లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ 5 73

మరుసటి రోజు అమ్మ నాన్న వెళ్లిపోయారు ఊరికి, స్వీటీ నేను ఫ్లాట్ కి వచ్చాము. అటు నుంచి ఆటే ఇద్దరం షాపింగ్ కి వెళ్లి బట్టలుకొన్నాము. అక్కడే మాల్ లో లో తినేసి ఇంటికి వచ్చాము. సాయంత్రం అయింది.

అపార్ట్మెంట్ లోపలికి వచ్చాము. స్వీటీ షాపింగ్ బాగ్స్ తీసుకొని రూమ్ లో పెట్టి హాల్ లోకి వచ్చింది. నేను స్వీటీని చూసి నవ్వాను. తను చూసి నవ్వింది.

ఇద్దరం దగ్గరకు ఓచ్చము. నేను ఒక చేయి తన నడుం పై వేసి, ఇంకో చేయి తన బుగ్గ పైన చేయి వేసి అలా కిందకు నిమిరి మోహంలో చిన్న నవ్వుతో “ఈ రోజు నుంచి మనిద్దరమే ఈ అపార్ట్మెంట్ లో” అన్నాను.

స్వీటీ కూడా నవ్వి “అవును సంజు……”

“మనకి ఫుల్ ఫ్రీడమ్…..ఈ రోజు నుంచి….. ఎవ్వరు మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు కానీ ఆపేవాళ్లు కానీ లేరు”

స్వీటీ నవ్వి “అవును సంజు…..” అంది.

స్వీటీ నాతో “సరే ఇప్పుడు ఎం చేద్దాం ??” అని అడిగింది.

“నీకు తెలీదా ఎం చేయాలో ??” అని అడిగాను.

సిగ్గు పడి తల దించుకుంది.

“ఎం సిగ్గుపడుతున్నవే…..”

“సంజు….. అలా ఎం లేదు….” అంది కానీ తన బుగ్గలు రెండు సిగ్గుతో నిండిపోయాయి.

నేను తన రెండు బుగ్గలు పట్టుకొని “చాల ముద్దుగున్నవే ఇలా సిగ్గుపడుతుంటే” అన్నాను.

మళ్ళా సిగ్గు పడిపోయింది.

“అబ్బబ ఎంత సిగ్గో…”

“మరుండద ??”

“నీ కోసం రెండు తెచ్చాను….” అన్నాను.

“ఎం తెచ్చావ్ సంజు ??”

“రెండు కాదు…..మూడు తెచ్చాను……”

“ఏంటవి ??” అని చాల క్యూట్ గా అడిగింది.

“ఒకటి….నీ లగే చాల అందంగా ఉంటుంది…..

నన్నే అలాగే చూస్తుంది.

“ఏంటో తెలుసా ??”

“ఏంటి ??”

నా జోబీలో నుంచి ఒక రోజా పూవు తీసి తనకిచ్చాను. తను సిగ్గుపడుతూ తీసుకుంది.

“మరి రెండోది ??”

“రెండోదా ?? hmmmm…..” అంటూ తన పెదాలకు జస్ట్ అలా ఒక ముద్దిచ్చాను.

నన్ను అలాగే చూస్తుంది చిరునవ్వుతో.

“బాగుందా ??”

నెమ్మదిగా అటు ఇటు తల ఊపింది.

“ఇక మూడొవది….. ” అంటూ తనని గట్టిగ కౌగిలించుకున్నాను.

అలాగే ఇద్దరం కౌగిలించుకున్నాము.

కౌగిలిలోనే నేను “ఎలా ఉన్నాయి ??” అని అడిగాను.

“hmmmm…. చాల బాగున్నాయి….” అంది.

అలాగే ఇద్దరం కౌగిలించుకొని ఉన్నాము.

“ఐ లవ్ యు స్వీటీ….”

“ఐ లవ్ యు సంజు….”

ఇంకా గట్టిగ కౌగిలించుకున్నాము. చాల హాయిగా అనిపించింది.

నెమ్మదిగా కౌగిలయ్యాక ఇద్దరం అలాగే దగ్గరగా ఉన్నాము.

“నేనేమి ఆలోచిస్తున్నానో నువ్వు కూడా అదే ఆలోచిస్తున్నావా ??” అని అడిగాను.