లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ 6 111

“సంజు….ప్లీస్……” అందు.

“సరే…..అయితే ఒక స్వీట్ కిస్ ఇవ్వు చెబుతా……” అన్నాను.

నా వైపు చిరాకుగా చూసింది. నేను తనని ఇమిటేట్ చేసాను.

నన్ను చిరుకోపంతో చేయి పై నెమ్మదిగా కొట్టింది.

“సరే నీ ఇష్టం……”

నన్ను అలాగే చూస్తుంది.

“నా పెదాలు నీ కోసం వెయిటింగ్…..” అన్నాను.

“నా చేయి నీ చంప కోసమే వెయిటింగ్…..” అంది.

“సరే నీ ఇష్టం….. నీకు బాగా క్యూరియస్ గా ఉంది లోపల……నువ్వు ఎంత లేట్ చేస్తే అంత లేట్ గా ఆన్సర్ చెబుతాను…..” అన్నాను.

“చి….. నీ పై నాకు కోపం కూడా రావట్లేదు…… పోరా……నువ్వే గెలిచావ్” అంటూ నెమ్మదిగా నా దగ్గరకికి వచ్చి నా మెడ చుట్టూ చేతులు వేసి నా పెదాలకి ఒక ముద్దిచ్చింది. నేను తన పిర్రల పై చేతులు వేసి ముద్దిస్తూ బాగా పిసికాను. ఇద్దరం ప్రేమతో బాగా ముద్దిచ్చుకున్నాం.

గట్టిగ ఊపిరి తీసుకుంటూ అలాగే నా మెడ చుట్టూ చేతులు వేసి బాగా దగ్గరగా నన్ను అడిగింది “సంజు…. ఇప్పుడైనా చెప్పు……ఎందుకు సూపర్ మార్కెట్ కి ??”

నేను నెమ్మదిగా నా చేతులను తన నడుం పై వేసి “ఎందుకే నీకంత క్యూరియాసిటీ ?? ఊరికినే వెళ్దాము అనుకున్నాను….. ”

“లేదు….. చెప్పు ఎందుకు వెళ్తున్నామో…. ” అంది.

“ఎం ?? సరదాగా సూపర్ మార్కెట్ కి వెళ్లకూడద ??” అని అన్నాను.

స్వీటీ నన్ను అలాగే చూస్తుంది.

“ఏంటే అలా చూస్తున్నావ్ ??”

“సరదాగా రెస్టారెంట్ కి సినిమా కి వీకెండ్ ట్రిప్ కి వెళతారు……సూపర్ మార్కెట్ కి వెళ్లారు……”

“ఓకే………..” అన్నాను.

“చెప్పు……”

“హే ….. నీ చేతిలో వాచ్ చాల బాగుందే…… ఎప్పుడు కొన్నావ్??” అని అడిగాను.

“చంపేస్తాను నిన్ను…… నువ్వు కావాలని టాపిక్ డైవర్ట్ చేస్తున్నావ్…….నాకు ఆన్సర్ చెప్పకుండా…..”

“నీకు కంప్లిమెంట్ ఇవ్వటం తప్ప ??”

“నువ్వు చాల ఓవర్ స్మార్ట్ గా మాట్లాడుతున్నావ్…..”

“ఈ డ్రెస్ లో చాల బాగున్నావే……” అన్నాను.

“సంజు….. నువ్వు కావాలని నన్ను ఏడిపించటానికి…. ఇలా నాకు సమాధానం చెప్పటంలేదు……”

“ఎం సమాధానం ??”

నన్ను చిరుకోపంతో చూస్తుంది. నా మెడ చుట్టూ ఉన్న చేతులు తీసేసింది.

“పో.. సంజు…. నీతో మాట్లాడను…..” అంది.

నేను తనని ఇంకా గట్టిగ హత్తుకొని “సరే ….. చెప్తాను…..”

కొంచెం కోపంలో “చెప్పు……” అంది.

“కేక్ కోసం…..” అన్నాను.

“కేక్ ఆ ??” అని ఒక్కసారిగా తన ఫేస్ అంత మారిపోయి విచిత్రంగా చూసింది.

“యా…..ఎందుకు నన్నలా చూస్తున్నావు ??” అని అడిగాను.

స్వీటీ “నీకు కేక్ చేయటం వచ్చా ??” అని అడిగింది

“రాదు…..” అన్నాను.

“మరి ??”

“ఇద్దరం ట్రై చేద్దాం……ఈ రోజు హాలిడే నే గా…….”

నన్ను స్వీటీ అలాగే చూస్తుంది.

“ఏంటే నాన్నల చూస్తున్నావ్ ??” అని అడిగాను.

“ఎం లేదు…… ఐన సడెన్ గా కేక్ చేయాలని నీకు ఎందుకు అనిపించింది ??”

“నిన్న రాత్రి కలొచ్చింది….”

“కల ??”