జ్ఞాపకాలు 586

నీళ్లు పోసేటప్పుడు మళ్ళీ నా మొడ్డ పట్టు కొని తొక్క బాగా వెనక్కి తీసి నీళ్లు పోసి సబ్బుతో శుభ్రం చేసింది. ఇలా నా స్నాన కార్యక్రమం అయ్యాకా సుందరమ్మ లేచి చీర సరి చేసుకొని, మా గదిలో కొత్త తువ్వాలు తెచ్చి “తుడుచుకురా బాబు” అని వంట గదిలోకి వెళ్లి పోయింది.

ఈ విధంగా మొదటిసారి సుందరమ్మ సళ్లను పిసికి చీకగలిగాను.

నేను స్నానం పూర్తి చేసుకుని కొత్త తువ్వాలు కట్టుకొని, నా గదిలోకి వచ్చి బట్టలు కట్టుకొంటున్నాను.

సుందరమ్మ “బాబూ టిఫిన్ రెడీ అయింది, వంట కూడా అయిపోయింది. నేను వెళ్తాను” అంది.

నాకు మరొక్కసారి సుందరమ్మ సల్లు పిసకాలనిపించి “సుందరమ్మా ఒకసారి ఇలా రా” అన్నాను.

“రేపు వస్తాగదా… ఈలోపు సరుకు తయారు చేయి” అంటూ వెళ్ళి పోయింది.

నాకు యేదో కలలాగా వుంది. నేను నిజంగా సుందరమ్మ సల్లు పిసికానా లేదా అని. బట్టలు కట్టుకున్నాకా టిఫిన్ చేసి మా వరండాలోకి వచ్చా. అంకుల్ సూట్ కేసుతో ఎక్కడికో క్యాంపు వెళుతున్నట్లున్నాడు. నాకు అతని మొహం చూడడానికి కూడా ఇష్టం లేదు. ఇంట్లోకి వెళ్లిపోయాను.

కొంచెం సేపయ్యాకా గౌరి మా ఇంట్లోకి వచ్చి “మామయ్యా, 50 రూ పాయల చిల్లర వుందా” అంది.

“చూస్తాను వుండు” అని నాన్నగారి బీరువాలో చిల్లర తీసి ఇచ్చాను.

గౌరి బాగా ముస్తాబయింది. పట్టు లంగా, జాకెట్ మీద వోణీ వేసుకొంది. గౌరికి 18 యేళ్లు వచ్చినా వాళ్ల అమ్మ రోజూ పరికిణీ జాకెట్ మాత్రమే వేస్తుంది. ఎవరైనా ‘ఇంకా మీ అమ్మాయికి పెళ్లి చేయరా?’ అని అడుగుతారని.

“ఏమిటి విశేషం పొద్దున్నే మేకప్ అయ్యావు?”

“మా స్నేహితురాలి ఇంట్లో పేరంటం, దానికి వెళుతున్నా” అంది.

గౌరి పొట్టీ కాదు, పొడుగూ కానట్లుగా వుంటుంది. తెల్లగా వాళ్ల అమ్మ రంగే, సల్లు చిన్న సైజు బత్తయి పళ్ల లాగా వుంటాయి. నేను చిల్లర ఇచ్చాకా వెళ్లిపోయింది. తను బై పి సి చదివేది. నేను ఎం పి సి. అప్పుడప్పుడు మేమిద్దరమూ కలసి చదువుకునేవాళ్లం.

గౌరి చాలా లూజ్ గా వుండే జాకెట్లు వేసుకునేది. సల్లు అందరికీ కనబడకుండా. అయినా అవి తన్నుకుంటూ బయటకి బాగానే కనిపించేవి. ఎప్పుడైనా వంగున్నప్పుడు సల్లు కనపడేవి. నేను చూస్తున్నాని తెలిసి పక్కకు తిరిగి పోయేది. గౌరి చాలా తెలివైనది.

నేను సెక్స్ పుస్తకాలకి తెలియకుండా పైన న్యూస్ పేపర్ అట్ట వేసేవాడిని. అవి నా పుస్తకాల బీరువాలో వుండేవి. ఎవరూ లేనప్పుడు తీసి చదివేవాడిని. గబుక్కున ఎవరైనా వచ్చినా పైన న్యూస్ పేపర్ వుంటుంది కాబట్టి, అనుమానం రాదు. ఒక రోజు ఇలా పుస్తకం చదువుతోంటే, సడెన్ గా గౌరి నా గదిలోకి వచ్చి ఫిజిక్స్ గైడు కావాలని అడిగింది.

నేను పుస్తకం పక్కన పెట్టి, ఫిజిక్స్ గైడు కోసం వెతుకుతూంటే, మంచం అంచున వున్న సెక్స్ పుస్తకం కిందన పడింది. గౌరి ఆ పుస్తకం తీయబోతూంటే, నేను కంగారుగా, తన చేతుల్లోంచి పుస్తకం లాక్కుని, బీరువాలో వెనకకు పెట్టా. గౌరి నాకేసి అనుమానంగా చూసి, నేను ఇచ్చిన పుస్తకం తీసుకుని వెళ్లిపోయింది. అప్పటి నుండీ గౌరి నన్ను కొద్దిగా అనుమానించేది.

నాకు సడెన్ గా రాత్రి నేను చూసిన అంకుల్, ద మయంతి రాక్షస క్రీడ గుర్తుకు వచ్చింది. పాపం ఆంటీ ఎలా వుందో అని అనుకున్నా. కొంచంసేపు అయ్యాకా వెళ్లాలి అనుకున్నా. సుందరమ్మతో కొద్దిగా అనుభవం వచ్చినా ఎందుకో తృప్తిగా లేదు. ఎలాగైనా ఆంటీని పడగొట్టాలి, ఆంటీ మంచి వయసులో వుంది, నిన్న రాత్రి చూసిన ఆంటీ సల్లు కళ్లలో మెదులుతున్నాయి.

చక్కటి సైజు ఆంటీని సాధిస్తే చాలు, నా జీవితానికి అనిపించింది.

మెల్లగా మనసు చదువు మీదకు మళ్లించి, తరువాత గడియారంకేసి చూసే సరికి 1.00 అయ్యింది. ఒకసారి ఆంటీని చూద్దామనిపించింది. లేచి తలుపు తాళం వేసి ఆంటీ ఇంటికి వెళ్లా. బహుశా ఆంటీ ఒక్కతే వుండి వుంటుంది, అంకుల్ క్యాంపు వెళ్లాడు, గౌరి ఏదో పేరంటం అని వెళ్లింది.

ఆంటీ ఇంటికి వెళ్లే సరికి ఇల్లంతా చాలా నిశ్శబ్దం గా వుంది. చప్పుడు చేయకుండా ఇంట్లోకి వెళ్లాను. ఆంటీ హాల్ లో లేదు, తన గదిలో మంచం మీద పడుకొని ఏదో ఆలోచిస్తోంది.

నేను “ఆంటీ ఏమి చేస్తున్నావు?” అన్నాను.

ఒక్కసారి ఉలిక్కిపడి మంచం మీద నుంచి లేచి మంచం అంచున కూర్చుంది.

“ఏమయ్యా, పొద్దున్న చెప్పకుండా వెళ్లిపోయావు?” అంది.
“ఊరికినే ఆంటీ మీరు ఇంకా లేవలేదు, మళ్ళీ వస్తాను కదా అని వెళ్లిపోయా” అంటూ ఆంటీ మొహంలోకి చూసా.

ఆంటీ మొహం వాచినట్లుగా వుంది, కళ్లు ఉబ్బి ఎర్రగా ఉన్నాయి. బహుశా రాత్రంతా ఏడిచింది కాబోలు. మెల్లగా ఆంటీకి కొద్దిగా దగ్గరగా వెళ్లేను.

“ఏంటి ఆంటీ అలాగ ఉన్నావు”

“ఏమి లేదయ్యా, ఒంట్లో బాగా లేదు” “లేదు ఆంటీ అబద్దం చెబుతున్నావు”

“నీ దగ్గర అబద్దాలెందుకు”

“ఐతే నిజం చెప్పు, రాత్రంతా ఏడిచావు కదా.”

ఆంటీ ఆశ్చర్యంగా నాకేసి చూసింది. ‘వీడికి ఎలా తెలుసా అని.’ ఇంక నాకు అంకుల్ మీద కోపం ఆగలేదు.

“ఆంటీ తప్పో ఒప్పో తెలీదు, నేను రాత్రి అంకుల్ మిమ్మల్ని ఎలా బాధపెట్టాడో చూసాను. తప్పు ఐతే క్షమించు.”

1 Comment

  1. Second part please

Comments are closed.