మాలతి 702

తను : చాలా బాగుంది
లలిత : మరీ నీ పేరు
తను : నంద కుమార్ అందరూ నందు అని పిలుస్తారు ( ఇతని పేరు నంద కుమార్ బీటెక్ కంప్లీట్ చెసాడు జాబ్ సెర్చ్ లో ఉన్నాడు)
లలిత : చాలా బాగుంది
నందు : ,ఎమిటీ
లలిత : ,మీ పేరు
నందు : ,థాంక్స్
ఇంతలో బస్ కదిలబోయింది లలిత బస్ ఎక్కి విండో సీట్లో కూర్చుంది నందు విండో దగ్గరకు వచ్చాడు
లలిత : బై నందు
నందు : లలితా…
లలిత : హా …చెప్పు
నందు : ఎదో చెప్పబోయి ఎమీ లేదు వెల్లాక పోన్ చెయ్
లలిత : నీ నెంబర్ నాతో లేదు
నందు పెపర్ లో పోన్ నెంబర్ రాసి ఇచ్చాడు ఇంతలో బస్ కదిలింది నందు నెంబర్ లలిత తీసుకుంది బస్ కదలడంతో లలిత నెంబర్ నందు తీసుకోలేకపోయాడు.
లలిత ఊరికి వెల్లాక ఊహించని ఇన్సీడెంట్ జరగడంతో వచ్చిన సంబంధం కుదిరి లలిత పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు

పదిరోజులు గడిచిన ఆ ఇన్సీడెంట్ నుండి లలిత తేరుకోలేదు
నందు మాత్రం లలిత కాల్ కోసం ఎదురు చూసి చూసి బహుశా నేనంటే ఇష్టం లేదు అనుకోని తనలో తాను బాదపడుతున్నాడు లలితని మాత్రం మరిచిపోలెకున్నాడు ఆంటీని అడుగుదాం అంటే వారి కుటుంబంతో మంచి రిలేషన్ ఉండడంతో ఎక్కడ ఆ రిలేషన్ చెడిపోతుందో అని అడగలేకపోయాడు
లలితకి ఊహించని పరిణామం జరగడంతో తను నందుకి కాల్ చేయడం కుదరలేదు పదిరోజుల తర్వాత తను ఇలా అనుకుంటుంది నా మనసుకి మొదట నచ్చింది నందు నా మనసులో ఎప్పటీకీ నందుకే మొదటి స్తానం అలాగే నా ఒంటి మీద మొదటి సారి కూడ నందు చేయే పడాలి పెళ్లి మూడు నెలలు ఉంది ఈ మూడు నెలలు తనతోనే గడపాలి అని నిర్ణయం తీసుకుంది ఇదే విషయాన్ని నందకీ కూడ చెప్పి ఒప్పించాలి తనను ఎలాగో పెళ్ళి చెసుకోవడం కుదరదు పరిస్థితి కూడ నా చెతిలో లేదు అని ఈ నిర్ణయం తీసుకుంది లలిత
నైట్ నందుకి కాల్ చెసింది లలిత జరిగిందంతా వివరంగా నందుకి చెప్పింది నందు కూడ చాలా బాదపడాడు అలాగే లలిత అనుకున్నది కూడ నందూకి చెప్పింది రేపటి నుండి నన్ను ఒక లవర్ గా వాడుకుంటావో పెళ్ళాంలా వాడుకుంటావో లంజలా వాడుకుంటావో నీ ఇష్టం నీకు ఎమి అడ్డు చెప్పను బాగా ఆలోచించుకోని రేపు కాల్ చేయమని పడుకుంది లలిత మరుసటి రోజు నైట్ నందు కాల్ కోసం ఎదురు చూస్తుంది ……./04
నైట్ నందుకి కాల్ చెసింది లలిత జరిగిందంతా వివరంగా నందుకి చెప్పింది నందు కూడ చాలా బాదపడాడు అలాగే లలిత అనుకున్నది కూడ నందూకి చెప్పింది రేపటి నుండి నన్ను ఒక లవర్ గా వాడుకుంటావో పెళ్ళాంలా వాడుకుంటావో లంజలా వాడుకుంటావో నీ ఇష్టం నీకు ఎమి అడ్డు చెప్పను బాగా ఆలోచించుకోని రేపు కాల్ చేయమని పడుకుంది లలిత మరుసటి రోజు నైట్ నందు కాల్ కోసం ఎదురు చూస్తుంది ….
నందు కాల్ చెసాడు
నందు : హలో..
లలిత : ,నందు
నందు : ,ఆ…..
లలిత : చెప్పు
నందు : నైట్ ఎందుకు అలా మట్లాడావు
లలిత : నా.మనసులో ఉన్నదే చెప్పాను నందు ఎమీ నీకు ఇష్టం లేదా!
నందు : అలా ఎమి కాదు
లలిత : చూడు నందు నేను నా మనస్పూర్తిగానే ఒప్పుకున్నాను నన్ను ఇప్పుడు ఎమి అడగకు జరిగింది నీకు ముందే చెప్పాను

మళ్లి మళ్ళి నాకు అది గుర్తుకు చేయకు ఈ మూడు నెలలు నన్ను నీతో సంతోషంగా ఉండనివు నేను నిన్న అడిగేది ఇదోక్కటే ప్లీజ్ నందు ఒక ఆడపిల్లనైన సిగ్గు విడిచి చెపుతున్నాను నువ్వంటె నాకు చాలా ఇష్టం అందుకే నన్నుగా నేను నీకు అర్పించుకోవాలనుకున్నాను అన్ని విదాలుగా నువ్వే నాకు మొదటివాడివి కావాలి ఇందులో అంతా నా ఇష్టమే, ఇవన్నీ మనస్పూర్తిగా నా మనసులో నుండి వచ్చిన మాటలు ఇంతకంటే సిగ్గు విడిచి నీతో ఎమి చెప్పాలో నాకు తెలియడం లేదు నీకు ఇష్టం లేకపోతే వదిలేయి అని ఎడుస్తుంది
నందు : ప్లీజ్ లలిత అలా.అనకు నువ్వంటే కూడ నాకు ఇష్టమే ప్లీజ్ ఎడవకు స్వారీ నువ్వు చెప్పినట్లే వింటాను ప్లీజ్ ఎడవకు Iam Really So Sorry లలిత
లలిత : ఒకే నాకు మనసు ఎమీ బాగలేదు ఇంకా అమ్మ వాళ్ళు కూడ పడుకోలేదు పడుకున్నాక మాట్లాడతాను బై అని పోన్ పెట్టెసింది
నందు లలిత కాల్ కోసం Wait చెస్తునాడు
అమ్మ, నాన్న పడుకున్నారని నిర్ణయించుకున్నాక డ్రెస్ తీసి నైటీలోకి మారి డోర్ వెసుకోని మొబైల్ కి హెడ్సెట్ పెట్టుకొని దుప్పటి కప్పుకొని నందుకి పోన్ చెసింది
లలిత పోన్ కోసమే Wait చెస్తున్న నందు లలిత దగ్గర నుండి పోన్ రావడంతో సంతోషంతో పోన్ లిప్ట్ చెసాడు…./05
లలిత నందుకి ఆ నైట్ పోన్ చెసింది తెల్లవారుజామున 3గంటల వరకు మాట్లాడుకున్నారు మా అమ్మ నాన్న రేపు మా బందువుల పెళ్లికి వెల్తున్నారని ఉదయం 8గంటల కల్ల వెల్లి సాయంత్రం వస్తారని నువ్వు ఉదయం బయలుదేరి 9గంటలకి అంతా మా ఊరికి రమ్మని నందుకి చెప్పి పడుకొని 23 సంవత్సరాల నుండి ఎవరి చేయి పడని నా ఒంటిమీద నందు మొదటి సారి చేయివేయబోతున్నాడు నా కన్యత్వాన్ని మొదటిసారిగా నందుకే అర్పించుకోవాలి నందు తర్వాతే భర్త అని మనసులో అనుకొని పడుకుంది(నందుతోనే లాస్ట్ అనుకుంది లలిత,పరిస్థితి ప్రబావాలు తనని ఎంతవరకు తీసుకపోతాయో ఊహించని లలిత హాయిగా నిద్రపోయింది )
ఉదయం లలిత వాల్ల అమ్మ నాన్న రెడి అయి పెళ్ళికి వెళ్లారు. వారు అలా వెళ్ళగానే లలిత నందుకి పోన్ చెసింది బస్ లో వస్తున్నాను అర్దగంటలో మీ ఊరిలో ఉంటాను బస్ దిగగానే పోన్ చెస్తానని చెప్పాడు సరే అని లలిత స్నానానికి వెళ్ళింది
కింద హెయిర్ మొత్తం క్లీన్ చెసుకుంది ఐదుసార్లు సోప్ తో బాడీ మొత్తం రుద్దుకొని స్నానం చెసి మంచి చీర బోడ్డు కిందకీ కట్టుకొని బెడ్ బాగా నీట్ గా సర్దేసి నందు పోన్ కోసం ఎదురుచూస్తుంది