ్బా …..అన్ని చెప్పేస్తారు మరి…..” అన్నాను.
స్వీటీ నవ్వి “నిజంగా సంజు……”
“రా అని పిలువు…..” అన్నాను.
మళ్ళి స్వీటీ నవ్వి “నిజంగా రా…..” అని చాల తీయగా అంది. పోయిన సరికన్నా ఈ సరి చాల నాచురల్ గా ఇబ్బంది పడకుండా అంది.
నేను “ఎం ఐడియాలు రావటం లేదా ??” అన్నాను.
“లేదు……”
“నీ ఇష్టం ….. మిస్ అయిపోతున్నావ్…….”
“సంజు….. ప్లీస్ రా, నాకు నిజంగా మైండ్ బ్లాంక్ గా ఉంది……”
“….. లోపల చాల చాల సెక్సీ చీర ఉంది …… నీకిద్దామని వారం నుంచి వెయిట్ చేస్తున్నాను……”
“చీర??” అంది.
“hmmmm …….. ఈ చీర నువ్వు వేసుకొని…… నేను నిన్ను మంచం పై పడుకోపెట్టి …… …. పడుకోపెట్టి…… ”
స్వీటీ నా కళ్ళలోకి చూస్తూ “పడుకోపెట్టి …. తరువాత ??”
