లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ 5 83

“వదలవే చేయి….” అన్నాను.

“లేదు…. నువ్వు మళ్ళా తినేస్తావ్…..”

“లేదే తిననే…..నిజంగా” అని నవ్వుతు చెప్పాను.

“నేను నమ్మను…..”

“ఇంతనుమానం ఏంటే నీకు ??”

“నువ్వేమైనా అనుకో….” అన్నాను.

“సరే…..” అని నేను నా చేతుల నుంచి తనకు ఆ చాక్లెట్ ముక్కిచ్చాను.

తను తీసుకుని తినబోతుంటే నేను “స్వీటీ ఆగు….” అన్నాను.

తాను ఐస్ క్రీం కానీ చాక్లెట్ ముక్క ఉన్న చేతిని వెనకాలకు తీసుకొని దాచిపెట్టుకుంది.

నేను నవ్వి “చాల సెల్ఫిష్ గా తయారయ్యావ్ తెలుసా ??” అన్నాను.

“ఎం లేదు……ఈ మాటలతో నన్ను ఈ సరి నువ్వు మాయచేయలేవు …..” అంది.

“జస్ట్ ఒక్క 10 సెకండ్స్ ఆగు” అన్నాను

“ఎందుకు ??” అంది.

తన పెదాల పై ఐస్ క్రీం అంటుకోనుంది. నేను నెమ్మదిగా తన పెదాల పై ఉన్న ఆ ఐస్ క్రీం ని నాకి “ఇప్పుడు తిను” అన్నాను.

తను నవ్వి ఆ ముక్కను అప్పుడు తినింది.

ఇద్దరం నవ్వుకున్నాం.

అదయ్యాక “ఇప్పుడేం చేద్దాం ??” అన్నాను.

స్వీటీ లేసి సోఫా ముందున్న టేబుల్ కొంచెం జరిపింది, నేను కూడా హెల్ప్ చేసాను. ఎందుకో చెప్పలేదు.

ఫోన్ తీసుకొని మ్యూజిక్ ఆన్ చేసింది. చాల స్లో మ్యూజిక్ ప్లే అవ్వటం స్టార్ట్ అయ్యింది.

నాకిప్పుడు అర్ధమైంది.

నేను తనని దగ్గరకు తీసుకొని “నాకు డాన్స్ రాదే….” అన్నాను.

తను నవ్వి “ఎం పర్లేదు….. నాకు కూడా రాదు….. ట్రై చేద్దాం…” అంది.

నేను తన నడుం మీద చేయి వేసాను, తను నా మెడ చుట్టూ చేతులు వేసింది. ఇద్దరం అలాగే కళ్ళలోకి కళ్ళుపెట్టుకొని చూసుకుంటూ నెమ్మదిగా అలా అలా డాన్స్ చేసాము. పిచ్చ రొమాంటిక్ గా అనిపించింది.

అలాగే డాన్స్ చేసుకుంటూ…. ఇద్దరం కౌగిలించుకొని ఐ లవ్ యు చెప్పుకున్నాం.

ఒక 15 నిమిషాలు అలాగే తీయటి మాటలు ఒకళ్ళ చెవిలో ఒకళ్ళం చెప్పుకుంటూ అలాగే గడిపేసాము.

డాన్స్ అయ్యాక….. స్వీటీని ఎత్తుకొని రూమ్ లోకి తీసుకొని వెళ్లి ఇద్దరం ఒక రెండు రౌండ్లు శృంగారం చేసి నిద్రపోయాము.

టు బి కంటిన్యూడ్……