లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ 6 104

మరుసటి రోజు:

“స్వీటీ…..లే…… లే…..”

అప్పుడే కళ్ళు తెరిచింది స్వీటీ “ఏంటి సంజు ??”

“టైం 8:30 కావొస్తుంది…… ఆఫీస్ కి రెడీ అవ్వు……”

“ఒకే……” అని దుప్పటి కప్పుకుంది.

నేను దుప్పటి తీసేసి పక్కన పారేసాను.

“సంజు…. ప్లీస్….. ఒక 10 మినిట్స్”

“…… రోజు నువ్వు నాకు చేసినప్పుడు లేదా ??”

“ఒకే సారీ….. నా దుప్పటి”

“సర్లే….. ఏడవకు…. తీసుకో” అని దుప్పటి తీసిచ్చాను.

“థాంక్స్ సంజు…..”

“నేనైతే వెళ్ళిపోతున్నాను….. నువ్వు క్యాబ్ లో వేళ్ళు…..”

“చంపేస్తాను……నిన్ను”

ఇద్దరం నవ్వుకున్నాం.

“వంటప్పుడు చేస్తావ్ మరి ??”

“నా వల్ల కాదు సంజు…… రాత్రి లేట్ అయ్యింది గా…..ఇప్పుడు నాకు అస్సలు ఓపిక లేదు”

“నేను కూడా నువ్వు పడుకున్నప్పుడే పడుకున్నాను…… నేను చూడు ఎంత బాగా రెడీ అయ్యానో….”

“అంత సీన్ లేదు……నిన్న లేట్ గా లేసావ్……నువ్వు”

“అదంతా వేస్ట్….. నీకన్నా తొందరగా లెసన్ లేదా ??”

“10 మినిట్స్ అన్నగా”

“అయిపోయింది”

“అంత లేదు…… నాతో మాటలతో పది నిమిషాలు వేస్ట్ చేయించావ్ నువ్వు….. ఐన నాకు ఆఫీస్ కి అప్పుడే వెళ్లాలని లేదు…..లంచ్ అప్పుడు వెళ్తాను” అంది.

“సరే…..”

“బాయ్ సంజు…..”

“బాయ్ స్వీటీ” అని బుగ్గ పై ఒక ముద్దిచ్చాను.

“చి…. నీ వల్ల నిద్రాంత పోయింది సంజు……”

“జో కొట్టనా….. ??”

“అక్కర్లేదు…..”

ఇద్దరం నవ్వుకున్నాం.

స్వీటీ లేసి టవల్ తీసుకొని బాత్రూం లోకి వెళ్ళింది.

స్వీటీ ఆలా ఆఫీస్ కి వెళ్ళను అనేసరికి నాకు కూడా ఆఫీస్ కి వెళ్లాలని అనిపించలేదు.

నేను వెంటనే మాములు డ్రెస్ కి మారి స్వీటీ కోసం రూమ్ లోనే వెయిట్ చేసాను.

స్వీటీ లోపల పాటలు పాడుకుంటూ స్నానం చేస్తుంది. ఏవో పాత పాటలు పాడుతుంది. తను సింగర్ కదా.

మా ఇద్దరి ఫొటోస్ ఫోన్ లో చూస్తే అలా తన పాటలు వింటూ టైం పాస్ చేసాను.

డోర్ సౌండ్ వినిపించింది. నేను ఫోన్ పక్కన పెట్టి లేసి డోర్ దగ్గరకు వెళ్లాను.

స్వీటీ నన్ను చూసి షాక్ అయ్యింది “సంజు ఇంకా వెళ్లలేదా ఆఫీస్ కి ??”

అలా తను తడితో టవల్ కట్టుకొని వస్తే చాల చాల సెక్సీగా కనిపించింది. ఆపుకోలేకపోయాను.

నేను స్వీటీని ఒక్కసారిగా ఎత్తుకున్నాను. అరిచింది సడన్ గా అలా నేను చేసేసరికి. తనని వెంటనే బెడ్ పైన వేసి తన పైకి ఎక్కాను.

తనకి బాగా దగ్గరకి జరిగి తనకొ ముద్దిచ్చాను.

ముద్దయ్యాకా “ఆఫీస్ కి వెళ్ళమంటావా నన్ను ??” అని అడిగాను.

“ఏమో……”

“ఏమో కాదు….. ఇలా నిన్ను ఇక్కడ పెట్టుకొని ఎలా వెళ్ళలే ఆఫీస్ కి, నువ్వే చెప్పు…”