పొరుగువాని భార్యను కామించు 3 47

“లేదు” నేను తనకి అభయం ఇచ్చా. “నువ్వు వూరికే కార్తీక్ గురించి ఆలోచించి పిచ్చిదానివి కాకుండా విరామం ఇస్తున్నా. తనకి మందులు ఎక్కువగా ఇస్తున్నారు. అతను కదలలేకుండా వున్నాడు. నువ్వు తనకి స్నానం చేపించి, బట్టలు తొడిగి, తినిపించాలి. అంతా చేసాక కూడా నువ్వు నాకు సమయం ఇస్తావని తెలుసు. అయితే నువ్వు ఇప్పుడున్న పరిస్థితిలో నీకు విరామం కావాలి. లేకపోతె నీ శక్తి పోయి, నువ్వు అడ్డం పడతావు. అయినా నాతో ఎందుకు అంత ఎక్కువ సెక్స్ ని కోరుకుంటావు ? నీకు భావప్రాప్తి కలిగే సమయంలో తప్ప, మిగిలిన సమయంలో నువ్వు బాగానే ఆలోచిస్తుంటావు”.

తను తన చేతిని నా చేతి మీద పెట్టింది.

“ఇదంతా చేయడం వల్ల మరి నీకేం లాభం ?” అంటే తన ఉద్దేశంలో సెక్స్ ఒక్కటే కాదు. తను చెప్పింది.

“నీతో నాకు సమయం సంతోషంగా గడుస్తుంది. కంప్యూటర్ లేదా టీవీ చూడడం కన్నా బావుంటుంది. నేను త్వరలోనే విడాకులు తీసుకోబోయే భార్య, తన ప్రేమికురాలితో కలిసి ఉంటుంది. పిల్లలు తమ పనుల్లో తాము మునిగిపోయారు. నా ఇల్లు నీ ఇంటిలాగే ఖాళీగా ఉంది.”

“నా భర్త అనారోగ్యంతో బాధ పడుతున్నప్పుడు, నేను నీతో నా జీవితంలోనే జీవించని కొన్ని అద్భుతమైన రోజులు నీతో గడపడం, నాకు పెద్ద తప్పు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది”.

మా మధ్య ఈ సంభాషణ చాలా సార్లు జరిగింది.

“నీకు చేతనైనంత నువ్వు చేస్తున్నావు. ఇంకా నిన్ను నువ్వు ఎందుకు శిక్షించుకుంటావు ? మనకి జీవితం ఏమిచ్చిందో దానికి అనుకూలంగా వెళ్ళాలి. నీకు ఒక చేయి విరిగిందనుకో, ఆట ఆడేటప్పుడు, నీకు కుదిరినంత వరకు దానితో కష్టపడాలి”.

“నాకు ఇక్కడున్న ఒకే ఒక్క స్నేహితుడివి నువ్వు. నా కుటుంబం ఇక్కడ ఉండి నన్ను ఓదార్చితే బావుండేది. మేము ఈ వూరికి రావడానికి కారణం, కార్తీక్ కూతురు ఒక డాక్టర్, తాను వాళ్ళ నాన్నని ఇక్కడ ఆసుపత్రి రోగుల మీద జరిపే పరీక్షల్లో భాగంగా ఇక్కడ చేర్పించింది. ఆమె చాలా మంచిది. అయితే తనతో బంధం పెద్దగా నాకు ఏర్పడలేదు. నువ్వే లేకపోయి ఉంటే, నా జుట్టు పీక్కుని, పిచ్చిదాన్ని అయ్యేదాన్ని”.

“ఆహా, నీకు మీసాలు ఉంటే బావుండేదని నేను అనుకుంటుంటా. అలాంటిది నీకు బట్టతల వున్నా అందంగా వుండేదానివేమో”.

నా చేతి మీద కొట్టి నవ్వింది.

“నా భావం ఏమిటో నీకు తెలుసు. తన జబ్బు వల్ల తాను చాలా ఇబ్బంది పడుతున్నాడు. నాకైతే, అతను ఎలా తట్టుకుంటున్నాడో తెలియడం లేదు. ఒక డాక్టర్ గా, తన జబ్బుని జబ్బులానే చూస్తున్నాడు. అతను తన జబ్బు గురించి వేరే డాక్టర్ లతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినాలి. అతన్ని డజను మంది డాక్టర్ లు చూస్తుంటారు. కార్తీక్ వాతావరణం గురించి మాట్లాడుతున్నాడని మీరు అనుకుంటారు”.

“ఒక విధంగా, అతనికంటే నీకు కష్టం. అతను అసౌకర్యాన్ని భరిస్తున్నాడు, తప్పుడు భావనను కాదు. నిన్ను అతను ఎలా ప్రోత్సహించాలని ప్రయత్నిస్తున్నాడో నీకు తెలుసు. షాపింగ్కు వెళ్లమని అతను ఎన్నిసార్లు చెబుతాడు? కాబట్టి నువ్వు మార్చలేని దానికి నువ్వే బాధపడటం ఆపివేసి, బదులుగా ఏదైనా కొత్తగా ఆలోచించు.”

“అంటే ఎలా ?”.

నిజమే. డ్రైవింగ్ దూరంలో ఉన్న మంచి రెస్టారెంట్ల అన్నిటిలో మేము త్వరగా డబ్బు ఖర్చు చేసేస్తాము. అలాగే ఎంత డబ్బు ఖర్చు చేసినా, చాలా సినిమాలు 100 రూపాయలకన్నా విలువైనవి కావు.

“అతను ఆసుపత్రిలో కొన్ని రోజులు గడపాల్సి వస్తే, మనం అన్నింటి నుండి బయటపడదాం. ఒక హోటల్లో రూము తీసుకుందామని అనుకుంటున్నాను. నా ఖర్చుతోనే.”

ఆమె తన కళ్ళని పెద్దవి చేసి చూసింది “కానీ మనం ప్రేమించుకోవడం లేదు కదా” అంది.

“లేదు! దీన్ని ఒక సెలవు ఎంజాయిమెంట్ అనుకో. గోవాలో ఒక ఒంటరి బంగ్లాను నేను కనుక్కున్నాను. అక్కడ మనం నగ్నంగా ఈదవచ్చు. రోజంతా పీతలని తినవచ్చు. కార్తీక్ పరిస్థితి మరింత దిగజారిపోయే ముందు నీకు సెలవు అవసరం. నువ్వు తర్వాతి కొన్ని నెలల్లో అవసరమయ్యే అంతర్గత శక్తిని నువ్వు ఏర్పరచుకుంటావు.”

“నువ్వు నా గురించి అంత దూరం ఆలోచించావా ?”

“నేను మనుషుల్ని ప్రేమతో చూసుకునే వ్యక్తిని”.

“కార్తీక్ చనిపోయాక ఏమి జరగొచ్చు ?”

“అది జరిగినప్పుడు దాని గురించి ఆలోచిద్దాం” నేను ఈ సంభాషణ వస్తుందని చాలా భయపడుతున్నాను.

“చూడు, అతను బతికుండగా నువ్వు నా గురించి, మన గురించి ఎలా ఆలోచిస్తున్నావో నాకు తెలియదు. నీ జీవితం పది సంవత్సరాలుగా అతని చుట్టూ తిరుగుతోంది. అతను నీ ప్రాణాలను కాపాడాడు. నువ్వు నీ కృతజ్ఞతను చూపించడానికి ప్రతిదీ చేసావు. నువ్వు ఎంత ప్రత్యేకమో నీకు తెలియదు. నువ్వు అత్యంత నిస్వార్థురాలివి. నువ్వు అతనికి అవసరమైన మందులు కొనడానికి చాలా కష్టపడుతున్నావు. నాకు తెలుసు – నువ్వు చాలా కష్టపడతావు. అతను లేనప్పుడు, నీ జీవితంలో ఒక పెద్ద ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీని ఎవరొచ్చి నింపుతారో ఎవరికి తెలుసు ?”